హ్యుందాయ్ వెర్నా యొక్క కిలకమైన నిర్ధేశాలు
మైలేజ్ (వరకు) | 24.0 kmpl |
ఇంజిన్ (వరకు) | 1591 cc |
బిహెచ్పి | 126.2 |
ట్రాన్స్మిషన్ | మాన్యువల్ / ఆటోమేటిక్ |
సీట్లు | 5 |
సర్వీస్ ఖర్చు | Rs.4,254/yr |
వెర్నా తాజా నవీకరణ
తాజా నవీకరణ: హ్యుందాయ్ సంస్థ ఈ పండుగ సీజన్ లో వెర్నా యొక్క ఒక ప్రత్యేక వార్షిక ఎడిషన్ ను ప్రారంభించింది. ప్రస్తుతం విడుదల అయిన ఈ లిమిటెడ్ ఎడిషన్, ఒక కొత్త రంగును, అదనపు లక్షణాలను మరియు సూక్ష్మ సౌందర్య నవీకరణలతో అందుబాటులో కొనుగోలుదారుల ముందుకు వచ్చింది. మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.
హ్యుందాయ్ వెర్నా నాలుగు వేరియంట్ లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా, ఈ, ఈ ఎక్స్, ఎస్ ఎక్స్ మరియు ఎస్ ఎక్స్ (ఓ). ఈ అనేది దిగువ శ్రేణి వేరియంట్, దీని యొక్క పెట్రోల్ ధర రూ 7.79 లక్షలు మరియు డీజిల్ రూ. 9.49 లక్షలు గా నిలచింది. మరోవైపు, ఎస్ఎక్స్ (ఓ) అగ్ర శ్రేణి వేరియంట్, దీని యొక్క పెట్రోల్ ధర రూ. 12.55 లక్షల రూపాయలు, డీజిల్ ధర రూ. 12.75 లక్షలు (ఎక్స్- షోరూమ్ ఢిల్లీ) ధరకు అందుబాటులో ఉంది. మీ అవసరాలకు అనుగుణంగా ఉండే వేరియంట్ ను తెలుసుకోవడానికి, మా హ్యుందాయ్ వెర్నా వేరియంట్స్ గురించిన వీడియోయొక్క సమాచారం ఇక్కడ చూడండి.
హ్యుందాయ్ వెర్నా మూడు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది: అవి వరుసగా, 1.4 లీటర్ పెట్రోల్, 1.6 లీటర్ పెట్రోల్ మరియు 1.6 లీటర్ డీజిల్. ముందుగా 1.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 100 పిఎస్ పవర్ ను అలాగే 132 ఎన్ ఎం గల టార్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. మరోవైపు 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 123 పిఎస్ పవర్ ను అలాగే 151 ఎన్ ఎం గల గరిష్ట టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. మరోవైపు 1.6 లీటరు డీజిల్ ఇంజిన్ విషయాఇకి వస్తే ఈ రెండింటి కన్నా అత్యధికంగా 128 పి ఎస్ పవర్ ను అలాగే 260 ఎన్ ఎం గల అధిక టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. రెండు 1.6 లీటర్ ఇంజన్ లూ 6- స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో అనుసంధానం చేయబడి ఉంటాయి. అయితే 1.4- లీటర్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, 6- స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే జత చేయబడి ఉంటుంది.
ఈ వెర్నా కలిగి ఉన్న లక్షణాల విషయానికి వస్తే, వెర్నా ఎల్ ఈ డి డే టైం రన్నింగ్ లైట్లు (డి ఆర్ ఎల్ ఎస్ లు) ల తో పాటు ఆటోమేటిక్ ప్రొజెక్టార్ హెడ్ ల్యాంప్‌లు, విద్యుత్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆపిల్ కార్ప్లే, యాండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్ లింక్ లను కలిగిన 7- అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ప్రొజెక్టార్ హెడ్‌ల్యాంప్స్, వెంటిలేటెడ్ ముందు సీట్లు, వెనుక పార్కింగ్ సెన్సార్ల తో కూడిన కెమెరా మరియు డైనమిక్ మార్గదర్శకాలు అలాగే క్రూజ్ నియంత్రణ వంటి అనేక అంశాలను కలిగి ఉంది.
భద్రత పరంగా వెర్నా వాహనం, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్, ఏ బి ఎస్, ప్రిటెన్షినార్లతో కూడిన ముందు సీటు బెల్ట్ లు మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్ వంటి అంశాలు అన్ని ఈ వాహనం యొక్క అన్ని వేరియంట్ శ్రేణిలో ప్రామాణికంగా అందించబడ్డాయి. ఏది ఏమయినప్పటికీ, అగ్ర శ్రేణి వేరియంట్ లో నాలుగు అదనపు ఎయిర్బాగ్ లు ప్రామాణికంగా అందించబడతాయి.
వెర్నా ప్రత్యర్ధుల విషయానికి వస్తే, ఈ వాహనం హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, వోక్స్వాగన్ వెంటో మరియు స్కొడా రాపిడ్ వంటి వాహనాలతో గట్టి పోటీను ఇస్తుంది.
హ్యుందాయ్ వెర్నా ధర list (Variants)
వెర్నా విటివిటి 1.4 ఈ 1368 cc , మాన్యువల్, పెట్రోల్, 19.1 kmpl | Rs.8.08 లక్ష* | ||
వెర్నా విటివిటి 1.4 ఈఎక్స్ 1368 cc , మాన్యువల్, పెట్రోల్, 19.1 kmpl | Rs.9.29 లక్ష* | ||
వెర్నా సిఆర్డిఐ 1.4 ఈ 1396 cc , మాన్యువల్, డీజిల్, 24.0 kmpl | Rs.9.33 లక్ష* | ||
వెర్నా విటివిటి 1.6 ఎస్ఎక్స్ 1591 cc , మాన్యువల్, పెట్రోల్, 17.0 kmpl Top Selling | Rs.9.99 లక్ష* | ||
వెర్నా సిఆర్డిఐ 1.4 ఈఎక్స్ 1396 cc , మాన్యువల్, డీజిల్, 24.0 kmpl | Rs.9.99 లక్ష* | ||
వెర్నా విటివిటి 1.6 వద్ద ఎస్ఎక్స్ ప్లస్ 1591 cc , ఆటోమేటిక్, పెట్రోల్, 17.0 kmpl | Rs.11.59 లక్ష* | ||
వెర్నా సిఆర్డిఐ 1.6 ఎస్ఎక్స్ 1582 cc , మాన్యువల్, డీజిల్, 22.0 kmpl | Rs.11.69 లక్ష* | ||
వెర్నా విటివిటి 1.6 ఎస్ఎక్స్ ఎంపిక 1591 cc , మాన్యువల్, పెట్రోల్, 17.0 kmpl | Rs.11.69 లక్ష* | ||
వెర్నా వార్షికోత్సవం ఎడిషన్ పెట్రోల్ 1591 cc , మాన్యువల్, పెట్రోల్, 17.7 kmpl | Rs.11.78 లక్ష* | ||
వెర్నా విటివిటి 1.6 వద్ద ఎస్ఎక్స్ ఎంపిక 1591 cc , ఆటోమేటిక్, పెట్రోల్, 17.0 kmpl | Rs.12.84 లక్ష* | ||
వెర్నా సిఆర్డిఐ 1.6 ఎస్ఎక్స్ ఎంపిక 1582 cc , మాన్యువల్, డీజిల్, 22.0 kmpl | Rs.12.98 లక్ష* | ||
వెర్నా సిఆర్డిఐ 1.6 వద్ద ఎస్ఎక్స్ ప్లస్ 1582 cc , ఆటోమేటిక్, డీజిల్, 22.0 kmpl | Rs.13.25 లక్ష* | ||
వెర్నా సిఆర్డిఐ 1.6 వద్ద ఎస్ఎక్స్ ఎంపిక 1582 cc , ఆటోమేటిక్, డీజిల్, 22.0 kmpl | Rs.14.04 లక్ష* |
హ్యుందాయ్ వెర్నా సమీక్ష
"ఈ కొత్త వెర్నా వాహనం, కొత్త డైనమిక్స్ తో ఇప్పుడు మంచి నిర్వహణ ను మరియు గొప్ప రైడ్ నాణ్యత మధ్య ఒక గొప్ప సమతుల్యతను కలిగి ఉంది, పాత కారు యొక్క పెద్ద సమస్యలను ఈ కొత్త దాని వల్ల అధిగమించగలిగాము"
ఈ కొత్త హ్యుందాయ్ వెర్నా చాలా పోటీగా ధరలను కలిగి ఉంది ఎంతా అనుకుంటున్నారా, రూ .7.99 లక్షల నుండి - రూ 12.39 లక్షల మధ్య కలిగి ఉంది, మారుతి సియాజ్ డీజిల్ ధరకు పూర్తిగా సరిపోతుంది మరియు పూర్తిగా హోండా సిటీ ధర తో పోలిస్తే తగ్గించబడింది. ఈ వాహనం కలిగి ఉన్న లక్షణాల విషయానికి వస్తే, దీని అంశాలు మరింత మందిని ఆకర్షించే విధంగా ఉన్నాయి, అవి ఏమిటంటే, విద్యుత్ సన్ రూఫ్, కొత్త విభాగంలో -హ్యాండ్స్ ఫ్రీ బూట్ విడుదల మరియు వెంటిలేటెడ్ ఎయిర్ కూల్డ్ ముందు సీట్లు వంటి అంశాలు కొనుగోలుదారులను ఆకర్షితులను చేస్తున్నాయి. ఈ నూతన అవతార్, హ్యుందాయ్ 2017 వెర్నా డిజైన్ కు రిఫ్రెష్ మెచ్యూరిటీని తెచ్చి పెట్టింది.
"ఈ కొత్త వెర్నా వాహనం, కొత్త డైనమిక్స్ తో ఇప్పుడు మంచి నిర్వహణ ను మరియు గొప్ప రైడ్ నాణ్యత మధ్య ఒక గొప్ప సమతుల్యతను కలిగి ఉంది, పాత కారు యొక్క పెద్ద సమస్యలను ఈ కొత్త దాని వల్ల అధిగమించగలిగాము" దీని డైనమిక్స్ గురించి చెప్పాలంటే ఈ కొత్త వెర్నా వాహనం, కొత్త డైనమిక్స్ తో ఇప్పుడు మంచి నిర్వహణ ను మరియు గొప్ప రైడ్ నాణ్యత మధ్య ఒక గొప్ప సమతుల్యతను కలిగి ఉంది, ఈ పాత కారు యొక్క పెద్ద సమస్యలను ఈ కొత్త దాని వల్ల అధిగమించగలిగాము. ఈ కొత్త హ్యుందాయ్ వెర్నా, మూడు సంవత్సరాల / అపరిమిత కిలోమీటర్ వారంటీ తో చాలా తెలివైన కొనుగోలు కు సిద్దంగా ఉంది. కొత్త వెర్నా యొక్క ఒక తీవ్రమైన ప్రతికూలత ఏమిటంతే, వెనుక భాగంలో పుష్కలమైన రూం లేకపోవడం మరియు ఇది వెనుక సీటులో ఉండే వారు ఎక్కువ సమయం గడపడానికి వీలు లేకుండా అసౌకర్యాన్ని కలిగించే విధంగా ఉంది. అందువల్ల ఇది ఈ వాహనానికి అతి పెద్ద ప్రతికూలత అని చెప్పవచ్చు. అయితే, 2017 హ్యుందాయ్ వెర్నా సరిగ్గా కొనుగోలుదారులు ఏ ఏ అంశాలు ఉండాలి అని ఆసక్తి చూపిస్తారో ఆయా అంశాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అందువల్ల కారు కొనుగోలుదారులు ఈ వాహనాన్ని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.డబుల్ లైన్ మీద సంతకం చేయడానికి ముందు హుండాయ్ ప్రదర్శనశాలల మధ్య-స్థాయి సెడాన్ కారు-కొనుగోలుదారులకుఅగ్రస్థాయివాహనంలాతయారవుతుంది.
Hyundai Verna Exterior
Verna Interior
Hyundai Verna Performance
Verna Safety
Hyundai Verna Variants
హ్యుందాయ్ వెర్నా యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు
వెర్నా మేము ఇష్టపడే విషయాలు
- సౌకర్యవంతమైన రైడ్. 2017 వెర్నా అత్యధిక వేగాల వద్ద కూడా మంచి పికప్ ను మరియు మూలలలో గట్టి స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది.
- 2017 వెర్నా యొక్క పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లు సులభంగా డ్రైవర్ ఎబిలిటీ ను మరియు మంచి శుద్ధీకరణను అందిస్తున్నాయి. రెండు ఇంజిన్ లూ కూడా 6- స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ లతో అందుబాటులో ఉన్నాయి.
- కొత్త వెర్నా యొక్క ప్రామాణిక భద్రతా కిట్ విషయానికి వస్తే, ద్వంద్వ ముందు ఎయిర్బాగ్స్, ఏ బి ఎస్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్స్ వంటి అంశాలు ఉన్నాయి. అగ్ర శ్రేణి వేరియంట్ అధనంగా 6 ఎయిర్ బాగ్ లను ప్రామాణికంగా కలిగి ఉంది.
- కొత్త వెర్నా, ప్రీమియం నిర్మాణ నాణ్యతను అందిస్తుంది. హ్యూందాయ్ యొక్క ప్లాస్టిక్స్ మరియు సామగ్రి, సంస్థ అంచనా వెసిన దాని లాగే బెంచ్ మార్కును దాటింది.
- హుందాయ్ వెర్నా అనేక లక్షణాల జాబితాతో వస్తుంది - యాండ్రయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే తో కూడిన టచ్‌స్క్రీన్, విధ్యుత్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, హ్యాండ్స్- ఫ్రీ బూట్ విడుదల వంటి అంశాలను కలిగి ఉంది.
వెర్నా మేము ఇష్టపడని విషయాలు
- కొత్త వెర్నాలో వెనుక వరుస సీట్లు ఆకట్టుకునే విధంగా లేవు. పరిమాణానికి తగ్గట్టు కాకుండా సగటు వెనుక సీట్ హెడ్ రూమ్ మరియు లెగ్‌రూమ్ లు ఉన్నాయి.
- హ్యుందాయ్ వెర్నా డీజిల్ ఏటి వెర్షన్, ఎస్ ఎక్స్ (ఓ) వేరియంట్ అందుబాటులో లేదు.
- కొత్త వెర్నా యొక్క అంతర్గత భాగం, ప్రీమియం లుక్ ను కలిగి ఉన్నప్పటికీ దాని కాబిన్ డిజైన్ ఒక బిట్ తక్కువగా మరియు ఉత్సాహం లేదు.
- 2017 వెర్నా యొక్క అద్భుతమైన లక్షణాలు అగ్ర శ్రేణి వేరియంట్స్ కు మాత్రమే పరిమితం. దిగువ శ్రేణి వేరియంట్ లో కూడా హెడ్- యూనిట్ లేదా స్పీకర్ లు కూడా అందించబడవు.
అత్యద్భుతమైన లక్షణాలను
ఎలెంట్రా వలే, 2017 హ్యుందాయ్ వెర్నా హ్యాండ్స్ ఫ్రీ బూట్ యాక్సెస్ ఫీచర్ పొందుతుంది, మీ చేతుల నిండా సామాన్లు పూర్తిగా ఉన్నప్పుడు సులభంగా బూట్ యాక్సెస్ అనుమతిస్తుంది.
2017 వెర్నా లో అందించబడిన విద్యుత్ సన్‌రూఫ్ సహజ గాలి అనుభూతిని ప్రసారం చేస్తుంది. వేసవిలో వేడిని వెదజల్లడంలో కూడా ఉపయోగపడుతుంది.
్రొజెక్టార్ హెడ్‌లైట్ లే కాకుండా, 2017 హ్యుందాయ్ వెర్నా ప్రొజెక్టార్ ఫాగ్ ల్యాంప్‌లు అందించబడతాయి. దీని వలన అధిక వర్షాల సమయంలో / పొగ మంచు / తక్కువ-స్థాయి దృగ్గోచరతను పెంచే ప్రొజెక్టార్ ఫాగ్ లైట్లను పొందుతుంది.
ేడి వాతావరణంలో మీ వెనుక సీటు భాగం చల్లగా ఉంచడానికి సహాయపడే వెంటిలేటెడ్ ముందు సీట్ లు, ఈ విభాగంలోని కొత్త వెర్నా కు మాత్రమే అందించబడ్డాయి. ఎక్కువ చెమటలు పట్టినప్పుడు సీటు పై మరకలు కూడా పడవు
2017 హ్యుందాయ్ వెర్నా వాహనంలో యాండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే మరియు మిర్రర్లింక్ కనెక్టివిటీతో లతో కూడిన 7.0 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఈ వాహనం యొక్క ఎస్ ఎక్స్, ఎస్ ఎక్స్ (ఓ) వేరియంట్ లలో ఆప్షనల్ గా అందించబడుతుంది.
హ్యుందాయ్ వెర్నా ఇలాంటి కార్లుతో సరిపోల్చండి
- Rs.8.77 - 14.05 లక్ష*
- Rs.8.19 - 11.02 లక్ష*
- Rs.13.81 - 20.04 లక్ష*
- Rs.9.6 - 15.64 లక్ష*
- Rs.8.63 - 14.32 లక్ష*
- Rs.8.0 - 14.26 లక్ష*
- Rs.5.5 - 9.31 లక్ష*
- Rs.5.69 - 9.54 లక్ష*
- క్రొత్తదాన్ని ప్రారంభించండికారు పోలిక
హ్యుందాయ్ వెర్నా కొనుగోలు ముందు కథనాలను చదవాలి
The Hyundai Verna raises the bar once again in terms of features on offer like the outgoing version did when it was introduced in the mid-sized sedan space!
Most of these features are segment-firsts as well
Should you buy the sedan or the SUV? Let’s see which one offers more value
Take a look at the top four things you probably didn’t know about the Korean sedan.
Hyundai has cleverly removed a few goodies from the Verna’s feature list in lieu of new segment-first ones in the 2017 model!
హ్యుందాయ్ వెర్నా వినియోగదారుని సమీక్షలు
ధర & సమీక్ష
- తాజా సమీక్షలు
- చాలా ఉపయోగకరమైన సమీక్షలు
Hyundai Verna
Hyundai Verna is an amazing car. The comfort level of this car is the best in the segment moreover the quality of infotainment system and a reverse camera is above the re... ఇంకా చదవండి
Hyundai Verna
Hyundai Verna is the best car in such a price range. The best in class throttle and great pickup. It has really good built quality and appealing body shape. ఇంకా చదవండి
Overall review
Fit and finish of the interior is the best no running sounds like in Maruti Ciaz and even the engine is silky smooth as butter. It lacks in little space terms, overall ca... ఇంకా చదవండి
Hyundai Verna
I have purchased Hyundai Verna 1.6 SX in December 2017 and its a very fantastic car in comparison to Honda City and Maruti Ciaz. It offers excellent features and Verna ha... ఇంకా చదవండి
Hyundai Verna
Hyundai Verna is an awesome car with good driving experience. The best about the car is the comfort and convenience in the car. ఇంకా చదవండి
- వెర్నా సమీక్షలు అన్నింటిని చూపండి
Hyundai Fluidic Verna - Bad aftersales
Please read if you plan to buy a Hyundai car I purchased a Fluidic Verna SXO diesel model in 2012. After running 21000 km, I observed that the gear was struck on reverse ... ఇంకా చదవండి
Hyundai Verna: Hyundai's Power Horse
My name is Vikas Mathur and I bought a Verna in December 2016. My model is 1.6 CRDI SX and it has been a pleasure to drive. The car has not asked for a lot of maintenance... ఇంకా చదవండి
Hyundai Verna Next Gen 2017-Petrol
Hi,I took delivery of my Verna SX(O) on 22nd Sept 2017 and drove around 1400 KM since then, recently went from Pune to Goa, during the delivery of the car i was told that... ఇంకా చదవండి
Mileage not good
I have buy Verna 1.6sx month of March 2018 I have observed everything?s is fine except mileage after one service free done mileage is 13/ 14 I don?t know what happened bu... ఇంకా చదవండి
Diesel LEGEND in it's segmeent
This is Anil from Noida. I bought CRDI 1.6 EX AT in April 2018. So far I have done 5000KM with City average of 16 to 18 and Highway average of 23. All hands down , VERNA ... ఇంకా చదవండి
- వెర్నా సమీక్షలు అన్నింటిని చూపండి
హ్యుందాయ్ వెర్నా మైలేజ్
The claimed ARAI mileage: Hyundai Verna Diesel is 24.0 kmpl | Hyundai Verna Petrol is 19.1 kmpl. The claimed ARAI mileage for the automatic variants: Hyundai Verna Diesel is 22.0 kmpl | Hyundai Verna Petrol is 17.0 kmpl.
ఇంధన రకం | ట్రాన్స్మిషన్ | ARAI మైలేజ్ |
---|---|---|
డీజిల్ | మాన్యువల్ | 24.0 kmpl |
డీజిల్ | ఆటోమేటిక్ | 22.0 kmpl |
పెట్రోల్ | మాన్యువల్ | 19.1 kmpl |
పెట్రోల్ | ఆటోమేటిక్ | 17.0 kmpl |
హ్యుందాయ్ వెర్నా వీడియోలు
- 13:58Toyota Yaris vs Honda City vs Hyundai Verna | Automatic Choice? | Petrol AT Comparison ReviewMay 22, 2018
- 12:7Honda City vs Hyundai Verna | Sedan Comparison | ZigWheels.comDec 20, 2017
- 10:47Hyundai Verna : A Handsome Brute : PowerDriftOct 08, 2017
- 10:47Hyundai Verna : A Handsome Brute : PowerDriftOct 08, 2017
- 0:30Hyundai Verna (2017) : Coming Soon : PowerDriftOct 06, 2017
- 0:30Hyundai Verna (2017) : Coming Soon : PowerDriftOct 06, 2017
- 4:38Hyundai Verna Hits & MissesSep 27, 2017
- 10:23Hyundai Verna vs Honda City vs Maruti Suzuki Ciaz - Variants ComparedSep 13, 2017
హ్యుందాయ్ వెర్నా రంగులు
- Star Dust
- ఫైరీ ఎరుపు
- పోలార్ తెలుపు
- జ్వాల నారింజ
- సియానా గోధుమ
హ్యుందాయ్ వెర్నా చిత్రాలు
హ్యుందాయ్ వెర్నా రహదారి పరీక్ష
Intro: Hyundai’s all-new rival to the Honda City and Maruti Suzuki Ciaz is finally here! It is a looker but is the next gen Verna the class favourite?
వాడిన కారు కొనుగోలు చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలొ లాభపడండి.
- ఉపయోగించిన హ్యుందాయ్ వెర్నా
- అదేవిధమైన ధర
ాదాపు కొత్తవి హ్యుందాయ్ వెర్నా
2 సంవత్సరాల కన్నా తక్కువ మరియు 25000 కి.మీ.ప్రారంభిస్తోంది Rs. 9.25 లక్ష
(4) అన్నింటిని చూపండిసర్టిఫికేట్ హ్యుందాయ్ వెర్నా
ప్రారంభిస్తోంది Rs. 6.7 లక్ష
(1) అన్నింటిని చూపండిహ్యుందాయ్ వెర్నా బడ్జెట్
మీ నగరంలో అత్యల్ప ధరల వద్ద హ్యుందాయ్ వెర్నా కనుగొనండిప్రారంభిస్తోంది Rs. 1.85 లక్ష
(104) అన్నింటిని చూపండిఅన్ని ఉపయోగించిన కార్లు
ఉత్తమ ఎంపికలతో మీకు నచ్చిన కారుని కనుగొనండిప్రారంభిస్తోంది Rs. 20,000
(4089) అన్నింటిని చూపండి
దాదాపు కొత్తవి ఉపయోగించిన కార్లు
2 సంవత్సరాల కన్నా తక్కువ మరియు 25000 కి.మీ.ప్రారంభిస్తోంది Rs. 8 లక్ష
(60) అన్నింటిని చూపండిసర్టిఫికేట్ ఉపయోగించిన కార్లు
ప్రారంభిస్తోంది Rs. 8.6 లక్ష
(3) అన్నింటిని చూపండిబడ్జెట్ ఉపయోగించిన కార్లు
ఉపయోగించిన మీ నగరంలో అత్యల్ప ధరల వద్ద కార్లు కనుగొనండిప్రారంభిస్తోంది Rs. 8 లక్ష
(478) అన్నింటిని చూపండిఅన్ని ఉపయోగించిన కార్లు
ఉత్తమ ఎంపికలతో మీకు నచ్చిన కారుని కనుగొనండిప్రారంభిస్తోంది Rs. 20,000
(4089) అన్నింటిని చూపండి
Have any question? Ask now!
Guaranteed response within 48 hours
Write your Comment పైన హ్యుందాయ్ వెర్నా
Worst car....using KL47 D 916....hyndai verna....it is the worst car I used in my life.. Heavy complaint for steering motor...changed for 2 times...also changed suspension for 2 times...ac is getting trobled in every year...spending more than 80000 rupees per year for maintainace....please don't buy..only good thing is design of the car
no spece in car
(y)
ఈఎంఐ మొదలు
- మొత్తం రుణ మొత్తంRs.0
- చెల్లించవలసిన మొత్తంRs.0
- మీరు అదనంగా చెల్లించాలిRs.0
Calculated on Ex-Showroom price
Rs. /monthహ్యుందాయ్ వెర్నా :- Get Benefits అప్ to Rs.... పై
హ్యుందాయ్ వెర్నా భారతదేశం లో ధర
సిటీ | ఆన్-రోడ్ ధర |
---|---|
ముంబై | Rs. 9.42 - 17.01 లక్ష |
బెంగుళూర్ | Rs. 9.78 - 17.69 లక్ష |
చెన్నై | Rs. 9.33 - 17.13 లక్ష |
హైదరాబాద్ | Rs. 9.43 - 16.98 లక్ష |
పూనే | Rs. 9.48 - 17.1 లక్ష |
కోలకతా | Rs. 8.93 - 15.73 లక్ష |
కొచ్చి | Rs. 9.18 - 16.44 లక్ష |
ట్రెండింగ్ హ్యుందాయ్ కార్లు
- ప్రాచుర్యం పొందిన
- రాబోయే
- హ్యుందాయ్ క్రెటాRs.9.6 - 15.64 లక్ష*
- హ్యుందాయ్ Elite i20Rs.5.5 - 9.31 లక్ష*
- హ్యుందాయ్ గ్రాండ్ ఐ10Rs.4.97 - 7.58 లక్ష*
- హ్యుందాయ్ శాంత్రోRs.3.9 - 5.65 లక్ష*
- హ్యుందాయ్ ఇయాన్Rs.3.35 - 4.68 లక్ష*
- హ్యుందాయ్ ఎలన్ట్రాRs.13.81 - 20.04 లక్ష*