ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్

టయోటా ఇన్నోవా క్రిస్టా లీడర్షిప్ ఎడిషన్ రూ .211.21 లక్షలకు ప్రారంభమైంది
దీని ఆధారంగా ఉన్న 2.4 VX MT 7-సీటర్ వేరియంట్ కంటే 62,000 రూపాయలు ఎక్కువ

టయోటా వెల్ఫైర్ రూ .79.50 లక్షలకు ప్రారంభమైంది
ఎంట్రీ లెవల్ మెర్సిడెస్ V-క్లాస్ కంటే ఖరీదైన కొత్త టయోటా లగ్జరీ MPV భారతదేశానికి చేరుకుంది

టయోటా వెల్ఫైర్ ఇండియా-స్పెక్ వివరాలు లాంచ్ కి ముందే వెల్లడించాయి
మధ్య వరుసలో ఖరీదైన VIP సీట్లతో ఒకే విలాసవంతమైన వేరియంట్ లో అందించబడుతుంది

టయోటా ఫార్చ్యూనర్ BS6 ధరలో మార్పు లేకుండా అమ్మకానికి వెళ్తుంది
పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు రెండూ ఇప్పుడు BS6 కంప్లైంట్

టయోటా భారతదేశంలో ల్యాండ్ క్రూయిజర్ ని నిలిపివేయడానికి సన్నాహాలు చేస్తుంది
మీరు పిగ్గీ బ్యాంక్ ల్యాండ్ క్రూయిజర్ LC200 కోసం డబ్బులు ఏమైనా దాచుకున్నారా? అయితే ఇప్పుడు వాటితో ముంబైలోని 1BHK ని కొనుక్కోండి

టయోటా ఇన్నోవా క్రిస్టా CNG మొదటిసారిగా మా కంటపడింది
ఇన్నోవా క్రిస్టా మాత్రమే ఎర్టిగా తర్వాత CNG వెర్షన్ను అందించే ఏకైక MPV అవుతుంది













Let us help you find the dream car

టయోటా ఫార్చ్యూనర్ ఫేస్లిఫ్ట్ మా కంటపడింది. 2020 లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది
ఈ ఫేస్లిఫ్టెడ్ మోడల్ తో టయోటా సన్రూఫ్ ను జోడించే అవకాశం ఉందని మేము భావిస్తున్నాము

BS6 టయోటా ఇన్నోవా క్రిస్టా 2.8-లీటర్ డీజిల్ ఆప్షన్ను కోల్పోయింది
ఇప్పుడే లాంచ్ అయిన BS6 టయోటా ఇన్నోవా క్రిస్టా రెండు ఇంజన్ ఆప్షన్లతో మాత్రమే లభిస్తుంది

టయోటా వెల్ఫైర్ ఇండియా లాంచ్ 2020 ప్రారంభంలో ధృవీకరించబడింది
లగ్జరీ MPV మెర్సిడెస్ బెంజ్ V-క్లాస్ వంటి వాటికి ప్రత్యర్థి అవుతుంది

మారుతి విటారా బ్రెజ్జా మరియు టయోటా రైజ్: రెండూ ఎంత భిన్నంగా ఉంటాయి?
రైజ్ అనేది మంచి లక్షణాలు ఉన్నసబ్ -4 మీటర్ సమర్పణ అయితే, విటారా బ్రెజ్జా అన్ని ట్రేడ్లలో అద్భుతం అనిపించుకొనే కారు. ఎందుకో ఇక్కడ చూద్దాము

టయోటా రైజ్ గురించి తెలుసుకోవలసిన 5 విషయాలు
క్రొత్త జపనీస్ SUV మన దగ్గరకి రాబోతున్నది, దీని గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇక్కడ ఉన్నాయి

టయోటా రైజ్ జపాన్లో వెల్లడించబడింది; మారుతి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ కి పోటీగా రానున్నది
కొత్త సబ్ -4m SUV భారతదేశంలో ఇలాంటి ఉత్పత్తికి ఒక ప్రివ్యూ గా నిలవనుంది

మారుతి విటారా బ్రెజ్జా యొక్క టొయోటా ఇండియా-స్పెక్ ప్రత్యర్థి ని ప్రతింబింబించేలా టొయోటా రైజ్ ఉంది
టయోటా యొక్క సబ్ -4m SUV 2022 నాటికి భారతదేశానికి చేరుకుంటుంది

టయోటా భారతదేశంలో కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును ప్రారంభించనుంది
భారతదేశంలో మారుతి తయారు చేయబోయే EV కి టయోటా టెక్నికల్ సహాయం అందించనుంది

టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ సెప్టెంబర్ 2019 అమ్మకాలలో అగ్రస్థానంలో ఉన్నాయి
ఈ విభాగంలో 6 మోడళ్ళు ఉండడంతో ఏయే కార్ల అమ్మకాల గణాంకాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాము
తాజా కార్లు
- బిఎండబ్ల్యూ 3 series gran limousineRs.51.50 - 53.90 లక్షలు*
- లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్ అల్ట్రా లగ్జరీRs.1.96 సి ఆర్*
- వోల్వో ఎస్60Rs.45.90 లక్షలు*
- ఆస్టన్ మార్టిన్ డిబిఎక్స్Rs.3.82 సి ఆర్*
- బిఎండబ్ల్యూ 2 series 220i ఎం స్పోర్ట్Rs.40.90 లక్షలు*
రాబోయే కార్లు
నవీకరించబడిన దాని కోసం కార్దేకో వార్తలకు సబ్స్క్రైబ్ చెయండి