ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
వోక్స్వ్యాగన్ ఏమియో జిటి లైన్ రూ .10 లక్షలకు ప్రారంభమైంది
ఏమియో జిటి లైన్ హైలైన్ ప్లస్ డీజిల్-ఆటోమేటిక్ వేరియంట్ మీద ఆధా రపడి ఉంటుంది
టాటా నెక్సాన్ క్రాజ్ లిమిటెడ్ ఎడిషన్ రూ .7.57 లక్షలకు ప్రారంభమైంది
నెక్సన్ క్రాజ్ యువ ప్రేక్షకులను ఆకర్షించడానికి సౌందర్య మార్పులను కలిగి ఉంది
స్విఫ్ట్ ఇప్పటికి కూడా 2019 ఆగస్టులో దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా ఉంది
గత నెలలో అమ్మకాలు తగ్గిన తరువాత కూడా, స్విఫ్ట్ ఇప్పటికీ తోటి కార్లలో ఉత్తమ అమ్మకాల గణాంకాలను కలిగి ఉంది
హ్యుందాయ్ క్రెటా కియా సెల్టోస్‌కు అగ్ర స్థానాన్ని కోల్పోయింది
భారత ఆటో పరిశ్రమలో తిరోగమనం ఉన్నప్పటికీ, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఆగస్టు నెలలో బాగానే పనితీరు అందించాయి
ఈ సెప్టెంబర్‌లో సబ్-కాంపాక్ట్ SUVలలో హ్యుందాయ్ వెన్యూ అత్యధిక వెయిటింగ్ పీరియడ్ కలిగి ఉంది
వెన్యూ యొక్క పెట్రోల్ వేరియంట్ వెయిటింగ్ పిరియడ్ 4 నెలల వరకు ఉండవచ్చు
మారుతి నెక్సా బాలెనో, ఇగ్నిస్, సియాజ్ & ఎస్-క్రాస్ కార్ల మీద లక్ష రూపాయలకు పైగా సేవింగ్స్ ని అందిస్తుంది
అన్ని డీజిల్ మోడల్స్ ఉచిత పొడిగించిన వారంటీతో వస్తున్నాయి
మారుతి ఎస్-ప్రెస్సో యొక్క వెనకాతల భాగం డిజైన్ మొదటిసారి మా కంట పడి ంది
దీని బాక్సీ టెయిల్ భాగం ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ నుండి చాలా భిన్నంగా కనిపిస్తుంది, కాని రెనాల్ట్ క్విడ్ మాదిరిగానే ఉంటుంది
హైబ్రిడ్ కార్లపై తక్కువ GST కోసం నితిన్ గడ్కరీ ఒత్తిడి
EV లపై జీఎస్టీని తగ్గించిన తరువాత, హైబ్రిడ్ కార్లపై జీఎస్టీని తగ్గించాలని రవాణా మంత్రిత్వ శాఖ ఒత్తిడి తెస్తోంది
గ్రాండ్ ఐ 10 నియోస్ ని ఇంటికి తీసుకెళ్ళేందుకు వేచి ఉండాల్సిన అవసరం లేదు
ఎటువంటి నిరీక్షణ వ్యవధిని భరించకుండా ఇప్పుడు గ్రాండ్ ఐ 10 నియోస్‌ను అందుకోండి
పెట్రోల్, డీజిల్ కార్లు ఇప్పటికైతే ఉంటాయి; మరింత సరసమైనవిగా ఉండవచ్చు
ఆటోమొబైల్ పరిశ్రమలో అమ్మకాలు పెరిగేందుకుగానూ పెట్రోల్, డీజిల్ కార్లపై జీఎస్టీని తగ్గించాలని భారత కార్ల తయారీదారులు ప్రభుత్వాన్ని కోరారు
2019 లో పెట్రోల్ వేరియంట్లను పొందనున్న మారుతి విటారా బ్రెజ్జా
విటారా బ్రెజ్జా యొక్క పెట్రోల్ వేరియంట్ ఎస్యూవీ ఫేస్‌లిఫ్ట్‌తో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు
విడబ్ల్యు పోలో మరో ఫేస్‌లిఫ్ట్ ని పొందుతుంది, దీని ధర రూ .5.82 లక్షలు వద్ద ప్రారంభమయ్యింది
పోలో ఇప్పుడు హ్యాచ్‌బ్యాక్ యొక్క జిటిఐ వేరియంట్ నుండి డిజైన్ అంశాలను కలిగి ఉంది, ఇది మునుపటి కంటే స్పోర్టియర్‌గా కనిపిస్తుంది
వోక్స్వ్యాగన్ సంస్థ వెంటో ఫేస్‌లిఫ్ట్ ని ప్రారంభించబడింది
చిన్న కాస్మెటిక్ ట్వీక్స్, కొత్త జిటి లైన్ వేరియంట్ మరియు విడబ్ల్యు కనెక్ట్ ని పొందుతుంది
గుర్గావ్, మానేసర్ ప్లాంట్లలో రెండు రోజులు తమ ఉత్ప త్తిని ఆపడానికి చూస్తున్న మారుతి సంస్థ
భారతదేశం యొక్క అతిపెద్ద కార్ల త యారీ సంస్థ ఆటోమోటివ్ పరిశ్రమలో మందగమనం సమయంలో జాబితా నియంత్రణ కోసం మరింత కఠినమైన చర్యలను ఆశ్రయిస్తుంది
టాటా నెక్సాన్: మేము ఇష్టపడే ఐదు విషయాలు
నెక్సాన్ మంచి ఆఫర్, కానీ ఈ క్రింద లక్షణాలు గనుక ఉండి ఉన్నట్టు అయితే మంచి ఆల్ రౌండర్ గా ఉండి ఉండేది.
తాజా కార్లు
- టయోటా కామ్రీRs.48 లక్షలు*
- హోండా ఆమేజ్Rs.8 - 10.90 లక్షలు*
- స్కోడా kylaqRs.7.89 - 14.40 లక్షలు*
- టాటా నెక్సన్Rs.8 - 15.80 లక్షలు*
- బిఎండబ్ల్యూ ఎం2Rs.1.03 సి ఆర్*
తాజా కార్లు
- టయోటా ఫార్చ్యూనర్Rs.33.43 - 51.44 లక్షలు*
- మహీంద్రా స్కార్పియో ఎన్Rs.13.85 - 24.54 లక్షలు*
- హ్యుందాయ్ క్రెటాRs.11 - 20.30 లక్షలు*
- మారుతి డిజైర్Rs.6.79 - 10.14 లక్షలు*
- మహీంద్రా థార్ రోక్స్Rs.12.99 - 22.49 లక్షలు*