• English
  • Login / Register

డిబి 11 యొక్క అధికారిక వీడియో ను బహిర్గతం చేసిన ఆస్టన్ మార్టిన్ (స్పెక్టర్ స్పోయిలర్ ఇన్సైడ్)

జనవరి 18, 2016 05:30 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 23 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

బ్రిటిష్ స్పోర్ట్స్ కారు తయారీదారుడు అయిన ఆస్టన్ మార్టిన్, డిబి 11 జిటి కారు యొక్క వీడియో ను అధికారికంగా బహిర్గతం చేశాడు. ఈ వీడియో, స్టార్ట్ / స్టాప్ బటన్ తో పాటు ఎర్రనిప్రకాశం తో మొదలవుతుంది. ఆస్టన్ మార్టిన్ యొక్క్క ప్రత్యేక వాహనం అయిన డిబి11 వాహనం హుడ్ క్రింది భాగంలో బై టర్బో చార్జెడ్ వి12 ఇంజన్ తో వస్తుంది. ఈ వాహనం ఎరుపు ప్రకాశం తో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

ఆస్టన్ మార్టిన్ కోసం ఇది ఒక పెద్ద అడుగు అని చెప్పవచ్చు. ఈ వాహనానికి సాంప్రదాయ పద్దంగా తీసుకోబడిన ఇంజన్ లను అందించడం జరిగింది. క్రింద ఇవ్వబడిన వీడియో ప్రకారం ఈ వాహనానికి 5.2 లీటర్ వి12 ఇంజన్ ను అందించడం జరిగింది.  ఈ ప్రత్యేక యూనిట్, ఆస్టన్ మార్టిన్ ఉత్పత్తి లలో అత్యంత శక్తివంతమైన ఇంజిన్ గా భావిస్తున్నారు. ఈ 5.2 లీటర్ ఇంజన్ అత్యధికంగా, 600 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 900 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ యొక్క త్వరణం విషయానికి వస్తే, ఈ వాహనం 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 3 సెకన్ల సమయం పడుతుంది మరోవైపు ఇదే వాహనం, అధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ డిబి 11 వాహనం, 12 సంవత్సరాల క్రితం వాహనం అయిన డిబి 9 వాహనానని భర్తీ చేస్తుంది. అంతేకాకుండా, స్పాయిలర్ అలెర్ట్ ను ప్రకన పెడితే ఈ వాహనం, జాగ్వార్ సి ఎక్స్ 75 వాహనానికి గట్టి పోటీ ను ఇస్తుంది. ఈ కారు, వి 8 వాంటేజ్ ఎస్ ఆధారిత వాహనం గా ఉంది మరియు ఈ కారు, "స్పెక్టర్" చిత్రం కోసం మాత్రమే అభివృద్ధి చేయబడింది. బాండ్ గురించి మాట్లాడుతూ, క్రింద ఇవ్వబడిన 30 సెకన్ల చిత్రాన్ని వీక్షించడం కష్టమైన పని కాదు, ఈ వీడియో ను వీక్షించి ఆనందించండి.        

ఇవి కూడా చదవండి:

క్రింద వీడియో ను పరిశీలించండి:

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience