#2015FrankfurtMotorShow: రాబోయే స్పెక్టర్ నుండి బాండ్ కార్లను విడుదల చేసిన జాగ్వార్ ల్యాండ్ రోవర్
modified on సెప్టెంబర్ 21, 2015 04:36 pm by raunak
- 4 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జెఎల్ఆర్ జాగ్వార్ సి-ఎక్స్75 సూపర్ కారు, రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్ విఆర్ మరియు ల్యాండ్ రోవర్ డిఫెండర్ ని ప్రదర్శించింది!
జైపూర్: జాగ్వార్ ల్యాండ్ రోవర్ రాబోయే జేమ్స్ బాండ్ చిత్రం యొక్క 24 వ విడుత స్పెక్టర్ లో ఉపయోగించిన కార్లను కొనసాగుతున్న ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో బహిర్గతం చేసింది. ఈ వాహనాలు నిజానికి ఆ మూవీలో నామీ హారిస్ (మనీ పెన్ని) మరియు బ్రిటీష్ గాయకుడు మరియు సంగీత దర్శకుడు జాన్ న్యూమాన్ తో పాటు డేవిడ్ బటిస్టా(హింక్స్) ఉపయోగించినట్టు సినిమా ట్రయిలర్ లో ముందుగానే చూశాము. ఈ స్పెక్టర్ మూవీ అక్టోబర్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.
ఈ C-X75 సూపర్ కారు హింక్స్ ద్వారా నడపబడుతుంది మరియూ డానియల్ క్రైగ్ అనగా ఆస్ట మార్టిన్ డిబి10 రోం లోని సందులలో వేగవంతమైన చేజ్ ని చూడవచ్చు. ఈ ప్రత్యేకమైన ల్యాండ్ రోవర్ డిఫెండర్స్ కి 37 అంగుళాల టైర్లను ఆస్ట్రీయా లో షూట్ చేయబడుతుంది. అన్ని వాహనాలకు జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్రత్యేక ఆపరేషన్స్ ద్వారా నిర్మించబడ్డాయి.
జాగ్వార్ ల్యాండ్ రోవర్ కి స్పెషల్ ఆపరేషన్స్ కి మ్యానేజింగ్ డైరెక్టర్ అయిన జాన్ ఎడ్వర్డ్స్ గారు," మరొక సారి ఈ బాండ్ సినిమా లో జాగ్వార్ భాగం అయినందుకు గర్వంగా ఉంది. మా తయారీని ప్రదర్శించేందుకు ఇదొక గొప్ప వేదిక మరియూ ఈ అనుబంధాన్ని ఇలాగే కొనసాగించాలని అనుకుంటున్నాము," అని అన్నారు.
మనీ పెన్నీ యొక్క స్థానంలో నటించే నయోమీ హ్యారిస్ గారు," నేను నా బాండ్ డెబ్యూ ని ది డిఫెండర్ లో చేశాను మరియూ దీనితో నాకు ఎన్నో స్మృతులు ఉన్నాయి. ఈ జాగ్వార్ ల్యాండ్ రోవర్ టీం తో ఇక్కడ ఉండటం నాకు ఎంతగానో ఆనందంగా ఉంది," అని అన్నారు.
యాక్టర్ డేవిడ్ బౌటిస్టా గారు," ఈ అరుదైన బాండ్ మూవీ వంటి చేజ్ సీను లో భాగం అయినందుకు మరియూ C-X75 సూపర్ కారు ని నడపే అవకాశం కలిగినందుకు నా కల నెరవేరింది. ఇది నిజంగా ఒక గొప్ప కారు మరియూ ఇది సినిమా చరిత్ర లో మిగిలిపోతుంది," అని అన్నారు.
- New Car Insurance - Save Upto 75%* - Simple. Instant. Hassle Free - (InsuranceDekho.com)
- Sell Car - Free Home Inspection @ CarDekho Gaadi Store
0 out of 0 found this helpful