Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మిత్సుబిషి కార్స్ చిత్రాలు

భారతదేశంలోని అన్ని మిత్సుబిషి కార్ల ఫోటోలను వీక్షించండి. మిత్సుబిషి కార్ల యొక్క తాజా చిత్రాలను చూడండి & వాల్‌పేపర్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మరియు 360-డిగ్రీల వీక్షణలను తనిఖీ చేయండి.

  • అన్ని
  • బాహ్య
  • అంతర్గత

మీకు ఉపయోగపడే ఉపకరణాలు

మిత్సుబిషి car videos

  • 2:11
    Mitsubishi Xpander - Maruti Ertiga Rival | Specs, Features, Expected Price and more! | #In2Mins
    6 years ago 14K వీక్షణలుBy CarDekho Team
  • 1:23
    Mitsubishi EVO XI undisguised
    10 years ago 1.8K వీక్షణలుBy CarDekho Team
  • 2:34
    Mitsubishi Mirage Smarter
    11 years ago 5.5K వీక్షణలుBy CarDekho Team

మిత్సుబిషి వార్తలు

భారతదేశంలోకి తిరిగి ప్రవేశించనున్న Mitsubishi, కానీ మీరు అనుకున్న విధంగా కాదు

జపనీస్ బ్రాండ్ భారతదేశంలో అతిపెద్ద మల్టీ-బ్రాండ్ డీలర్లలో ఒకటైన TVS VMSతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

By rohit ఫిబ్రవరి 21, 2024
మిత్సుబిషి ఇండియా పరిమిత ఎడిషన్ పజెరో స్పోర్ట్ ని పరిచయం చేసింది.

అన్ని-కొత్త ఎండీవర్ ప్రారంభ నేపథ్యంలో, మిత్సుబిషి ఇండియాదేశంలో దాని పజెరో స్పోర్ట్ SUVhttp://telugu.cardekho.com/new-car/mitsubishi/pajero యొక్క పరిమిత ఎడిషన్ ని ప్రారంభించింది. ఈ పరిమితమయిన ఎడిషన్ ప్రత్యేకమైన యాంత్రిక నవీకరణలు మరియు సౌందర్య నవీకరణలను కలిగి రాబోతుంది. ఈSUVలోపల ఎటువంటి అంతర్గత మార్పులు చేయబడలేదు. అంతేకాక, ఈ పరిమిత ఎడిషన్ మోడల్ కి తయారీదారుడు రెండు కొత్త రంగు షేడ్స్ ని జోడించాడు. 

By raunak జనవరి 27, 2016
# 2015LAAutoShow: 2016 మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ స్పోర్ట్ చిన్నపాటి ఫేస్లిఫ్ట్ ని పొందింది

కొద్ది రోజులగా భారత మార్కెట్ లో పజేరో స్పోర్ట్ తప్ప మరే ఇతర వాహనాలతో మిత్సుబిషి తన ఉనికిని చాటుకోనప్పటికీ,ప్రపంచ మార్కెట్ లో మాత్రం తమ ఉనికిని బలంగానే చాటుకుంటోంది. సంస్థ 2016 ఔట్‌ల్యాండర్ స్పోర్ట్ ని స్టైలింగ్ మరియు ఇతర నవీకరించబడిన లక్షణాలతో బహిర్గతం చేసింది. మిత్సుబిషి యొక్క ఉత్తమ అమ్మకాల CUV ఔట్‌ల్యాండర్ స్పోర్ట్ ఇప్పుడు బోల్డ్ బాహ్య భాగాలను పొందింది. దీనికి గానూ బ్రాండ్ యొక్క "డైనమిక్ షీల్డ్" ఫ్రంట్ డిజైన్ కాన్సెప్ట్ కి కృతజ్ఞతలు చెప్పవచ్చు. అంతేకాకుండా, దీనిలో LED టర్న్ ఇండికేటర్స్ తో పవర్ ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్, వీల్ లిప్ మౌల్డింగ్స్, హోం లింక్ తో ఆటో డిమ్మింగ్ రేర్ వ్యూ మిర్రర్ మరియు కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్ డెజైన్ కూడా అందుబాటులో ఉంటాయి.

By bala subramaniam నవంబర్ 20, 2015
మిత్సుబిషి ఫైనల్ ఎడిషన్ 2015 వివరాలను చూడండి

మిత్సుబిషి వారు వారి ప్రపంచ ప్రఖ్యాత చెందిన లాన్సర్ ఈవో ని భారతదేశం లో 2015 మిత్సుబిషి లాన్సర్ ఈవొల్యూషన్ ఫైనల్ ఎడిషన్ గా విడుదల చేయనున్నారు. ప్రస్తుత GSR మోడల్ ఆధారితంగా దీనిలోని లక్షణాలు ఉంటాయి. 

By manish అక్టోబర్ 06, 2015
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర