ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
టెస్టింగ్ సమయంలో మరోసారి కనిపించిన 5-door Mahindra Thar, కొత్త వివరాలు వెల్లడి
పెద్ద థార్ లో ఎక్కువ స్పేస్ లభించడమే కాకుండా, భద్రత, వినోదం మరియు సౌలభ్యాన్ని కవర్ చేసే మరిన్ని పరికరాలను కూడా పొందుతుంది.
రూ. 50.50 లక్షల ధర వద్ద విడుదలైన Mercedes-Benz GLA Facelift
2024 మెర్సిడెస్ బెంజ్ GLA, ఈ తేలికపాటి ఫేస్‌లిఫ్ట్‌లో సూక్ష్మ డిజైన్ మార్పులు మరియు కొన్ని ముఖ్యమైన ఫీచర్ అప్డేట్లను అందించింది
Nexon SUV యొక్క 6 లక్షల యూనిట్లను విడుదల చేసిన టాటా
2017 లో మొదటిసారి మార్కెట్లోకి వచ్చిన నెక్సాన్, టాటా యొక్క అన్ని మోడళ్ళతో పోలిస్తే ఇది ముందు స్థానంలో ఉంది, దాని సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ వాహనాల డెరివేటివ్‌ని కలిగి ఉన్న ఏకైక SUVగా నిలిచింది.
Volvo C40 Recharge Electric Coupe SUVలో చెలరేగిన మంటలు: దీనిపై కంపెనీ స్పందన
నివేదికల ప్రకారం, డ్రైవర్‌తో సహా ప్రయాణీకులందరూ ఎలాంటి గాయాలు కాకుండా వాహనం నుంచి బయటకు రాగలిగారు.
Citroen C3 Aircross మాన్యువల్ vs ఆటోమేటిక్: మైలేజ్ పోలిక
C3 ఎయిర్‌క్రాస్ SUV ఇప్పుడు 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ల ఎంపికలతో వస్తుంది.
రూ. 67.90 లక్షల ధరతో విడుదలైన Facelifted Land Rover Range Rover Evoque
ఫేస్‌లిఫ్ట్‌తో, ఎంట్రీ-లెవల్ రేంజ్ రోవర్ SUV రూ. 5 లక్షలకు పైగా ప్రీమియం ధర కలిగినదిగా మారింది.
రేపే విడుదలకానున్న Mercedes-Benz GLA ఫేస్‌లిఫ్ట్, AMG GLE 53 కూపే
రెండు SUVలలో చిన్న మొత్తంలో మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ, ఉపయోగకరమైన ఫీచర్ అప్డేట్లతో నవీకరించబడ్డాయి.
ఆన్లైన్లో చక్కర్లుకొడుతున్న 2024 Hyundai Creta N లైన్ చిత్రాలు
స్పై షాట్లలో నవీకరించిన SUV యొక్క స్పోర్టియర్ లుక్స్ కనిపిస్తాయి, దీని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ లో రెడ్ హైలైట్స్ చేయబడ్డాయి.
రూ. 12.85 లక్షల ధరతో విడుదలైన Citroen C3 Aircross Automatic
ఇది ఇప్పుడు సెగ్మెంట్లో అత్యంత సరసమైన ఆటోమేటిక్ ఎంపిక, ఇతర ఆటోమేటిక్ కాంపాక్ట్ SUVలతో పోలిస్తే దీని ధర రూ. 50,000కు పైగా తగ్గించబడింది.
కొత్త కలర్ ఎంపికలలో లభించనున్న Tata Tiago, Tiago NRG, Tigor
టియాగో మరియు టియాగో NRG నవీకరించిన బ్లూ మరియు గ్రీన్ కలర్ ను పొందగా, టిగోర్ కొత్త బ్రాంజ్ షేడ్ ను పొందుతుంది.
10 నెలల్లో లక్ష అమ్మకాల మైలురాయికి చేరుకున్న Maruti Fronx
విక్రయించబడే నాలుగు ఫ్రాంక్స్ యూనిట్లలో ఒకటి ఆటోమేటిక్ వేరియంట్, ఇది ఇంజిన్‌ను బట్టి 5-స్పీడ్ AMT మరియు 6-స్పీడ్ AT ఎంపికను పొందుతుంది.
2024 నవీకరణలో భాగంగా Scorpio N Z6లో కొన్ని ఫీచర్లను తొలగించిన Mahindra
స్కార్పియో N యొక్క మిడ్-స్పెక్ వేరియంట్ లో ఇప్పుడు చిన్న టచ్‌స్క్రీన్ లభిస్తుంది మరియు అడ్రినోఎక్స్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఇకపై లభించదు.
బేస్-స్పెక్ Tata Punch EV మీడియం రేంజ్ vs మిడ్-స్పెక్ Tata Tiago EV లాంగ్ రేంజ్: ఏది మంచిది?
టాటా పంచ్ EV యొక్క మీడియం రేంజ్ వెర్షన్ మరియు టాటా టియాగో EV యొక్క లాంగ్ రేంజ్ వేరియంట్ రెండూ 315 కిలోమీటర్ల వరకు క్లెయిమ్ పరిధిని అందిస్తాయి.
New Hyundai Creta vs Skoda Kushaq vs వోక్స్వాగన్ టైగూన్ vs MG ఆస్టర్: ధర పోలిక
2024 హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు మరింత శక్తివంతమైన టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు అనేక అదనపు ఫీచర్లతో లభిస్తుంది, అయితే ఈ ప్రీమియం SUVలలో ఏది మీ బడ్జెట్‌కు సరిపోతుంది? ఇప్పుడు తెలుసుకోండి.
ఎన్నో ఫీచర్లతో విడుదలైన Citroen eC3 కొత్త టాప్-స్పెక్ షైన్ వేరియంట్
ఫీచర్ అప్డేట్లలో ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ORVMలు మరియు వెనుక పార్కింగ్ కెమెరా ఉన్నాయి
నవీకరించబడిన దాని కోసం కార్దేకో వార్తలకు సబ్‌స్క్రైబ్ చెయండి
తాజా కార్లు
- టయోటా కామ్రీRs.48 లక్షలు*
- హోండా ఆమేజ్Rs.8 - 10.90 లక్షలు*
- స్కోడా kylaq ప్రెస్టిజ్ ఎటిRs.14.40 లక్షలు*
- టాటా నెక్సన్ ఫియర్లెస్ ప్లస్ పిఎస్ డార్క్ డీజిల్ ఏఎంటిRs.15.80 లక్షలు*
- బిఎండబ్ల్యూ ఎం2Rs.1.03 సి ఆర్*
తాజా కార్లు
- టయోటా ఫార్చ్యూనర్Rs.33.43 - 51.44 లక్షలు*
- మారుతి డిజైర్Rs.6.79 - 10.14 లక్షలు*
- హ్యుందాయ్ క్రెటాRs.11 - 20.30 లక్షలు*
- మహీంద్రా స్కార్పియో ఎన్Rs.13.85 - 24.54 లక్షలు*
- మారుతి స్విఫ్ట్Rs.6.49 - 9.59 లక్షలు*