2016 భారత ఆటోఎక్స్పోలో 5 వేగవంతమైన ఉత్పత్తి కార్లు

published on ఫిబ్రవరి 18, 2016 04:30 pm by nabeel

  • 10 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

భారత ఆటో ఎక్స్పో ఆటో ఔత్సాహికులకు ఒక పండుగ వంటిది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ పండగ రెండు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది. ఎక్స్పోలో సాధ్యమయినంత వరకు అన్ని వర్గాలనుండి కార్లు వస్తాయి. వీటిలో ప్రారంభాస్థాయి హాచ్బాక్ లు, సెడాన్, లగ్జరీ సెడాన్, SUV లకు, ప్రధాన సెడాన్ మరియు కాన్సెప్ట్ కార్లు ఉన్నాయి. అందరూ ఈ ఆటో ఎక్స్పో కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మారు కళ్ళు తెరిచి కళ్ళు మూసుకునే లోపు అత్యంత వేగంగా వెళ్ళే వాహనాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఆటో ఎక్స్పోలో ప్రదర్శనకు 5 వేగవంతమైన ఉత్పత్తి కార్లజాబితా ఇవ్వబడింది. 

5. ఆడి RS7 ప్రదర్శన (305 kph); 

 ఈ రెండవ ఆడి జాబితాలో, RS7 ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా డ్రైవింగ్ ఔత్సాహికుల కోసం ఆనందంగా ప్రారంభించబడింది. ఇది 3.9 సెకన్ల సమయంలో 0-100km వేగాన్ని చేరుకోగలుగుతుంది. ఈ కారు జాబితాలో 5 వ స్పాట్ BMW M4 మరియు M6 గ్రాన్ కూపెగా ఉంటుంది. 
ఇంజిన్; 4.0-లీటర్ V8 TFSI ఇంజిన్ ని కలిగి ఉంటుంది. 
పవర్;  596bhpశక్తి ఉత్పత్తి చేస్తుంది.

4.మెర్సిడెస్ బెంజ్ AMG GT ఎస్ (310 kmph)

ఈ వాహనం 2.4 కోట్ల ధర వద్ద గత ఏడాది ప్రారంభించింది. ఎక్స్-షోరూమ్ ఢిల్లీ లో AMG GT ఎస్ భారతదేశం యొక్క అత్యంత శక్తివంతమైన కార్లలో ఒకటి. ఈ కారు కేవలం 3.7 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. మరియు ఇది భారత మార్కెట్లో పోర్స్చే 911 టర్బో S, ఆడి R8 V10 మరియు జాగ్వార్ F- టైప్ R తో పోటీ పడుతుంది.
ఇంజిన్; 4.0-లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్ ని కలిగి ఉంటుంది. 
పవర్ : 503bhpశక్తి ఉత్పత్తి చేస్తుంది.

3. కొర్వెట్టి స్టింగ్రే (313 KmpH)

జాబితాలో మూడవ అమెరికన్ కారు ఉంది, మరియు వీటిలో లార్డ్ ఆల్మైటీ వేగవంతమైనది!
డయల్ లో ఒక టాప్ 313 kpmh క్లాకింగ్ మరియు ఈ కారు 100kmph మార్క్ చేరుకోవడానికి 3.7 సెకన్ల సమయం పడుతుంది. ఈ వాహనాన్నికమారో SS పాటు ప్రదర్శించారు. దీని యొక్క టాప్ వేగాన్ని249 kph గా ఉంటుంది. ఈ పేర్లన్నీ రెండు అమెరికన్ వాహన పరిశ్రమలలో ఉన్నాయి. 
ఇంజిన్; 6.2-లీటర్ LT1 V8 ఇంజిన్ ని కలిగి ఉంటుంది. 
పవర్: 450bhpశక్తి ఉత్పత్తి చేస్తుంది.

2. నిస్సాన్ GTR (315 Km H)

ఇది వేగం గురించి కాదు, ఈ కారు ఇక్కడకి ఎలా చేరుకోగలదు అనేదే విషయం. ఇది దాని యొక్క త్వరణం మీద ఆధారపడి ఉంటుంది. ఈ వాహనం 0.26 ఒక డ్రాగ్ గుణకం తో అత్యంత ఏరోడైనమిక్ కార్లు ఒకటి. ఈ వాహనం ఈ ఏడాది భారతదేశం లో ప్రారంభించబడుతుంది మరియు ఇటీవలే విడుదల అయిన ఆడి R8 పోటీ ఉంటుంది. 
 ఇంజిన్; ఇది 3.8-లీటర్ ట్విన్ టర్బో V6 ఇంజిన్ ని కలిగి ఉంటుంది. 
 పవర్ ; ఇది 554bhpశక్తి ఉత్పత్తి చేస్తుంది.

1. ఆడి R8 V10 (330 kmph)

ఈ వాహనం 2.47 కోట్ల రూపాయల ధర ట్యాగ్ తో ఆటో ఎక్స్పోలో ప్రారంభించబడింది. 
R8 పెవిలియన్లో ఆడి యొక్క స్టార్ ఆకర్షణ కలిగి ఉంటుంది. ఇది కేవలం 3.2 సెకన్లలో 100kmph వేగాన్ని చేరుకోగలదు. కేవలం ఈ కారణం గానే ఈ కారు అన్ని కార్ల కన్నా ఎగువన చేర్చబడింది. ఈ వాహనాన్నివిరాట్ కోహ్లీ, అలియా భట్ ఆవిష్కరించారు, అందువలన దీని వేగం కారణంగా ఈ వాహనం ఖచ్చితంగా స్టార్ హోదాని కలిగి ఉంటుంది.
ఇంజిన్; 5.2-లీటర్ V10 ఇన్ జిన్ ఇందులో ఉంటుంది.
 పవర్ ; ఇది 610bhpశక్తి ఉత్పత్తి చేస్తుంది. 

  • New Car Insurance - Save Upto 75%* - Simple. Instant. Hassle Free - (InsuranceDekho.com)
  • Sell Car - Free Home Inspection @ CarDekho Gaadi Store
ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News
×
We need your సిటీ to customize your experience