
2015 ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షో - 2016 మెర్సిడేజ్ ఎస్-క్లాస్ క్యాబ్రియోలే IAA లో తలుక్కుమంది
బెంజ్ ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షోలో వారి S-క్లాస్ కన్వర్టెబుల్ అవతారంతో తలుక్కుమంది. ఈ కొత్త కన్వర్టెబుల్ మూడు పొరల కాన్వస్ రూఫ్ తో కొత్త రూపాన్ని దాల్చింది. ఈ కన్వర్టెబుల్ సాఫ్ట్ టాప్ 20 సెకనుల్లో ఉపసంహరిం