ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
2020 హోండా సిటీ కియా సెల్టోస్, MG హెక్టర్ వంటి కనెక్టెడ్ టెక్నాలజీ ని పొందనున్నది
అప్డేట్ అయిన హోండా కనెక్ట్ సిస్టమ్ ఐదవ-తరం 2020 హోండా సిటీతో భారతదేశంలో కనిపిస్తుంది
టాటా గ్రావిటాస్ 7-సీటర్ హారియర్, ఫిబ్రవరి 2020 లో ప్రారంభించబడింది
కొనుగోలుదారులు ఏదైతే హారియర్ లో బాగా మిస్ అవుతున్నారో అది దీనిలో ఉంది, గ్రావిటాస్ పనోరమిక్ సన్‌రూఫ్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో వస్తుందని భావిస్తున్నారు
టయ ోటా వెల్ఫైర్ ఇండియా లాంచ్ 2020 ప్రారంభంలో ధృవీకరించబడింది
లగ్జరీ MPV మెర్సిడెస్ బెంజ్ V-క్లాస్ వంటి వాటికి ప్రత్యర్థి అవుతుంది
హ్యుందాయ్ ఆరా డిసెంబర్ 19 న అధికారికంగా ఆవిష్కరించబడుతుంది
వెన్యూ యొక్క 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ తో సహా మూడు ఇంజన్ల తో ఆరా అందించబడుతుంది
2020 హోండా సిటీ ఆవిష్కరించబడింది, 2020 మధ్యలో ఇండియా లాంచ్
ఇది కొత్త టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో పరిమాణంలో పెద్దది
ఇండియా టయోటా ఫార్చ్యూనర్ ప్రత్యర్థి MG D 90 SUV చివరకు డీజిల్ ఇంజిన్‌ను పొందుతుంది!
MG D 90 ఇటీవల భారతదేశంలో టెస్ట్ కి గురయ్యింది
మారుతి వాగన్ఆర్, హ్యుందాయ్ యొక్క సాంట్రో, టాటా యొక్క టియాగో మరియు ఇతర కార్ల కోసం మీరు ఎంతకాలం వేచి ఉండాలో ఇక్కడ తెలుసుకోండి
మా జాబితాలోని 20 నగరాల్లో 12 లో హ్యుందాయ్ సాంట్రో మరియు టాటా టియాగో సులభంగా అందుబాటులో ఉన్నాయి
ఈ నవంబర్ లో జీప్ కంపాస్ మీద మీరు ఎంత ఆదా చేయవచ్చు
ట్రైల్హాక్ మినహా అన్ని వేరియంట్లలో జీప్ బెనిఫిట్స్ ని అందిస్తోంది
2020 లో రానున్నమహీంద్రా స్కార్పియో ఇంటీరియర్ మా కంటపడింది
ప్రసిద్ధ మహీంద్రా సమర్పణలో కొత్త BS6 డీజిల్ ఇంజన్ లభిస్తుందని భావిస్తున్నాము
ఈ నవంబర్ లో రెనాల్ట్ క్విడ్‌లో రూ .50 వేల వరకు తగ్గింపు! డస్టర్ & క్యాప్టూర్ కూడా భారీ తగ్గింపు
కొత్తగా ప్రారంభించిన ట్రైబర్ మినహా, రెనాల్ట్ తన అన్ని మోడళ్లపై బెనిఫిట్స్ మరియు డిస్కౌంట్స్ ని అందిస్తోంది
హ్యుందాయ్ ఆరా: మీరు ఏమి ఆశించవచ్చు?
ఏ విధంగా అయితే ఎక్సెంట్ గ్రాండ్ i 10 పై ఆధారపడి ఉంటుందో, అదే విధంగా ఆరా గ్రాండ్ i10 నియోస్ పై ఆధారపడి ఉంటుంది
ఇప్పుడు అమ్మకానికి ఉన్న ఆటో ఎక్స్పో 2018 నుండి 11 కార్లను ఇక్కడ చూడండి
స్టాండ్ల నుండి షోరూమ్‌ల వరకు, చివరి ఎక్స్పో నుండి ఇవి అతిపెద్ద హిట్లు
మారుతి ఎస్-ప్రెస్సో పెట్రోల్-ఆటోమేటిక్ మైలేజ్: రియల్ Vs క్లెయిమ్
ఎస్-ప్రెస్సోలో ఉన్న మారుతి యొక్క 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ రెండు పెడల్ లతో మాత్రమే నడిపినట్లయితే ఎంత మైలేజ్ ని అందిస్తుంది?
మారుతి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ i20 అక్టోబర్ సేల్స్ చార్టులో కూడా తమ యొక్క అగ్ర స్థానాన్ని కొనసాగించాయి
టయోటా గ్లాంజా మినహా, ప్రతి ఇతర ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ లు అన్ని MoM గణాంకాలలో సానుకూల వృద్ధిని సాధించాయి
హ్యుందాయ్ సంస్థ ఆరా అనే కారుని టెస్టింగ్ కి సిద్ధం చేసింది. అది ఎలా ఉందో ఇక్కడ చూడండి
చిత్రం కవరింగ్ తో ఉన్నటెస్ట్ మ్యూల్ ను చూపించినప్పటికీ, గ్రాండ్ i10 నియోస్ కు పోలి ఉన్నట్టు తెలుస్తుం ది