• English
  • Login / Register

Sorry there are no సేవా కేంద్రాలు లో {0}

Mumbai (1017 kms away)

ఎక్స్క్లూజివ్ మోటార్స్

5 & 6, అంధేరి కుర్లా రోడ్, noori baug, marol naka, అంధేరి ఈస్ట్, కుమారియా హోటల్ దగ్గర, ముంబై, మహారాష్ట్ర 400059
9819784646
Hyderabad (1146 kms away)

బెంట్లీ హైదరాబాద్

plot కాదు 22-57/2/3/4, shamshabad (v&m) rr distt, survey కాదు 604a, హైదరాబాద్, తెలంగాణ 501301
91-40-297099,11,22,33

బెంట్లీ వార్తలు & సమీక్షలు

  • బెంట్లీ కాంటినెంటల్ వాహన లోపలి భాగాల తయారీలో భారతదేశం నుండి పురాతన కాలం నాటి రాతిపలక ని ఉపయోగించింది.

    బ్రిటీష్ లగ్జరీ వాహన తయారీదారులు మరియు దీని ప్రాతినిద్య నిర్మాణ దారులు ముల్లినేర్ వారి కాంటినెంటల్ నమూనాలు లోలోన నవీకరించటం జరిగింది. ఈ లోపలి భాగాల ప్రత్యేకత ఏమిటంటే దీని భాగాల తయారీలో ప్రత్యేకమయిన రాయిని ఉపయోగించారు. ఇందులో ఉపయోగించ బడినటువంటి రాయి రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సేకరించ బడింది. ఈ కారులోని భాగాలు తయారీలో ఖనిజ శిల అయినటువంటి పలక రాయి ని ఉపయోగించారు . ఈ రాతిపలక 200 సంవత్సరాల కు పూర్వం ఉన్నటువంటిది. 

    By manishజనవరి 11, 2016
  • మొదటి బెంట్లి బెంటెగా  CREWE ఫాక్టరి నుండి బయటకు వచ్చింది

    కార్ తయారీసంస్థ బెంట్లి తన సరికొత్త  SUV బెంటెగా ని మొదటిసారి తమ ప్రధాన కార్యాలయం  CREWE,యు.కె  నుండి బయటికి తీసుకువచ్చింది.జనవరి 2016నుండి బెంట్లి బెంటెగా డెలివరి ప్రారంభం  అవుతుందని సంస్థ తెలిపింది. బెంట్లి సంస్థ £840 మిలియన్ పెట్టుబడితో బెంటెగా తయారుచేయబడింది మరియు ఇప్పుడు CREWE లో ఉన్న తమ ప్రధాన ఉత్పత్తి కేంద్రం పూర్తి సామర్ధ్యం తో పనిచేస్తుందని కంపెని తెలిపింది.

    By raunakడిసెంబర్ 01, 2015
  • లాస్ ఏంజిల్స్ కి వెళుతున్న బెంట్లీ బెంటేగా

    బెంట్లీ నుండి విడుదల అయిన కొత్త వాహనం, బెంటేగా. ఇది ఒక ఎస్యువి, మరియు ఈ వాహనాన్ని ప్రవేశపెట్టారు కానీ, ఉత్సాహం కొంత సమయం మాత్రమే ఉంది. ఎందుకంటే, ఈ సంస్థ నుండి విడుదల అయిన మొదటి యూనిట్ ను మెజెస్టీ క్వీన్ ఎలిజబెత్ ఈఈ కు అమ్మబడింది మరియు అమ్మకానికి ఎటువంటి వాహన యూనిట్లు అందుబాటులో లేవు. మొదటి ఎడిషన్ గా పిలవబడే ఈ వాహనం, లాస్ ఏంజిల్స్ కు రాబోతుంది  

    By manishనవంబర్ 18, 2015
  • బెంట్లీ బెంటయ్గా కి డీజిల్ ఇంజిను రాబోతోంది

    బెంట్లీ వారి ఎస్‌యూవీ అయిన బెంటయ్గా కి అధికారికంగా ఎలక్ట్రానిక్ టర్బో చార్జర్ ఉన్న డీజిల్ మోటరు రానుంది. కంపెనీ వారి లీడ్ ఇంజినీరు ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇది రెండవ తరం ఆడీ క్యూ7 లో కూడా ఉంటుంది అని తెలిపారు.

    By అభిజీత్అక్టోబర్ 23, 2015
  • 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షో: ప్రపంచపు అత్యంత వేగవంతమైన ఎస్యూవీ అయిన బెంట్లీ బెంటేగా ఇక్కడకి వస్తోంది

    ఇది ఎస్యూవీ ల పండుగ. బెంట్లీ వారు వారి మొట్టమొదటి ఎస్యూవీ అయిన బెంట్లీ బెంటేగా ని 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షో లో ఆవిష్కృతం చేశారు. ఈ బ్రిటీషు లగ్జరీ కారు తయారీదారి ప్రకారం ఈ బెంటేగా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మరియూ విలాసవంతమైన ఎస్యూవీ. బెంటేగా యొక్క సరికొత్త ట్విన్-టర్బో చార్జ్డ్ 6.0-లీటర్ వ్12 ఇంజిను 608 ప్స్ శక్తి ని మరియూ 900న్మ్ టార్క్ ని విడుదల చేస్తుంది. ఈ శక్తి అంతా ఈ ఎస్యూవీ 0 నుండి 100 కీ.మీ గంటకు ప్రయాణం 4.1 సెకనుళ్ళో చేయగలదు. గరిష్ట వేగం గంటకి 301 కీ.మీ లు.

    By bala subramaniamసెప్టెంబర్ 16, 2015
Did you find th ఐఎస్ information helpful?
*Ex-showroom price in అల్వార్
×
We need your సిటీ to customize your experience