Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ఫియట్ కార్స్ చిత్రాలు

భారతదేశంలోని అన్ని ఫియట్ కార్ల ఫోటోలను వీక్షించండి. ఫియట్ కార్ల యొక్క తాజా చిత్రాలను చూడండి & వాల్‌పేపర్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మరియు 360-డిగ్రీల వీక్షణలను తనిఖీ చేయండి.

  • అన్ని
  • బాహ్య
  • అంతర్గత

మీకు ఉపయోగపడే ఉపకరణాలు

ఫియట్ car videos

  • 0:43
    We are back! Figo S vs Abarth Punto (& more )
    7 years ago 496.9K వీక్షణలుBy CarDekho Team
  • 0:24
    Fiat Tipo 5Doors
    9 years ago 325 వీక్షణలుBy Himanshu Saini
  • 4:38
    Fiat Line Up | First Look | PowerDrift
    9 years ago 22.4K వీక్షణలుBy CarDekho Team
  • Punto Young
    9 years ago 59 వీక్షణలుBy Himanshu Saini
  • 2:41
    Fiat Avventura and Abarth Punto | Launch Video | CarDekho.com
    9 years ago 334 వీక్షణలుBy CarDekho Team

ఫియట్ వార్తలు

త్వరలో దాని భారతదేశం లైనప్ లో అర్బన్ క్రాస్ ని చేర్చనున్న అబార్త్

ఫియాట్ ఇటీవల ముగిసిన 2016 ఆటో ఎక్స్పోలో దాని అర్బన్ క్రాస్ హ్యాచ్బ్యాక్ ని ప్రదర్శించింది. కారు అవెంచురా క్రాసోవర్  లో దాని పునాదులు కనుగొంటుంది. ఇది పుంటో ఈవో యొక్క మరింత ఆఫ్ రోడ్-ఎస్క్ వెర్షన్ మరియు నవీకరించబడిన సౌందర్య లక్షణాలను కలిగి ఉంది. దీనికి సంబంధించిన వాస్తవం, ప్రమోషన్ మెటీరియల్ నుండి తీసుకోబడింది, దీని లక్షణాలు అవెంచురా టైటిల్ ని ప్రస్తావించవు. ఈ కారు  ప్రత్యేకంగా అవెంచురా క్రాసోవర్ కి  స్వల్ప లేదా ఏ కనెక్షన్ లేకుండా 'అర్బన్ క్రాస్' అను మారుపేరుతో వచ్చే అవకాశం ఉంది. ఇటాలియన్ కార్ల తయారీసంస్థ  కారు ప్రమోషన్లలో దీనిని తిరిగి పట్టుకోలెదు. దాని సామాజిక మీడియా పేజీలలో పూర్తి థొరెటల్ లో ఉన్నాయి. నివేదికల ప్రకారం, కారు ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ప్రారంభించబడుతుంది. మోటార్ బాష్ తో ఒక సంభాషణలో FCA ఇండియా యొక్క CEO కెవిన్ ఫ్లిన్ మాట్లాడుతూ " ఇది అబార్త్ రేంజ్ కి అదనంగా ప్రారంభించబడుతుంది మరియు అవెంచురా క్రాసోవర్ నుండి ఉద్భవించింది." అని తెలిపారు.  

By manish ఫిబ్రవరి 17, 2016
ఫియాట్ అవెంచురా అర్బన్ క్రాస్ వాహనాన్ని 2016 ఆటోఎక్స్పోలో ప్రదర్శించారు.

ఇటాలియన్ కార్ల తయారీదారు ఫియాట్ ఈ అవెంచురా అర్బన్ క్రాస్ ఆవిష్కరణ ద్వారా, ఆటో ఎక్స్పో 2016 లో తన ప్రారంభాన్నిచేసింది. అది ఒక హ్యాచ్బ్యాక్ మరియు ఒక క్రాస్ఓవర్ యొక్క అద్భుతమైన సమ్మేళనంగా ఉండడంతో ఖచ్చితంగా అద్భుతంగా కనిపిస్తోంది. ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్ యొక్క దూకుడు స్వభావం DRL మరియు LED ల వలన కూర్చబడినది.కారు చుట్టూ సిల్వర్ లైనింగ్, వాహనం యొక్క చక్కదనం జతచేస్తుంది. అల్లాయ్ వీల్స్ మరియు రోఫ్ రేయిల్స్, ఇంకా ఇతర మార్పులు మరియు వాహనం బయట నుండి ఒక అద్భుతమైన థీమ్ కూడా ఇవ్వబడింది. 

By saad ఫిబ్రవరి 04, 2016
ఫియట్ లీనియా 125S 2016 ఆటో ఎక్స్పోలో బహిర్గతం చేయబడింది

ఫియాట్ ఇండియా పనితీరు ఆధారిత సమర్పణలు ఆవిష్కరించాలని అనుకుంటుంది.గో ఫాస్ట్ పరిధి లో అదనంగా కొత్త 2016 లీనియా 125 S ఉంది. ఇటాలియన్ కార్ల తయారీదారు 2016 సంవత్సరం మద్యలో నవీకరించిన లీనియా 125 S ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ధరలు టాప్ స్పెక్ లీనియా పెట్రోల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది భావిస్తున్నారు. దీని పరంగా చూస్తే, ఫియట్ అబర్త్ పుంటో ధరకి సాపేక్షంగా పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. అయితే, అబర్త్ పుంటోలా కాకుండా, ఇది ఫియట్ బ్రాండ్ కింద అమ్ముడవుతుంది. ఇది మధ్యతరహా సెడాన్ విభాగంలో పోటీ చేయటం కొనసాగించింది. కానీ VW వెంటో TSi తప్ప ఎవరూ టర్బోచార్జెడ్ పెట్రోల్ మోటార్ ని అందించలేదు. 

By raunak ఫిబ్రవరి 04, 2016
ఫియట్ పుంటో ప్యూర్ రూ.4.49 లక్షల ధరకి 2016 ఆటో ఎక్స్పోలో ప్రారంభించబడింది

ఫియాట్ 2016 ఆటో ఎక్స్పోలో పుంటో ప్యూర్ వాహనాన్ని పెట్రోల్ కి రూ. 4.49 లక్షలు ధర వద్ద మరియు డీజిల్ కి రూ. 5.49 లక్షల(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధర వద్ద ప్రారంభించబడింది. ఇప్పటివరకూ మిగిలిన ఫియాట్ పుంటో వాహనాలను అమ్మకాల దిశగా మెరుగు పరిచేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నరని తెలుస్తుంది. ఈ మార్పు ఈవో ఫేస్లిఫ్ట్ బహిరగతమయిన దగ్గర నుండి చోటు చేసుకుంది. 

By sumit ఫిబ్రవరి 04, 2016
ఆటో ఎక్స్పో ప్రారంభానికి ముందే 3 డోర్ పుంటో ని వెల్లడించిన ఫియట్

"ఫియట్ స్టేబుల్ కొరకు సరికొత్త ఎడిషన్ ఆటో ఎక్స్పో 2016 వద్ద బహిర్గతం అవ్వనుంది!" ఇది ఫియట్ ఇండియా ఫేస్బుక్ లో పోస్ట్ సారాంశం, చదివిన వారి హృదయాలను దోచుకుంది. ఇది వినియోగదారులను ఆకర్షించడానికి కారణం చిత్రంలో చూస్తుంటే ఇది ఐకానిక్ పుంటో యొక్క మూడు డోర్ల వెర్షన్ అని తెలుస్తుంది. అయితే ఈ కారు చూడడానికి 5 డోర్ హ్యాచ్ లానే ఉంటుంది, కానీ చూడడానికి మరింత స్పోర్టీరియర్ గా కనిపిస్తుంది. మిస్సింగ్ డోర్స్ పక్కన పెడితే, ఈ కారు మల్టీ స్పోక్ అలాయ్స్ తో అమర్చబడి స్పోర్టీ గా కనిపిస్తుంది. ఇవి 14 స్పోక్ అలాయ్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ కారు ఫియట్ చిహ్నం క్రింద మధ్యలో కొద్దిగా  నేం తో భిన్నంగా ఉంటుంది.

By nabeel జనవరి 29, 2016
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర