ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
వీక్షించండి: Nexon EV Facelift బ్యాక్ లిట్ స్టీరింగ్ వీల్ కు ఎయిర్ బ్యాగ్ ను అమర్చిన Tata
కొత్త నెక్సాన్ ఎలక్ట్రిక్ స్టీరింగ్ వీల్ యొక్క బ్యాక్ లిట్ సెంటర్ ప్యాడ్ పై గ్లాస్ ఫినిష్ పొందుతుంది, ఇది వాస్తవానికి అధిక-నాణ్యత ప్లాస్టిక్.
హైదారాబాద్‌లో 1 రోజులో 100 ఎలివేట్ SUVలను డెలివరీ చేసిన Honda
ఈ మోడల్ ప్రాముఖ్యతను సూచిస్తూ, తమ హోండా ఎలివేట్ SUVలను ఒకేసారి 100 మంది కస్టమర్లకు అందించడానికి హోండా ఒక మెగా ఈవెంట్ؚను నిర్వహించింది
ప్రపంచ EV దినోత్సవం సందర్భంగా XUV.e8, XUV.09, BE.05లను ట్రాక్ పై పరీక్షించిన Mahindra
ఈ మూడు ఎలక్ట్రిక్ వాహనాలు 2025 చివరి నాటికి మార్కెట్లోకి రానున్నాయి.
15 చిత్రాలలో Tata Nexon ఫేస్ లిఫ్ట్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ వివరాలు
2023 నెక్సాన్ EV ఫేస్ లిఫ్ట్ లో అన్ని సమగ్ర మార్పులను నిశితంగా పరిశీలించండి
Tata Nexon EV ఫేస్ లిఫ్ట్ యొక్క ICE వెర్షన్ వివరాలు
కొత్త ఎలక్ట్రిక్ నెక్సాన్‌లో డిజైన్, ఇన్ఫోటైన్మెంట్ మరియు భద్రత పరంగా అదనపు ఫీచర్లు లభిస్తాయి
Tata Nexon EV ఫేస్ؚలిఫ్ట్ రంగు ఎంపికలు- వేరియెంట్ వారి వివరణ
నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్‌ను 7 డ్యూయల్-టోన్ రంగు ఎంపికలలో అందించబడుతుంది
Nexon EV ఫేస్‌లిఫ్ట్ బుకింగ్ లను ప్రారంభించిన Tata
మీరు ఆన్లైన్లో మరియు కారు తయారీదారుడి యొక్క పాన్-ఇండియా డీలర్‌షిప్‌లలో నవీకరించబడిన టాటా నెక్సాన్ EVని (రూ. 21,000 ముందస్తు చెల్లింపుతో) బుకింగ్ చేసుకోవచ్చు.
రూ. 6.99 లక్షల ధరతో విడుదలైన Hyundai i20 ఫేస్‌లిఫ్ట్
తాజా స్టైలింగ్ మరియు నవీకరించబడిన ఇంటీరియర్ డిజైన్‌తో, i20 హ్యాచ్‌బ్యాక్ పండుగ సీజన్లో తేలికపాటి నవీకరణను పొందుతుంది.
వెన్యూ, క్రెటా, అల్కాజార్ మరియు టక్సన్ డీజిల్ వేరియంట్ల అమ్మకాలను కొనసాగిస్తున్న హ్యుందాయ్
డీజిల్ ఎంపికలు తగ్గడంతో, హ్యుందాయ్ యొక్క SUV లైనప్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎంపికను అందిస్తుంది
Nexon EV ఫేస్ؚలిఫ్ట్ؚను పరిచయం చేయనున్న Tata
నవీకరించిన నెక్సాన్ؚ విధంగానే నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ కూడా డిజైన్ మార్పులను పొందింది మరియు సెప్టెంబర్ 14 నుండి వీటి విక్రయాలు ప్రారంభం కాన ున్నాయి.
15 చిత్రాలలో టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ ఇంటీరియర్ వివరాలు
నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ లోపలి భాగం, బయటి మాదిరిగానే మరింత ఆధునికంగా మరియు అధునాతనంగా కనిపిస్తుంది.
ఈ సెప్టెంబర్ؚలో నెక్సా కార్లపై రూ. 69,000 వరకు ప్రయోజనాలను అందించనున్న Maruti
ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, XL6 మరియు జిమ్నీ వంటి నెక్సా SUVలపై ఎటువంటి డిస్కౌంట్లు లభించవు
కేవలం రూ.14.48 లక్షల ధరకే MG Astor Black Storm Edition మన సొంతం
బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ మిడ్-స్పెక్ స్మార్ట్ వేరియంట్ ఆధారంగా సింగిల్ ఇంజన్ ఆప్షన్ తో వస్తుంది.
Maruti Brezzaతో పోలిస్తే కొత్త Tata Nexon అదనంగా పొందిన 5 ఫీచర్ల వివరాలు
వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ప్రీ-ఫేస్ؚలిఫ్ట్ నెక్సాన్ؚలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
KBC 2023లో కోటి రూపాయిలు గెలుచుకున్న కంటెస్టెంట్ కు బహుమతిగా Hyundai Exter
రూ.7 కోట్ల ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పిన కంటెస్టెంట్లకు హ్యుందాయ్ వెర్నా కారు బహుమతిగా లభిస్తుంది.