• English
  • Login / Register

బాలెనో కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారా? ప్రారంభానికి ముందే నిర్ణయించుకోండి!

మారుతి బాలెనో 2015-2022 కోసం raunak ద్వారా అక్టోబర్ 21, 2015 12:07 pm సవరించబడింది

  • 17 Views
  • 8 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఇప్పటి వరకు స్విఫ్ట్, మారుతి సుజుకి వారు సమర్పించిన హ్యాచ్బ్యాక్ లో మొట్టమొదటిది. ఇది 2005 లో ప్రీమియం హ్యాచ్బ్యాక్ యొక్క కాన్సెప్ట్ తో ప్రజలకు పరిచయం అయ్యింది. అప్పటికే దేశంలో చాలా శక్తివంతమైన మరియు విలాసవంతమైన వాహనాలు  ఉన్నాయి, అయినప్పటికీ స్విఫ్ట్ తన యొక్క లక్షణాలతో వాటన్నిటి మధ్య నిలదొక్కగలిగినది. ఇప్పుడు ఎలా అయితే ప్రజలు కాంపాక్ట్ ఎస్యువి పైన మక్కువ చూపిస్తున్నారో, అదే విధంగా అప్పటిలో ప్రజలు ప్రీమియం హ్యాచ్బ్యాక్ ల పట్ల ఆశక్తి చూపే వారు.      

స్విఫ్ట్ దాని విభాగంలో మొదటిగా అనేక లక్షణాలతో ఆకర్షించింది. కానీ రోజులు గడుస్తున్న కొలదీ స్విఫ్ట్ కంటే ఎక్కువ లక్షణాలతో మరియు విశాలంగా ఉన్న హ్యాచ్బ్యాక్ లు ఐ20 లాంటివి వచ్చాయి. మారుతికి తక్షణమే ఎలైట్ ఐ20 వంటి వాహనాలతో పోటీ పడేందుకు ఒక హాచ్బాక్ అవసరమైనది. బాగా ప్రసిద్ధి సెడాన్ నుండి పేరుని తీసుకొని బాలెనో గా పిలబడుతున్న వాహనం ఒక హ్యాచ్బ్యాక్ గా గత నెల ఫ్రాంక్ఫర్ట్ వద్ద తన మొదటి ప్రపంచ ప్రదర్శన చేసింది. అయితే, మిగిలిన ప్రపంచం కంటే ముందుగా భారతదేశంలో ఈ నెల రాబోతున్నది. ఇది అత్యధిక నెక్సా అనుభవం నుండి రాబోతున్న రెండవ వాహనంగా అవ్వబోతున్నది.  

మారుతి సుజుకి బాలెనో USP's

  • అన్ని వేరియంట్లలో ఏబిఎస్ మరియు ఇబిడి తో ప్రామాణిక డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ అందుబాటులో ఉన్నాయి.
  • భారతదేశం యొక్క మొదటి - ఆపిల్ కార్ప్లే తో అమర్చబడిన 7 అంగుళాల స్మార్ట్ ప్లే సమాచార వ్యవస్థ (ఆపిల్ కార్ ప్లే మరింత చూడండి)    
  • విభాగంలో మొదటి ఎల్ఇడి పగటిపూట నడుస్తున్న లైట్లు తో హెచ్ఐడి (హై ఇంటెన్సిటీ డిస్చార్జ్) హెడ్లైట్లు  
  • సుజుకి సంస్థ తెలిపిన విధంగా బాలెనో యొక్క అద్దాలు  85 శాతం యువి (అతినీలలోహిత) కిరణాలను  తగ్గిస్తుంది. 
  • విభాగంలో మొదటి 4.2-అంగుళాల గడియారాన్ని కలిగియున్న టిఎఫ్టి డ్రైవర్ సమాచార స్క్రీన్, సగటు ఎఫ్ఇ, ఏకైక తక్షణ టార్క్ మరియు శక్తి సూచికలు మరియు  సగటు వేగం మొదలైనటువంటి అంశాలను కలిగి ఉంది.

బాలెనో చూస్తుంటే చాలా ఆశాజనకంగా కనిపిస్తుంది, ఇది ఎస్- క్రాస్ కి బదులుగా నెక్సా ప్రీమియం డీలర్షిప్ల ద్వారా ప్రవేశపెట్టిబడిన మొదటి స్థానంలో ఉన్న వాహనం. అయితే, బాలెనో నెక్సా డీలర్షిప్ ద్వారా అమ్మకానికి వెళ్ళనున్న రెండవ ఉత్పత్తి. వాహనంలో అతిపెద్ద ఎదురుదెబ్బ ఏమిటంటే, దీనిలో కొత్త ఇంజిన్లు లేవు. దీనిలో ఉన్నటువంటి ఇంజిన్లు స్విఫ్ట్ నుంచి తీసుకోబడినది. ఇది ప్రపంచవ్యాప్తంగా సుజుకి యొక్క క్రొత్త 1.0 లీటర్ బూస్టర్ జెట్ టర్బో పెట్రోల్ తో అందుబాటులో ఉన్నప్పటికీ మారుతీ సంస్థ సియాజ్/ఎస్-క్రాస్/ఎర్టిగా లో ఉన్నటువంటి  1.3 లీటర్ మల్టీజెట్ / డిడి ఐఎస్ యొక్క 90పిఎస్ వెర్షన్ ని అందించడం లేదు. కనీసం వారు 90 పిఎస్ వెర్షన్ ని అందించాల్సి ఉంది. సానుకూలంగా చూస్తే,  ఇది అధికంగా 100 కిలోల ద్వారా స్విఫ్ట్ యొక్క బరువు కంటే తేలికైనదిగా ఉండే కొత్త ప్లాట్ఫార్మ్ మీఅద సవారీ చేస్తుంది. ఈ కారు స్విట్ కంటే ఎక్కువ లక్షణాలను కలిగి, స్విట్ లో ఉన్నటువంటి ఇంజిన్లతో వస్తూ దానికంటే పరిమాణంలో పెద్దదిగా ఉంది. ఇదే కాకుండా, దీనిలో ఆపిల్ కార్ప్లే, యువి కట్ అద్దాలు, పెద్ద ఎం ఐడి స్క్రీన్ మరియు చాలా లక్షణాలతో అందించబడుతున్నది.  అయితే, చివరికి ఇది ఎల్లప్పుడూ ధరల వద్ద కొంచెం ఇబ్బధికరంగా ఉంటుంది. వేచి ఉండండి!

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti బాలెనో 2015-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience