BMW M4 - Mలెగసీ ని తదుపరి స్థాయికి తీసుకెళుతుంది
published on ఫిబ్రవరి 09, 2016 05:59 pm by manish కోసం బిఎండబ్ల్యూ ఎం సిరీస్
- 10 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జర్మన్ వాహనతయారీసంస్థ BMW కొనసాగుతున్న 2016 భారతీయ ఆటో ఎక్స్పోలో దాని దిగ్గజ M4 కూపే నే ప్రదర్శించింది. ఒక చిన్న సందర్భం అవసరం వారికి, M4 ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడిన స్పోర్ట్ సెడాన్ M3 యొక్క ఒక రెండు డోర్ల కూపే వెర్షన్. ఈ కారు భారత మార్కెట్ లో ఉత్తమమైన వినియోగదారుల కొరకు అందుబాటులో ఉంది. ఎవరైతే సహేతుకమైన రూ. 1.21 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద ఎక్కువ అంశాలు కావాలనుకుంటారో వారి కొరకు ఈ వాహనం అందించడమైనది. ఈ కారు బేరానికి అందించబడుతుంది ప్రామాణిక 3 సిరీస్ ని రూ. 1.19 కోట్ల వద్ద పొందినపుడు ఈ 2 డోర్ వాహనం మరి కొంచెం అధనపు మొత్తం పైన లభిస్తుంది.
ఈ వాహనం 3.0-లీటర్, 24V MPower V6 పెట్రోల్ ఇంజన్ ని కలిగి 431hp శక్తిని అందిస్తుంది. ఇది ఆడీ వాహనం RS5 4.2-లీటరు V8 ఇంజిన్ అందించే 444Bhp శక్తి కంటే కొంచెం మాత్రమే తక్కువగా అందిస్తుంది. బిఎండబ్లు వాహనం కొద్దిగా తక్కువ శక్తిని అందిస్తున్నపటికీ RS5 తో పోలిస్తే తేలికైనది మరియు ఈ వాహనం పవర్ టు వెయిట్ రేషియో 0.271 అందిస్తుంది. అయితే జర్మన్ వాహన తయారీసంస్థ పవర్ టు వెయిట్ రేషియో 0.24 అందిస్తుంది. అయితె అడీ వాహనం బిఎండబ్లు వాహనం కంటే రూ.10 లక్షల తక్కువ ధరని కలిగి ఉంటుంది. ఈ వాహనం గనుక స్పోర్ట్స్ కూపే లోనికి వస్తే రేసింగ్ స్ట్రైప్స్ తో ఆకర్షణీయంగా ఉంటుంది. చెప్పలంటె ఇది సొంతం చేసుకోవడానికి చాలా అద్భుతమైన కారు.
- Renew BMW M Series Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Best Health Insurance Plans - Compare & Save Big! - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful