• English
  • Login / Register

భారతదేశం లో బిఎండబ్ల్యు 3 సిరీస్ యొక్క ఫేస్లిఫ్ట్ వెర్షన్ ఈ సంవత్సరం లో విడుదల కానుంది.

బిఎండబ్ల్యూ 3 సిరీస్ 2014-2019 కోసం raunak ద్వారా మే 25, 2015 02:51 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ బిఎండబ్ల్యు 3 సిరీస్ యొక్క ఫేస్లిఫ్ట్ సెడాన్ ను ముందు కంటే సమర్థవంతంగా మరియు కొత్త నవీకరణలతో రాబోతుంది. అంతేకాకుండా మినీ కూపర్ విభాగం నుండి 3-సిలిండర్ టర్బో పెట్రోల్ తో ఈ సంవత్సరం లో విడుదల కానుంది. 

బిఎండబ్ల్యు 3 సిరీస్, ఫేస్లిఫ్ట్ వెర్షన్ ను వెల్లడించింది మరియు ప్రస్తుతం దాని ఆరవ తరం లో 3 సిరీస్. అంతేకాకుండా ఈ బిఎండబ్ల్యు 3 సిరీస్ ఆటోమొబైల్ రంగం లో అడుగుపెట్టి 40 ఏళ్ళు అయ్యింది. కొత్త 3 సిరీస్ లో శైలీకృత మార్పుల తో పాటు మెకానికల్ నవీకరణలను మరియు మినీ యొక్క 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. అంతేకాకుండా, ఈ ఫేస్లిఫ్ట్ సెడాన్ ఈ సంవత్సరం రెండవ బాగం లో అమ్మకానికి రానుంది. మరియు ఈ బిఎండబ్ల్యు 3 సిరీస్ యొక్క  ఫేస్లిఫ్ట్ వెర్షన్ ఈ సంవత్సరం తర్వాత భారతదేశం లో ప్రవేశబడుతుంది.

బిఎండబ్ల్యు 3 సిరీస్ యొక్క ఫేస్లిఫ్ట్ వెర్షన్ ఉన్నతమైన లుక్ తో వస్తుంది. అంతేకాకుండా, 3 సిరీస్ వెర్షన్ ను కొత్త నవీకరణలు చేయబడివస్తుంది. దీనిలో అంత ఎక్కువ ఏమి మార్చబడలేదు. కాని, ముందు మరియు వెనుక బంపర్స్ నవీకరించబడ్డాయి. అయితే డోర్లు, బోనెట్ మరియు బూట్ లు మార్చబడలేదు. బిఎండబ్ల్యు ఏం చెబుతుందంటే, ఈ క్రొత్త 3 సిరీస్ యొక్క ఫేస్లిఫ్ట్ వెర్షన్  ముందు మరియు వెనుక ప్రొఫైల్కు మార్పు చేయడం వలన, ఈ 3 సిరీస్ చూడటానికి చాలా విస్తృత గా కనబడుతుంది. అంతేకాక, ముందు హెడ్లైట్లు సూక్ష్మమైన మార్పులు చెందబడ్డాయి మరియు పూర్తిస్థాయి ఎల్లీడి హెడ్లైట్ల ను ఇప్పుడు ఎంపిక చేసుకోవచ్చు.

మొత్తంమీద టైల్ ల్యాంప్ నమూనా, దాదాపు ఒకేలా ఉంది. కానీ అది గ్రాఫిక్స్ పరంగా సవరించబడ్డాయి మరియు ఎల్లీడి టైల్ లైట్లు ఇప్పుడు ప్రామాణికమైనవి. లోపలివైపు, కేంద్ర కన్సోల్ లో ఉన్న కప్ హోల్డర్స్ కోసం కవర్ స్లయిడింగ్ నవీకరించబడింది. క్యాబిన్ లో న్యూ మెటీరియల్  మరియు నియంత్రణలు కోసం, ఎయిర్ వెంట్లు మరియు కేంద్ర నియంత్రణ ప్యానెల్ పై అదనపు క్రోమ్ చేరికలతో రానుంది. బిఎండబ్ల్యు హెడ్-అప్ డిస్ప్లే తో పాటు నవీకరించబడిన సంగీత వ్యవస్థ తో పాటుగా వేగం తో కూడిన 4G LTE ను కూడా మద్దతిస్తుంది.

ఈ సిరీస్ యొక్క ఇంజెన్ గురించి మాట్లాడటానికి వస్తే, ఈ ఫేస్లిఫ్ట్ సిరీస్ యొక్క 6-సిలిండర్ టర్బో డీజిల్ ను మినహాయించి, మిగిలిన బిఎండబ్ల్యు 3 సిరీస్ యొక్క అన్ని పెట్రోల్ మరియు డీజిల్ ఇంజెన్లు నాలుగు మరియు ఆరు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ల తో నవీకరణ చెందాయి. ఈ ఇంజెన్ లు అన్ని మాడ్యులర్ బిఎండబ్ల్యు సమర్ధవంతమైన డైనమిక్స్ ఇంజన్ కుటుంబానికి చెందినవి. దీని గురించి ముఖ్యంగా చెప్పాలంటే, ప్రస్తుతం రాబోయే వెర్షన్ కు 340i లో ఉన్న 6-సిలిండర్ 3.0 లీటర్ అల్యూమినియం పెట్రోల్ మోటార్ నే అమర్చారు. మరియు 318i బేస్ వేరియంట్ కు మినీ కూపర్ యొక్క 3-సిలిండర్ పెట్రోల్ ఇంజెన్ అమర్చబడి ఉంటుంది. బిఎండబ్ల్యు సెడాన్ ప్రస్తుతం 2.0-లీటర్ డీజిల్, పెట్రోల్ ఎంపికలతో అందుబాటులో ఉంది మరియు తరువాత కూడా కొనసాగిస్తుంది.   

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on BMW 3 సిరీస్ 2014-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience