• English
  • Login / Register

ఆగ్రహానికి గురైన జనం హ్యుండై క్రేటాని బోర్లా పడేసారు!

హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం అభిజీత్ ద్వారా జూలై 24, 2015 02:38 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: హ్యుండై యొక్క కొత్త ఉత్పత్తి అయిన క్రేటా విడుదలైన మొదటి రోజు నుండి మొట్టమొదటి సారిగా ప్రమాదానికి గురైంది. ఫలితంగా, స్థానిక ప్రజలు ప్రమాదం జరిగిన తరువాత కారుని బోల్తా తిప్పి వేసి అందులోని ప్రయాణికులను శిక్షించేందుకు ప్రయత్నించారు. 

ఈ ప్రమాదానికి ముఖ్య కారణం ఎమిటంటే షోరూం యొక్క పరీక్షా వాహనం ఒక మోటరు బైకు డ్రైవరుని ఢీకొంది. దీని ఫలితంగా అక్కడ స్థానిక జనం పోగు అయ్యారు. దేశం యొక్క రోడ్ నియమాల ప్రకారం పెద్ద వాహనం వారిదే పెద్ద తప్పు అయ్యి ఉంటుంది అన్న విధానాన్ని అనుసరించి కోపావేశానికి గురైన జనం కారుని బోల్తా వేయాలని ప్రయత్నించారు. అక్కడ అసలు ఏవైంది అన్నది సరిగ్గ ఇంకా తెలియబడలేదు. ఈ కేసుని గనుక కోర్టుకి తీసుకెల్లి వుంటే గనుక బావుండేది అని, అలా అయినా న్యాయం జరిగి వుండేది అన్న భావన ఉంది. 

ప్రమాదం జరిగిన స్థలం గురించి చెప్పాలి అంటే, అక్కడ నిజానికి అసలు ఎమై ఉంటుంది అని ఎవరికి స్పష్టత లేదు. ఫోటోలని చూస్తే, కారు యొక్క కుడి భాగాన ఢీ కొనడం జరిగినట్టుగా తెలుస్తుంది. హెడ్లైట్, కుడి వీల్ ఆర్చ్ వంగి మరియూ బంపర్ పగిలింది. 

ఇంకా, కార్కారు వేగంగా వెలుతోంది అనీ లేదా బైకు వేగంగా వెల్లి ఉండవచ్చు అనీ అందువల్లే క్రేటా కి ముందు నుండి కుడి భాగానికి గట్టి దెబ్బ తగిలింది అనీ అనిపిస్తుంది. ఎయిర్ బ్యగ్స్ తెరుచుకోవక పోవడమే కాకుండా, ఏ-పిల్లర్లు చెక్కు చెదరలేదు.

was this article helpful ?

Write your Comment on Hyundai క్రెటా 2015-2020

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience