2016 మెర్సిడెస్ బెంజ ్ ఇ- క్లాస్ యొక్క అధికారిక చిత్రాలు లీక్ అయ్యాయి.
జనవరి 06, 2016 12:28 pm nabeel ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
2016 మెర్సిడెస్ బెంజ్ E- క్లాస్ సెడాన్ కారు యొక్క అధికారిక చిత్రాలు లీక్ అయ్యాయి. అంతర్జాతీయ ఎ-క్లాస్ యొక్క ప్రారంభం జనవరి 11, 2016 న నార్త్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఆటో షోలో డెట్రాయిట్ లో జరుగుతాయి. దీని ఇంతకు ముందు విడుదలయిన టీసర్ లో కొత్త మల్టీ బీమ్ ఎల్ ఈ డి ల్యాంప్స్ తో ఉన్నటువంటి కారు ఫ్రంట్ ఎండ్ భాగం కనిపించింది. దీని టీజర్ మరియు స్కెచ్ లో మృదువైన రేఖలు కలిగిన భాగాలతో ఉన్న ఒక అద్భుతమయిన డిజైను ని చూసారు. కారు ముందు భాగం లోని స్ట్రాంగ్ లైన్ ఫీచర్స్ కారుకి ఒక సొగసయిన లుక్ ని కలుగ చేసాయి. అలాగే మిగతా కారు మొత్తం క్లాస్సిక్ డిజైను మద్దతు ని కలిగి ఉంది.
కారు యొక్క ముందు భాగం ఇన్పుట్ పరికరాలని సి - క్లాస్ నుండి మరియు మిగతా భాగాలని ఎస్- క్లాస్ స్కెచ్ బుక్ నుండి పొందుతుంది. మృదువయిన రూఫ్ లైన్ ని అనుసరించి వెనుక కార్వీ మరియు సొగసయిన లుక్ ని కలిగి ఉంటుంది. టెయిల్ లైట్ క్లస్టర్స్ కుడా రిజిస్ట్రేషన్ ప్లేట్ పైన క్రోమ్ స్ట్రిప్ తో ఒక ప్రత్యేకమయిన ప్రొఫయిల్ ని కలిగి ఉండి, ఎస్ -క్లాస్ ని పోలి ఉంటుంది. కాబట్టి, 2016 E- క్లాస్ మెర్సిడెస్ యొక్క సి - క్లాస్ మరియు ఎస్- క్లాస్ రెండింటి కలయిక కలిగిన మెర్సిడెస్ కొత్త డిజైను లాంగ్వేజ్ వల్ల దీని లుక్ కుడా కొత్తగానే ఉండబోతోంది.
దీని యొక్క సోదర కార్లతో దీనికి సారూప్యత బయటి భాగాలతోనే పరిమితం కాకుండా లోపలి భాగం లోని 12.3 అంగుళాల డిస్ప్లేలు కలిగిన డాష్ బోర్డ్ తో ఎస్ -క్లాస్ ప్రేరణ పొందుతుంది. అయినప్పటికీ, ఈ డిస్ప్లే యూనిట్లను S- క్లాస్ యొక్క రెండు యూనిట్ అమరిక లో కాకుండా , ఒకే యూనిట్ లోపల ఉంచబడ్డాయి. మెర్సిడెస్ బెంజ్ comand ఆన్లైన్ సమాచార వినోద వ్యవస్థ మరియు మద్యభాగం లో ఒక టచ్ పాడ్ కుడా ఈ కొత్త సెడాన్ లోపల ఉండబోతోంది. బహుశా చాల మంది కొనుగోలుదారులకు ఇది ఆసక్తికరమయిన విషయం కావొచ్చు అదేమిటంటే ఈ సెడాన్ కి ఒక అదనంగా ఒక హై -ఎండ్ ,రెండవ తరం Burmester 3ద 1450 వ కలిగిన సర్రౌండ్ సౌండ్ సిస్టం ,జంట యాంప్లిఫైయర్ 23 స్పీకర్ యూనిట్ కుడా ఉండబోతోంది.
ట్రాయిట్ లో, మెర్సెడెజ్ ఒక 2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగిన E200 తో ప్రదర్శించబోతోంది. 200 పాటుగా, 192 bhp ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఒక 2-లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి ఉన్న ఒక కొత్త E220d ఉంటుంది.
అయితే E400 ని ప్రవేశాపెట్టనుందో లేదో ఇప్పటికీ సమాదానం లభించలేదు.
ఇది కుడా చదవండి;
మెర్సిడెస్ బెంజ్- GLE Coupe భారతదేశం లో జనవరి 12 న ప్రారంభించబోతోంది