ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
ప్రత్యేకం: భారతదేశంలో రహస్య చిత్రాలలో కనిపించిన నవీకరించబడిన హ్యుందాయ్i20
ఈ పండుగ సీజన్లో విక్రయానికి సిద్దంగా ఉంటుందని అంచనా
జూలై 2023లో ఎలివేట్ బుకింగ్‌లతో భారతదేశంలో ఉన్న SUVలు/e-SUVలతో పోటీ పడనున్న హోండా
ప్రణాళికాబద్ధమైన 5-మోడల్ లైనప్‌లో ఎలివేట్ EV ఉత్పన్నాని కూడా పొందుతుంది.
కార్ ప్లే, మ్యాప్‌ల అప్లికేషన్ కోసం అద్భుతమైన కొత్త ఫీచర్‌తో వచ్చిన యాపిల్ iOS 17
ఇది యాపిల్ కార్ప్లే సిస్టమ్‌కు షేర్‌ప్లేను జోడిస్తుంది, తద్వారా ప్రయాణికులు తమ సొంత యాపిల్ డివైస్ ద్వారా ప్లే లిస్ట్‌ను నియంత్రించే అవకాశం కల్పిస్తుంది.
5 లక్షల యూనిట్ల విక్రయాలకు చేరుకున్న కియా సెల ్టోస్
కాంపాక్ట్ SUV, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలతో వస్తుంది. ఇది హ్యుందాయ్ క్రెటాకు సంబంధించినది అలాగే ప్రత్యర్థికూడా.
రూ. 12.74 లక్షల వద్ద విడుదలైన మారుతి జిమ్నీ
ఈ ఐదు-డోర్ల ఆఫ్-రోడర్, ఆల్ఫా మరియు జీటా వేరియంట్లలో అందుబాటులో ఉంది
ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో విడుదలైన హోండా ఎలివేట్
హోండా నుండి వచ్చిన ఈ సరికొత్త SUV, 2017 తర్వాత భారతదేశంలో ప్రవేశపెట్టబడిన జపనీస్ మార్క్ యొక్క మొట్టమొదటి సరికొత్త మోడల్.
ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రత్యేకం: ఎకో-ఫ్రెండ్లీ క్యాబిన్లను కలిగిన 5 ఎలక్ట్రిక్ కార్లు
జాబితాలో పేర్కొన్న దాదాపు అన్ని కార్లలో లెదర్-ఫ్రీ మెటీరియల్‌తో కూడిన సీట్లు కలిగి ఉన్నాయి, మరికొన్ని కార్లు క్యాబిన్ లోపల బయో-పెయింట్ కోటింగ్‌ను కూడా ఉపయోగించాయి.
టాటా ఆల్ట్రోజ్ CNG సమీక్ష-5 కీలక అంశాలు
CNG కారణంగా ఆల్ట్రోజ్‌లో ఉండే ముఖ్యమైన విషయాలలో రాజీ పడిందా? తెలుసుకుందాం
విడుదలకు సిద్ధంగా ఉన్న హోండా ఎలివేట్ - ఏమి అందిస్తుందో ఇక్కడ చూద్దాం
ఎలివేట్ గత ఏడు సంవత్సరాలలో భారతదేశానికి హోండా యొక్క మొట్టమొదటి బ్రాండ్-న్యూ కారుగా ఉంది
ఈ జూన్‌లో హోండా కార్లపై రూ. 30,000 కు పైగా ఆదా
హోండా వినియోగదారులను నగదు తగ్గింపు లేదా ఉచిత యాక్సెసరీల మధ్య ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.
A.I. ప్రకారం భారతదేశంలో రూ.20 లక్షల లోపు ఉన్న టాప్ 3 ఫ్యామిలీ SUVలు
కారు కొనుగోలులో సలహాలు అందించే నిపుణులుగా, కార్లకు సంబందించి అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రశ్నకు సమాధానం పొందటానికి టాప్ మూడు A.I సాధనాలను ప్రయత్నించాము. వాటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి
ఈ జూన్ నెలలో టాప్ 5 మారుతి కార్ల కోసం వేచి ఉండాల్సిన సమయం
గ్రాండ్ విటారా, ఈ కారు తయారీదారు అందిస్తున్న మోడల్‌లలో అధిక ప్రజాదరణ పొందిన మోడల్ ఇది, ఈ కార్ కోసం సుమారు ఎనిమిది నెలల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.