• English
  • Login / Register

గుజరాత్ లోని రాజ్కోట్ వద్ద ఒక కొత్త షోరూంను ప్రారంభించిన ఆడి

డిసెంబర్ 09, 2015 05:30 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 23 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Audi Rajkot

ఆడి, గుజరాత్ లోని రాజ్కోట్ వద్ద ఒక కొత్త షోరూమ్ ను ప్రారంభించింది. ఈ చర్యతో గుజరాత్ లో ఈ ఆడి బ్రాండ్ యొక్క పునాది మరింత బలపడింది మరియు ఇది, రాష్ట్రంలో 4 వ షోరూం గా ఉంది. ఇది, ఎన్ హెచ్ 8బి, అహ్మదాబాద్ హైవే వద్ద, ఒక 1,00,000 చదరపు అడుగుల సౌకర్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా దీనిలో, 11,690 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఒక ఆడి సేవ యూనిట్ సౌకర్యాలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం, ఎనిమిది బేలను కలిగి రోజుకు 16 కార్లను సర్వీసింగ్ చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది.

ఈ ఆడి షోరూం, ఆడి ఇండియా హెడ్ అయిన మిస్టర్ జో కింగ్ మరియు ఆడి రాజ్కోట్ డీలర్ ప్రిన్సిపాల్ అయిన మిస్టర్ సమీర్ మిస్ట్రీ లచే ప్రారంభించబడింది. ఈ షోరూం లో, మొత్తం ఆడి యొక్క లైనప్ ప్రదర్శన ఉంటుంది. అంతేకాకుండా, ఈ షోరూం చూడటానికి మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది. కార్లను కొన్న తరువాత పూర్తి సేవలను అందించడానికి మరియు సమస్యలకు గల పరిష్కారాన్ని వినియోగదారులకు అందించడానికి 2,830 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బాడీ మరియు పెయింట్ షాప్ లతో కూడిన ఒక వర్క్ షాప్ అందించబడింది. ఈ సౌకర్యం వద్ద, వెంటనే వినియోగదారులకు ప్రపంచ స్థాయి సేవలతో కూడిన వాహనాలను నిర్ధారించడానికి శిక్షణ పొందిన టెక్నీషియన్లు అందుబాటులో ఉన్నారు. ఆడి సంస్థ యొక్క హెడ్ అయిన మిస్టర్ జో కింగ్ మాట్లాడుతూ, "గుజరాత్ విపరీతంగా అభివృద్ధి చెందుతుందన్న రాష్ట్రం. దీని వలన ప్రజల ఆకాంక్షలు నిజంగా అధికంగా ఉంటాయి అన్నాడు". అహమ్మదాబాద్, వడోదర, సూరత్ వద్ద ఇప్పటికే ఆడి డీలర్షిప్ ఉన్నప్పటికీ మా ఉనికిని మరింత బలపరచడానికి రాజ్కోట్ వద్ద అదనంగా ఈ ఆడి షోరూం ను స్థాపించడం జరిగింది. మేము ఇప్పుడు, రాజ్కోట్ లో ఉన్న మా వినియోగదారులకు ఒక ఆడి యొక్క సొంత అనుభవాన్ని అందించడానికి చాలా గర్వ పడుతున్నాము అని వ్యాఖ్యానించారు. ఈ ప్రపంచ స్థాయి ఆడి షోరూమ్", గుజరాత్ మార్కెట్ వైపు మా నిబద్ధతను మళ్లీ చాటారు.

ఇవి కూడా చదవండి:

అన్ని కొత్త ఆడి క్యూ7 వాహనాల డీలర్షిప్లు డిసెంబర్ 10 న ప్రారంభం

ఆడీ ఆరెస్6 మరియూ ఆరెస్7 కి సామర్ధ్యపు ఎడిషన్స్ రానున్నాయి

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience