ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
ఇన్బిల్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ని పొందనున్న MG ZS ఎలక్ట్రిక్ SUV
ఎలక్ట్రిక్ SUV ని 2020 జనవరిలో భారతదేశంలో విడుదల చేయనున్నారు
మారుతి ఎస్-ప్రెస్సో: ఏ రంగు ఉత్తమమైనది?
ఎస్-ప్రెస్సో అనేది ఆల్టో K 10 యొక్క ధర పరిధిలో ఉంటూ ఎవరైతే కొంచెం ఫంకీ గా ఉండే కారుని కొనాలని చూస్తున్నారో వారికోసం ఎస్-ప్రెస్సో ఆ అనుభూతిని ఖచ్చితంగా అందిస్తుంది. రంగు ఎంపికల గురించి మేము ఏమనుకుంటున్
2020 ఆడి A6 భారతదేశంలో రూ .54.2 లక్షలు వద్ద ప్రారంభించబడింది
ఎనిమిదవ-తరం A6 రెండు వేరియంట్లలో అందించబడుతుంది మరియు ప్రస్తుత కారు కంటే కూడా పరిమాణంలో పెద్దది
2020 హ్యుందాయ్ క్రెటా: ఏమి ఆశించవచ్చు
సెకండ్-జెన్ కాంపాక్ట్ SUV ప్రస్తుత మోడల్ నుండి చాలా భిన్నంగా ఉంటుంది
MG ఇండియా బెనెడిక్ట్ కంబర్బాచ్ ని ZS EV కోసం కూడా తీసుకు వచ్చింది
ఇప్పటికే హెక్టర్ SUV కి అంబాసిడర్గా ఉన్న బెనెడిక్ట్ కంబర్బాచ్ ఇప్పుడు భారతీయ మార్కెట్లో MG యొక్క ZS EV ని ప్రోత్సహిస్తు తున్నారు
MG మోటార్ హెక్టర్తో 10K ప్రొడక్షన్ మైలురాయిని దాటింది; మొత్తం బుకింగ్లు 40K దగ్గర ఉన్నాయి
తాత్కాలికంగా నిలిపివేసిన తరువాత MG హెక్టర్ కోసం బుకింగ్స్ ని తిరిగి తెరిచింది
ఇప్పుడు మీరు మీ ఇంటి వద్ద నుండి టాటా హారియర్ను టెస్ట్ డ్రైవ్ చేయవచ్చు
ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న తరువాత ఢిల్లీ/ NCR మరియు ముంబైలలోని కొనుగోలుదారులు టాటా ప్రధాన SUV ని తమ ఇంటి దగ్గర పొందవచ్చు
టయోటా భారతదేశంలో కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును ప్రారంభ ించనుంది
భారతదేశంలో మారుతి తయారు చేయబోయే EV కి టయోటా టెక్నికల్ సహాయం అందించనుంది
హోండా సిటీ BS6 పెట్రోల్ త్వరలో ప్రారంభించబడనున్నది
హోండా నాల్గవ తరం సిటీ యొక్క BS6- పెట్రోల్-మాన్యువల్ వెర్షన్ను ఢిల్లీ యొక్క RTO తో రిజిస్టర్ చేసింది. ఆటోమేటిక్ మరియు డీజిల్ వేరియంట్లు కూడా వస్త ాయా?
MG హెక్టర్ ఇప్పుడు ఆపిల్ కార్ప్లే ని పొందుతుంది
ఈ SUV లో ఇప్పుడు ఆపిల్ స్మార్ట్ఫోన్ అనుకూలత ఉంది