టాటా నెక్సన్ 2017-2020

కారు మార్చండి
Rs.6.95 - 11.80 లక్షలు*
This కార్ల మోడల్ has discontinued

టాటా నెక్సన్ 2017-2020 యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్1198 సిసి - 1497 సిసి
పవర్108.5 బి హెచ్ పి
torque260 Nm - 170 Nm
ట్రాన్స్ మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్
డ్రైవ్ టైప్ఎఫ్డబ్ల్యూడి
మైలేజీ21.5 kmpl
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు
  • ప్రత్యేక లక్షణాలు

టాటా నెక్సన్ 2017-2020 ధర జాబితా (వైవిధ్యాలు)

  • all వెర్షన్
  • పెట్రోల్ వెర్షన్
  • డీజిల్ వెర్షన్
  • ఆటోమేటిక్ వెర్షన్
నెక్సన్ 2017-2020 1.2 రెవోట్రాన్ ఎక్స్ఈ(Base Model)1198 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17 kmplDISCONTINUEDRs.6.95 లక్షలు*
నెక్సన్ 2017-2020 1.2 పెట్రోల్1198 సిసి, మాన్యువల్, పెట్రోల్DISCONTINUEDRs.7.50 లక్షలు*
నెక్సన్ 2017-2020 1.2 రెవోట్రాన్ ఎక్స్ఎం1198 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17 kmplDISCONTINUEDRs.7.70 లక్షలు*
నెక్సన్ 2017-2020 క్రాజ్1198 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17 kmplDISCONTINUEDRs.7.73 లక్షలు*
నెక్సన్ 2017-2020 1.2 రెవోట్రాన్ ఎక్స్‌టిఎ1198 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 17 kmplDISCONTINUEDRs.7.90 లక్షలు*
వేరియంట్లు అన్నింటిని చూపండి

టాటా నెక్సన్ 2017-2020 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

  • మనకు నచ్చిన విషయాలు
  • మనకు నచ్చని విషయాలు
  • ఈ తరగతిలో అందించబడిన క్లాస్ లీడింగ్ హర్మాన్ ధ్వని పెద్దగా మరియు స్ఫుటమైన ధ్వనిని అందిస్తుంది
  • టాటా నెక్సాన్ వాహనం, 209 మీ మీ గ్రౌండ్ క్లియరెన్స్, సెగ్మెంట్లో ఉత్తమమైనది ఇది ఒకటే కాదు, రెనాల్ట్ క్యాప్చర్ / డస్టర్ ఏ డబ్ల్యూ డి (210 మీ మీ) రెండూ కూడా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉన్నాయి, రెండూ కూడా పెద్ద ఎస్ యూవిలు
  • చాలా మంచి ధర కలిగిన సబ్ -4 మీటర్ ఎస్యువి. వాస్తవానికి, టాటా నెక్సన్ ప్రీమియం హ్యాచ్బ్యాక్లతో సమానంగా ఉంది

ఏఆర్ఏఐ మైలేజీ21.5 kmpl
సిటీ మైలేజీ18.5 kmpl
ఇంధన రకండీజిల్
ఇంజిన్ స్థానభ్రంశం1497 సిసి
no. of cylinders4
గరిష్ట శక్తి108.5bhp@3750rpm
గరిష్ట టార్క్260nm@1500-2750rpm
సీటింగ్ సామర్థ్యం5
ట్రాన్స్ మిషన్ typeఆటోమేటిక్
ఇంధన ట్యాంక్ సామర్థ్యం44 litres
శరీర తత్వంఎస్యూవి

    నెక్సన్ 2017-2020 తాజా నవీకరణ

    తాజా నవీకరణ: టాటా సంస్థ ఇటీవల కాలంలో నెక్సాన్ లిమిటెడ్ ఎడిషన్ ను విడుదల చేసింది ఇది, నెక్సాన్ క్రాజ్ గా జాబితాలో విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా క్రాజ్ మరియు క్రాజ్ +. లిమిటెడ్ ఎడిషన్ నెక్సాన్ క్రాజ్ ప్రారంభ ధర రూ. 7.14 లక్షల నుంచి రూ. 8.64 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కి వెళ్తుంది. ఇక్కడ మరింత సమాచారం కోసం చదవండి.

    టాటా నెక్సాన్, వేరియంట్స్ మరియు ధర: టాటా నెక్సాన్ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి వరుసగా - ఎక్స్ ఈ, ఎక్స్ ఎం, ఎక్స్ టి, ఎక్స్ జెడ్ మరియు ఎక్స్ జెడ్ +, వీటితో పాటు - ద్వంద్వ టోన్ రూఫ్ మరియు / లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కోసం మరిన్ని వేరియంట్లు. వీటి ధర రూ .6.22 లక్షల నుంచి రూ .10.66 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధర ఉంటుంది.

    టాటా నెక్సాన్ ఇంజిన్, ట్రాన్స్మిషన్ మరియు మైలేజ్: టాటా నెక్సాన్ రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది అవి వరుసగా, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, రెండవది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. ముందుగా 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, అత్యధికంగా 110 పిఎస్ పవర్ ను అలాగే 170 ఎన్ ఎం గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. మరోవైపు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఇంజన్ విషయానికి వస్తే, అత్యధికంగా 110 పిఎస్ పవర్ ను అలాగే 260 ఎన్ ఎం గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ సెగ్మెంట్లో ఇతర వాహనాలలో పోలిస్తే, నెక్సాన్ యొక్క ఇంజిన్లు అత్యధిక టార్క్ను అందిస్తాయి మరియు అత్యంత శక్తివంతమైన ఎంపికలలో అగ్ర స్థానాలలో ఉన్నాయి. రెండు ఇంజిన్లను 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 6 స్పీడ్ ఏ ఎం టి ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటాయి. ఇప్పుడు ఇంధన సామర్ధ్యం విషయానిక్ వస్తే, పెట్రోల్- ఆధారిత నెక్సన్ 17 కె ఎం పి ఎల్ ఇంధన సామర్ధ్యం యొక్క మైలేజ్ని కలిగి ఉంది, డీజిల్- ఆధారిత సబ్ -4 మీటర్ ఎస్యువి డీజిల్ వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ రెండూ 21.5 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.

    టాటా నెక్సాన్ లక్షణాలు: ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే, ఎక్స్ జెడ్ + లో, అందించబడిన అంశాలు ఏవి కూడా దిగువ శ్రేణి నెక్సాన్ ఎక్స్ ఈ లో అందించబడవు. అదే అగ్ర శ్రేణి వేరియంట్ లోఅ అందించబడిన అంశాల విషయానికి వస్తే,  కనెక్ట్ నెక్స్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో కూడిన యాండ్రాయిడ్ ఆటోకు మద్దతు ఇచ్చే హర్మన్-కార్డాన్ 6.5 అంగుళాల టచ్స్క్రీన్ డిస్ప్లే, 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఎల్ ఈ డి డే టైం రన్నింగ్ లైట్లు (డి ఆర్ ఎల్ ఎస్), వెనుక ఏసి వెంట్స్ మరియు బహుళ డ్రైవ్ మోడ్స్ (ఎకో, సిటీ మరియు స్పోర్ట్) తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తో కూడిన ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ కూడా అందించబడతాయి. ద్వంద్వ ముందు ఎయిర్ బాగ్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు, ఏ బి ఎస్ మరియు కార్నర్ స్టెబిలిటీ నియంత్రణ వంటి భద్రతా లక్షణాలు ప్రామాణికంగా అందించబడతాయి. ఈ సబ్-4 మీటర్ ఎస్యూవి ఇటీవలే యూరో ఎన్ క్యాప్ నుండి భద్రత అంశాల పరంగా 4 స్టార్ రేటింగ్ను పొందింది. ఇది 209 మీ మీ గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంది, 350 లీటర్ల వద్ద అద్భుతమైన బూట్ స్పేస్ అందించబడింది.

    టాటా నెక్సన్ పోటీ: ఈ నెక్సాన్ వాహనం, మారుతి సుజుకి విటారా బ్రెజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, ఫోర్డ్ ఫ్రీస్టైల్, హోండా డబ్ల్యూ ఆర్- వి మరియు మహీంద్రా టి యు వి300 వంటి వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది.

    ఇంకా చదవండి

    టాటా నెక్సన్ 2017-2020 Car News & Updates

    • తాజా వార్తలు
    • Must Read Articles
    • రోడ్ టెస్ట్

    టాటా నెక్సన్ 2017-2020 వీడియోలు

    • 7:01
      Tata Nexon Variants Explained | Which One To Buy
      6 years ago | 22.2K Views
    • 5:34
      Tata Nexon Hits & Misses
      6 years ago | 8.5K Views
    • 15:38
      Tata Nexon vs Maruti Suzuki Brezza | Comparison | ZigWheels.com
      6 years ago | 23.1K Views

    టాటా నెక్సన్ 2017-2020 చిత్రాలు

    టాటా నెక్సన్ 2017-2020 మైలేజ్

    ఈ మాన్యువల్ డీజిల్ వేరియంట్ 21.5 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ 21.5 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 17 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 17 kmpl మైలేజ్ ను కలిగి ఉంది.

    ఇంకా చదవండి
    ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
    డీజిల్మాన్యువల్21.5 kmpl
    డీజిల్ఆటోమేటిక్21.5 kmpl
    పెట్రోల్మాన్యువల్17 kmpl
    పెట్రోల్ఆటోమేటిక్17 kmpl

    ట్రెండింగ్ టాటా కార్లు

    • పాపులర్
    • రాబోయేవి
    Rs.6.13 - 10.20 లక్షలు*
    Rs.7.99 - 15.80 లక్షలు*
    Rs.5.65 - 8.90 లక్షలు*
    Rs.6.65 - 10.80 లక్షలు*
    Rs.6.30 - 9.55 లక్షలు*
    Are you confused?

    Ask anything & get answer లో {0}

    Ask Question

    ప్రశ్నలు & సమాధానాలు

    • తాజా ప్రశ్నలు

    Is Tata Nexon CNG provided by company?

    Is Tata Nexon electric vehicle?

    I'm using a Tata Nexon diesal base model. Is it possible to convert the same in ...

    What is difference between Kraz and Kraz+ edition???

    I need a automatic sunroof in the Tata Nexon?

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర