ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
కార్దెకో మాటల్లో: 2024 లో విడుదల కానున్న Maruti eVX
2023 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన eVX వాస్తవానికి 2025 నాటికి రావాల్సి ఉంది.
చెన్నై, తమిళనాడులో తుఫాను ప్రభావిత కార్ల యజమానులకు మద్దతు అందిస్తున్న Hyundai, Mahindra, Volkswagen ఇండియా.
ఇక్కడ చాలా మంది కార్ల తయారీదారులు కాంప్లిమెంటరీ సర్వీస్ చెక్‌ను అందిస్తున ్నారు, హ్యుందాయ్ మరియు మహీంద్రా కూడా బీమా మరియు రిపేర్-ఇన్వాయిస్పై కొన్ని డిస్కౌంట్లు ఇస్తున్నారు.
Sonet Facelift లో మళ్ళీ డీజిల్ మాన్యువల్ ఎంపికను అందించనున్న Kia
ఇందులో డీజిల్ మాన్యువల్ ఎంపికతో పాటు iMT (క్లచ్ పెడల్ లేని మాన్యువల్), AT ఎంపికలు కూడా ఉంటాయి.
టెస్టింగ్ సమయంలో మళ్ళీ గుర్తించబడిన Tata Punch EV, ఇది దాని లోయర్ వేరియంట్ కావచ్చా?
ఈ వేరియంట్లో స్టీల్ వీల్స్ అందించారు, అంతే కాక ఇంతకు ముందు టెస్టింగ్ సమయంలో కనిపించిన వేరియంట్లో గుర్తించిన పెద్ద ఫ్రీ-ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఈ వేరియంట్లో లేదు.
New-gen Suzuki Swift vs Old Swift మరియు ప్రత్యర్థులు: పవర్ & క్లెయిమ్ చేయబడిన మైలేజ్ పోలిక
కొత్త తరం సుజుకి స్విఫ్ట్ త్వరలో భర్తీ చేయబోయే ఇండియా-స్పెక్ మారుతి స్విఫ్ట్ కంటే ఎక్కువ ఇం ధన సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఈ 9 చిత్రాలలో Maruti Jimny Thunder Edition వివరాలు
25,000 విలువైన థండర్ ఎడిషన్ కిట్ వినియోగదారులకు పరిమిత కాలం పాటు ఉచితంగా అందించబడుతోంది.
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో మరోసారి Maruti Wagon R
టాప్ 3 మోడళ్ల అమ్మకాలను లెక్కిస్తే కేవలం మారుతి నుంచే 47,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి.
టీజర్ ద్వారా విడుదలైన Kia Sonet Facelift యొక్క కొత్త వివరాలు
హ్యుందాయ్ వెన్యూ N లైన్ తరువాత ADAS ఫీచర్ అందించబడుతున్న రెండవ కారు కొత్త సోనెట్ అని కొత్త టీజర్ ద్వారా వెల్లడైంది.
నెక్సా కారును కొనుగోలు చేసి రూ.2 లక్షలకు పైగా సంవత్సరాంతపు ప్రయోజనాలను పొందండి
మారుతి ఫ్రాంక్స్, జిమ్నీ మరియు మారుతి గ్రాండ్ విటారా కూడా ఈ నెలలో ప్రయోజనాలతో లభిస్తాయి.
2024లో భారతదేశానికి రానున్న కార్లు: వచ్చే ఏడాది మీరు రోడ్లపై చూడగలిగేవన్నీ
2024లో విడుదల చేయడానికి చాలా కొత్త కార్లు వేచి ఉన్నాయి, వాటిలో చాలా వరకు SUVలు మరియు EVలు కూడా ఉన్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాలపై ఫేమ్ సబ్సిడీని మరో ఐదేళ్లు పొడిగించాలని సూచిస్తున్న FICCI
భారతదేశంలో 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తి లక్ష్యాన్ని సాధించడానికి ఈ పథకం సహాయపడుతుందని ట్రేడ్ అసోసియేషన్ పేర్కొన్నారు
మరింత సరసమైన ధరతో Volkswagen Taigun & Virtus యొక్క డీప్ బ్లాక్ ఎక్ట్సీరియర్ షేడ్
ఈ ఎక్స్టీరియర్ కలర్ ఎంపిక ఇంతకు ముందు టైగన్ మరియు వెర్టస్ యొక్క 1.5-లీటర్ మోడళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది.
ICOTY 2024 ఫైనలిస్ట్‌ల పూర్తి జాబితాలో Hyundai Verna, Citroen C3 Aircross, BMW i7, మరెన్నో
ఈ జాబితాలో MG కామెట్ EV నుండి BMW M2 వరకు దాదాపు అన్ని వర్గాల కార్లు ఉన్నాయి.