• English
    • Login / Register

    బుగట్టి కార్లు

    4.8/532 సమీక్షల ఆధారంగా బుగట్టి కార్ల కోసం సగటు రేటింగ్

    బుగట్టి బ్రాండ్ భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించడం ద్వారా కాబోయే కొనుగోలుదారుల ఎంపికలకు జోడించాలని నిర్ణయించుకుంది. బుగట్టి బ్రాండ్ దాని బుగట్టి చిరోన్ కార్లకు ప్రధానంగా ప్రసిద్ధి చెందింది. బుగట్టి బ్రాండ్ నుండి మొదటి ఆఫర్ కూపే విభాగంలోకి వచ్చే అవకాశం ఉంది.

    మోడల్ధర
    బుగట్టి చిరోన్Rs. 19.21 - 28.40 సి ఆర్*
    ఇంకా చదవండి

    Expired బుగట్టి car models

    బ్రాండ్ మార్చండి

    బుగట్టి వార్తలు

    • వెయ్రోన్ తదుపరి కారుకి బుగట్టి చిరోన్ అనే అధికారిక నామకరణం జరిగింది!

      బుగట్టి వారు ఇప్పటికే చిరోన్ కోసం 100 కంటే ఎక్కువ ఆర్డర్లను అందుకున్నారని సంస్థ తెలిపింది మరియు ఈ వాహనం 2016 జెనీవా మోటార్ షోలో ప్రపంచ ప్రదర్శన చేయనున్నది.

      By raunakడిసెంబర్ 02, 2015
    • #2015FrankfurtMotorShow ఐఐఎ లో చాలా అద్భుతమైన కార్లు: బుగట్టి విజన్ గ్రాన్ టురిస్మో మరియు హ్యుండాయి ఎన్ 2025

      ఐఐఎ ఎల్లప్పుడూ ఆటోమోటివ్ ప్రపంచానికి సంబంధించిన ప్రతి ఒక్కరి కొరకు ఉంచబడినది. ఆటో షో ఎల్లప్పుడూ మన ముందుకు ప్రత్యేఖ ప్రదర్శనతో వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా పెద్ద తేడా ఏమీ లేకుండా ఎప్పటి వలే ప్రత్యేఖ ప్రదర్శనను అందిస్తుంది. 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో మహత్తర మరియు ఉత్తమమైన రెండు ప్రత్యేఖ కార్ల లక్షణాలను ప్రదర్శిస్తుందని భావిస్తున్నాము.

      By manishసెప్టెంబర్ 18, 2015
    • బుగాట్టి విజన్ గ్రాన్ ట్యూరిస్మో ప్రాజెక్ట్ విడు��దల కు పూర్వం ఆవిష్కృతమైంది! (లోపల ఫోటో గ్యాలరీ)

      గత నెలలో ఫ్రాంక్ఫర్ట్ మోటర్ లోకి ప్రవేసిస్తూ బుగట్టి వారు విజన్ గ్రాన్ ట్యురిస్మో ప్రాజెక్ట్ ని ఫోటోల రూపంలో బహిర్గతం చేసారు. విజన్ గ్రాన్ ట్యురిఒస్మో ప్రాజెక్ట్ లో 28 ఆటో తయారీదారులు మరియూ సీరియల్ సృష్టికర్త అయిన కజునోరీ యమౌచీ యొక్క మనస పుత్రిక కూడా ఉంది. ఆయన టూ-సీటర్ కల ని 2013 సంవత్సరంలో ప్రకటించారు. ఈ వారం మొదట్లో, హ్యుండై వారు కూడా ఎన్ 2025 విజన్ గ్రాన్ ట్యూరిస్మో కాన్సెప్ట్ ప్రాజెక్ట్ ని ఆవిష్కృతం చేసే మునుపు 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షోలో ఫోటోలను అందించారు.

      By nabeelసెప్టెంబర్ 04, 2015
    • మళ్ళీ గూడచర్యానికి గురి అయిన బుగట్టి చిరోన్

      జైపూర్: చాలా రోజులుగా ఎదురుచూస్తున్న హైపర్కార్, బుగట్టి యొక్క చిరోన్ మళ్ళీ లాస్ ఏంజిల్స్ లో ఒక విమానాశ్రయం వద్ద గుర్తుపట్టడానికి వీలులేకుండా గూడచర్యం అయ్యింది. ఈ వాహనాన్ని పెబల్ బీచ్ వద్ద ఒక ఆటో షోలో ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా, ఈ కారును సంభావ్య కొనుగోలుదారులకు మాత్రమే ప్రదర్శించనున్నారు.

      By అభిజీత్ఆగష్టు 12, 2015

    బుగట్టి కార్లు పై తాజా సమీక్షలు

    • H
      harsh kumar on మార్చి 17, 2025
      4.5
      బుగట్టి డివో
      Luxury Car
      Luxury car and milage is quite good but speed of coverage of 100km/hr is very impressive. Interior design is also very attractive. During traveling no sound of outside come inside
      ఇంకా చదవండి
    • H
      hussain malik on నవంబర్ 25, 2024
      4.2
      బుగట్టి చిరోన్
      Bugatti Chiron
      Bugatti Chiron: 1,479 HP w16 engine, 0-60 mph in 2.6s, luxurious interior, and stunning design, making it a hypercar masterpiece, priced at $3 millions experience good Bugatti chiron dream c
      ఇంకా చదవండి
    • K
      karmegam on జూలై 29, 2019
      5
      బుగట్టి వెయ్రోన్
      LOVE BUGATTI
      Its a good car I have ever seen in my life Has hood features and extraordinary speed Thanks to Bugatti team members to build such amazing sports mission to peoples The most amazing thing is the acceleration and liquid cool engine .. good tuning and good performance especially the connections. Bugatti it is an expensive car in the world and so many people have the biggest dream to achieve this sports mission.
      ఇంకా చదవండి

    బుగట్టి car videos

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
    ×
    We need your సిటీ to customize your experience