ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
టాటా నెక్సాన్ EV నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఆధారంగా ఉంటుంది
నెక్సాన్ EV డిసెంబర్ 16 న వెల్లడి అవుతుంది, తరువాత జనవరి-మార్చి 2020 లో లాంచ్ అవుతుంది
భారతదేశంలో 2020 స్కోడా సూపర్బ్ టెస్టింగ్ కి గురవుతూ మా కంటపడింది
స్కోడా 2020 మధ్యలో ద ీనిని ఇక్కడ ప్రారంభించనుంది
2020 హోండా సిటీ కియా సెల్టోస్, MG హెక్టర్ వంటి కనెక్టెడ్ టెక్నాలజీ ని పొందనున్నది
అప్డేట్ అయిన హోండా కనెక్ట్ సిస్టమ్ ఐదవ-తరం 2020 హోండా సిటీతో భారతదేశంలో కని పిస్తుంది
టాటా గ్రావిటాస్ 7-సీటర్ హారియర్, ఫిబ్రవరి 2020 లో ప్రారంభించబడింది
కొనుగోలుదారులు ఏదైతే హారియర్ లో బాగా మిస్ అవుతున్నారో అది దీనిలో ఉంది, గ్రావిటాస్ పనోరమిక్ సన్‌రూఫ్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో వస్తుందని భావిస్తున్నారు
టయోటా వెల్‌ఫైర్ ఇండియా లాంచ్ 2020 ప్రారంభంలో ధృవీకరించబడింది
లగ్జరీ MPV మెర్సిడెస్ బెంజ్ V-క్లాస్ వంటి వాటికి ప్రత్యర్థి అవుతుంది
హ్యుందాయ్ ఆరా డిసెంబర్ 19 న అధికారికంగా ఆవిష్కరించబడుతుంది
వెన్యూ యొక్క 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ తో సహా మూడు ఇంజన్లతో ఆరా అందించబడుతుంది
2020 హోండా సిటీ ఆవిష్కరించబడింది, 2020 మధ్యలో ఇండియా లాంచ్
ఇది కొత్త టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో పరిమాణంలో పెద్దది