2019 ఫోర్డ్ ఎండీవర్ వర్సెస్ టయోటా ఫార్చ్యూనర్: వేరియంట్స్ పోలిక

published on మార్చి 25, 2019 11:13 am by dinesh కోసం ఫోర్డ్ ఎండీవర్ 2015-2020

  • 10 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Ford Endeavour vs Toyota Fortuner

ఫోర్డ్ ఇటీవలే దాని ప్రధాన ఎస్యువి, 2019 ఎండీవర్ను నవీకరించింది. ఎస్యువి ఇప్పుడు కొంచెం పునర్నిర్మించిన బాహ్య మరియు కొన్ని అదనపు ఫీచర్లను పొందుతుంది. ఈరోజు, రెండు ఎస్యువి లను ధర మరియు అవి కలిగి ఉన్న ఫీచర్ల పరంగా ఏ వాహనం మంచి విలువను అందిస్తుందో తెలుసుకోవడానికి విభాగ విక్రయాల నాయకుడైన, ఫార్చ్యూనర్కు వ్యతిరేకంగా మేము కనుగొంటున్నాము.

ధరలు (ఎక్స్- షోరూమ్ ఢిల్లీ) మరియు పోల్చదగిన వేరియంట్లు

2019 ఫోర్డ్ ఎండీవర్

టయోటా ఫార్చ్యూనర్

2.2 ఎల్ టైటానియం ఎంటి 4X2 రూ 28.19 లక్షలు

 

 

2.8 ఎల్ 4X2 ఎంటి రూ 29.59 లక్షలు

2.2 ఎల్ టైటానియం + ఏటి 4X2 రూ 30.60 లక్షలు

2.8 ఎల్ 4X2 రూ 31.38 లక్షలు

 

2.8 ఎల్ 4X4 ఎంటి రూ 31.49 లక్షలు

3.2 ఎల్ టైటానియం + ఏటి 4X4 ఏటి రూ 32.97 లక్షలు

2.8 ఎల్ 4X4 రూ 33.28 లక్షలు

కొలతలు:

 

2019 ఫోర్డ్ ఎండీవర్

టయోటా ఫార్చ్యూనర్

పొడవు

4903 మీ మీ

4795 మీ మీ

వెడల్పు

1869 మీ మీ

1855 మీ మీ

ఎత్తు

1837 మీ మీ

1835 మీ మీ

వీల్బేస్

2850 మీ మీ

2745 మీ మీ

• ఎండీవర్- ఫార్చ్యూనర్ కంటే పొడవైనది, విస్తృతది మరియు ఎత్తుగా ఉంటుంది.

• ఇది ఎక్కువ వీల్బేస్ ను కూడా కలిగి ఉంది.

2019 Ford Endeavour

ఇంజిన్:

 

2019 ఫోర్డ్ ఎండీవర్

టయోటా ఫార్చ్యూనర్

ఇంజిన్

2.2 లీటర్ / 3.2 లీటర్ డీజిల్

2.8- లీటర్ డీజిల్

పవర్

160 పిఎస్ / 200 పిఎస్

177 పిఎస్

టార్క్

385 ఎన్ఎం / 470 ఎన్ఎం

420 ఎన్ఎం (ఎంటి) / 450 ఎన్ఎం (ఏటి)

ట్రాన్స్మిషన్

6 ఎంటి / 6 ఏటి

6 ఎంటి / 6 ఏటి

డ్రైవ్

2 డబ్ల్యూడి / 4 డబ్ల్యూడి

2 డబ్ల్యూడి / 4 డబ్ల్యూడి

  •  రెండు ఇంజిన్ ఎంపికలతో ఎండీవర్ అందుబాటులో ఉంది, అదే ఫార్చ్యూనర్ విషయానికి వస్తే ఒక ఇంజన్తో మాత్రమే లభిస్తుంది.
  •  ఫోర్టునెర్ యొక్క 2.8 లీటర్ యూనిట్, ఎండీవర్ యొక్క 2.2 లీటర్ యూనిట్ కంటే 17పిఎస్ ఎక్కువ పవర్ ను అందిస్తుంది, కానీ ఫోర్డ్ యొక్క 3.2 లీటర్ ఇంజన్ కంటే 23పిఎస్ తక్కువ పవర్ను అందిస్తుంది.
  •  రెండు ఎస్యువి లు 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ / ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మరియు 2డబ్ల్యూడి మరియు 4డబ్ల్యూడి ఎంపికలతో అందుబాటులో ఉన్నాయి. ఎండీవర్ విషయానికి వస్తే, చిన్న ఇంజిన్ 4x2 ఎంపికను మాత్రమే కలిగి ఉంటుంది, కానీ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఐచ్చికాలతో అందుబాటులో ఉన్న పెద్ద 3.2 లీటర్ ఇంజన్, ఆటోమేటిక్ మరియు 4x4 ఫార్మాట్ లను కలిగి ఉంటుంది.

తనిఖీ: 2019 ఫోర్డ్ ఎండీవర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

 2019 Ford Endeavour

వేరియంట్ల పోలికలు: మేము రెండు ఎస్యువి ల మధ్య ధరల వ్యత్యాసాలను (ధర వ్యత్యాసం రూ. 80,000 కంటే తక్కువగా ఉంటుంది) పోల్చి చూస్తున్నాము.

2019 ఫోర్డ్ ఎండీవర్ 2.2 ఎల్ టైటానియం + ఎటి 4X2 లేదా 3.2 ఎల్ టైటానియం + ఎటి 4X4 వర్సెస్ టయోటా ఫార్చ్యూనర్ 2.8 ఎల్ 4X2 ఎటి లేదా 2.8 ఎల్ 4X4 ఎటి

ఫోర్డ్ ఎండీవర్

టయోటా ఫార్చ్యూనర్

ధర వ్యత్యాసం

2.2 ఎల్ 4X2 టైటానియం + ఏటి - రూ 30.60 లక్షలు

2.8 ఎల్ 4X2 ఏటి - రూ .31.38 లక్షలు

రూ 78,000 (ఫార్చ్యూనర్ ఎక్కువ ఖరీదైనది)

3.2 ఎల్ 4X4 టైటానియం + ఏటి - రూ 32.97 లక్షలు

2.8 ఎల్ 4X4 ఏటి - రూ .33.28 లక్షలు

రూ 3100 (ఫార్చ్యూనర్ ఎక్కువ ఖరీదైనది)

సాధారణ లక్షణాలు:

2019 Ford Endeavour vs Toyota Fortuner: Variants Comparison

భద్రత: ఏడు ఎయిర్బాగ్లు, ఈబిడి తో ఎబిఎస్, ఈఎస్పి, ఐసోఫిక్స్ చైల్డ్ సీటు మౌంట్లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు హిల్ డిసెంట్ నియంత్రణ (ఈ రెండు ఎస్యువి ల యొక్క 4డబ్ల్యూడి రకాల్లో మాత్రమే).

బాహ్య: ప్రొజక్టర్ హెడ్ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్ లు, ఎల్ఈడి టైల్ లాంప్లు, ముందు మరియు వెనుక ఫాగ్ లాంప్లు మరియు అల్లాయ్ వీల్స్.

ఇంటీరియర్: లెదర్ అప్హోల్స్టరీ మరియు మడవగలిగే వెనుక సీట్స్.

కంఫర్ట్: ఎలక్ట్రానిక్ సర్దుబాటు మరియు ఫోల్డబుల్ ఓఆర్విఎమ్ లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, టిల్ సర్దుబాటు స్టీరింగ్, పవర్ సర్దుబాటు ముందు సీట్లు, ఆటో డిమ్మింగ్ ఐవిఆర్ఎం లు , కెమెరాతో వెనుక పార్కింగ్ సెన్సర్లు, పుష్- బటన్ స్టార్ట్, నాలుగు పవర్ విండోస్, పవర్డ్ టెయిల్ గేట్ మరియు క్రూజ్ కంట్రోల్.

ఇన్ఫోటైన్మెంట్: ఫార్చ్యూనర్ 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో వస్తుంది, ఎండీవర్ 8 అంగుళాల పెద్ద యూనిట్ను పొందుతుంది.

2019 Ford Endeavour vs Toyota Fortuner: Variants Comparison

టయోటా ఫార్చ్యూనర్ 4X2 మరియు 4X4 లలో కన్నా ఫోర్డ్ ఎండీవర్ 4X2 మరియు 4X4 ఎటువంటి ఫీచర్లను ఆఫర్లను అందిస్తున్నాయో చూద్దాం: పనోరమాటిక్ సన్రూఫ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, హ్యాండ్స్-ఫ్రీ పార్కెల్ పార్కింగ్ అసిస్ట్, పవర్ ఫోల్డింగ్ రేర్ సీట్స్, యాపిల్ కార్ప్లే మరియు ఆండ్రోయిడ్ ఆటో లకు మద్దతు ఇచ్చే ఇన్పోటేన్మెంట్ సిస్టమ్, టెరైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (4డబ్ల్యూడి వేరియంట్ లో మాత్రమే), యాంబియంట్ లైటింగ్, ఆటో హెడ్ల్యాంప్స్, రైన్ సెన్సింగ్ వైపర్స్, అత్యవసర సహాయం, యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్ మరియు టైర్ ప్రెజర్ మోనిటర్ వ్యవస్థ.

ఫోర్డ్ ఎండేవర్ 4X2 మరియు 4X4 లలో కంటే టయోటా ఫార్చ్యూనర్ 4X2 మరియు 4x4 లలో ఏ అంశాలు లభిస్తాయి: ఎల్ఈడి హెడ్ల్యాంప్స్ (ఎండీవర్ ద్వి-జినాన్ హెచ్ఐడి యూనిట్స్ ను పొందుతుంది), ఎల్ఈడి ముందు ఫాగ్ లాంప్లు మరియు టెలీస్కోపిక్ సర్దుబాటు స్టీరింగ్.

తీర్పు: 2019 ఎండీవర్ మా ఎంపిక గా ఇక్కడ ఉంది. మరింత సరసమైనది అయినప్పటికీ, ఇది టయోటా కంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది మరియు ప్రధానంగా టెలీస్కోపిక్ స్టీరింగ్ సర్దుబాటు మిస్ అయ్యింది.

మరింత చదవండి: ఎండీవర్ డీజిల్

 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఫోర్డ్ ఎండీవర్ 2015-2020

Read Full News

trendingకాంక్వెస్ట్ ఎస్యూవి

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience