• English
  • Login / Register

వీడియో లో వివరణాత్మకంగా చూపించబడిన 2016 టయోటా ఇన్నోవా

టయోటా ఇనోవా కోసం అభిజీత్ ద్వారా నవంబర్ 16, 2015 05:41 pm ప్రచురించబడింది

  • 15 Views
  • 17 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: 

2016 Innova Front

ఒక ఇండోనేషియన్ డీలర్ వద్ద 2016 ఇన్నోవా మళ్ళీ కంటపడింది. ఈ ప్రీమియం ఎంపివి యొక్క అంతర్గత మరియు బాహ్య బాగాలు స్పష్టంగా కనిపించాయి. ముందుగా అయితే, టయోటా ఇండోనేషియా ఈ కారు వివరాలు అన్నియూ ఒక వీడియో రూపంలో విడుదల చేసింది మరియు రాబోయే ఆటో ఎక్స్పో ఫిబ్రవరి లో, భారతదేశం లో ఆవిష్కరించనున్నట్లు భావిస్తున్నారు. ఈ ప్రముఖ ఎంపివి, బ్రోచర్లు ద్వారా మరియు రోడ్డు పరీక్ష ల ద్వారా అనేకసార్లు గూడచర్యం చెయ్యబడింది అని వెల్లడించారు. ఈ కారు ను ప్రపంచ వ్యాప్తంగా, 23 నవంబర్ 2015 న జరగనున్నట్లు భావిస్తున్నారు.

ఈ రహస్యషాట్లు అన్నియూ కూడా, ఈ ఎంపివి యొక్క బాహ్య భాగం లో మరియు అంతర్గత భాగం రూపంలో వెల్లడయ్యాయి. కానీ, వివరణాత్మక అంతర్దృష్టి వీడియోలో వెల్లడయ్యింది. ప్రధానంగా ఇది, బాహ్య భాగంలో అలాగే అంతర్గత నవీకరణలు పరంగా మరియు హుడ్ క్రింది భాగం వైపు దృష్టి పెడుతుంది. ఈ 2016 ఇన్నోవా, తాజా డిజైన్ ఫిలోసొఫీ తో వస్తుంది మరియు ఇది, ప్రస్తుతం ఉన్న కొరొల్లా ఆల్టిస్, తదుపరి తరం ఫార్చూనర్ లలో ఉండే అంతర్గత అలాగే బాహ్య రూపాలతో రాబోతుంది.  

2016 Innova Rear end

రాబోయే 2016 ఇన్నోవా, ఒక మంచి రిజల్యూషన్ స్క్రీన్ తో పాటు బ్రాండ్ కొత్త టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ, కొత్తగా చెక్కిన డాష్బోర్డ్, కొత్త స్టీరింగ్ వీల్, యాంబియంట్ లైటింగ్, కెప్టెన్ సీట్లు, స్మార్ట్ నిల్వ స్థలాలు మరియు కప్ హోల్డర్లు వంటి అనేక లక్షణాలు అందించబడుతున్నాయి. మరోవైపు బాహ్య భాగం పరంగా, ఎలీడి డీఅరెల్ ఎస్ లతో కూడిన డ్యూయల్ బారెల్ ప్రొజెక్టార్ హెడ్ ల్యాంప్లు, గ్రిల్ పై అడ్డంగా బారీ క్రోం బార్లు, ప్రముఖ వీల్ ఆర్చులు, మరింత ఆకర్షణీయమైన వెనుక భాగం, కొత్త ఆలాయ్ వీల్స్ మరియు అనేక అంశాలు అందించబడుతున్నాయి.   

2016 Innova Dashboard

ఈ 2.4 లీటర్ టర్బోచార్జెడ్ డైరెక్ట్ ఇంజక్షన్ డీజిల్ ఇంజన్, కొత్తగా మరియు మరింత సమర్ధవంతంగా నవీకరించబడింది మరియు ఇది, అత్యధికంగా 149 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 342 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ తదుపరి తరం ఇన్నోవా, 2.0 లీటర్ వివిటి పెట్రోల్ ఇంజన్ తో పాటు డీజిల్ ఇంజన్ తో కూడా రాబోతుంది.

2016 Innova Steering wheel

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Toyota ఇనోవా

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience