వోక్స్వ్యాగన్ పోలో GTIని భారత ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించింది

ప్రచురించబడుట పైన Feb 04, 2016 04:48 PM ద్వారా Manish for వోక్స్వాగన్ పోలో 2015-2019

  • 3 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

వోక్స్వ్యాగన్ భారత ఆటోఎక్స్పో లో  vis-à-vis నేటి రెండవ మీడియా రోజున పోలో GTI హాట్ హాచ్ ని ప్రదర్శించింది. ఈ ప్రత్యేక హాట్ హాచ్ సెప్టెంబర్ లో విడుదల చేయబడుతుంది అని విలేఖరుల నివేదికలలో తెలిసింది. ఒకసారి విడుదలయిన తర్వాత, కారు సెగ్మెంట్లో అబర్త్ పుంటోఎవో వాహనానికి పోటీ ఇవ్వనుంది. అబర్త్ గత ఏడాది ప్రారంభమైంది మరియు స్థానికంగా తయారు చేయబడింది.మరోవైపు జర్మన్ వాహన తయారీదారు దీనిని ఒక CBU (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) గా అందించారు. 

పోలో GTI సులభంగా ప్రామాణిక హ్యాచ్బ్యాక్ కాకుండా ప్రేక్షకుల కోసం3 డోర్ -లేఅవుట్లో వస్తుంది. హాట్ హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో ప్రస్తుత బలీయమైన పోటీదారుగా ఉండబోతోంది. అబర్త్ పుంటో ఎవో 4-డోర్ల లేఅవుట్ పంచుకుని ప్రామాణిక పుంటో ఎవో హ్యాచ్బ్యాక్ తో దాని పనితీరులో స్పోర్టీ వాహనాన్ని కనబరుస్తుంది.

పోలో GTIయొక్క సౌందర్య నవీకరణలు గనుక చూసినట్లయితే ఇది LED హెడ్లైట్లు, పగటిపూట వెలిగే LED హెడ్లైట్లు, పునఃరూపకల్పన చేయబడిన ఫ్రంట్ బంపర్, LED టెయిల్ లైట్లు మరియు ట్విన్ ఎగ్జాస్ట్ అవుట్లెట్లు ఉన్నాయి. 

లోపలివైపు, కుటుంబసభ్యులను ఆకట్టుకునే విధంగా ఆపిల్ CarPlay మరియు గూగుల్ ఆండ్రాయిడ్ ఆటో వచ్చే 6.5-అంగుళాల టచ్స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ వంటి లక్షణాలని కలిగి ఉంటుంది. ఈ వినోద వ్యవస్థ ఆండ్రాయిడ్  మరియు iOS ఆధారిత స్మార్ట్ఫోన్లు కలిగిన వినోద వ్యవస్థతో రాబోతోంది. ఇతర అంతర్గత ముఖ్యాంశాలు స్పోర్టియర్ ఫ్లాట్ బాటం, మరియు స్టీరింగ్ వీల్ మరియు స్పోర్ట్స్ సీట్లు కూడా కలిగి ఉంటుంది.

దీనిలోనే, పోలో GTIVW యొక్క 1.8 లీటర్ TSi టర్బోచార్జెడ్ పెట్రోల్ మోటార్, కలిగి ఉంది. ఇది 192PS శక్తి మరియు   320 Nm టార్క్ ఉత్పత్తి చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. దీని పవర్ ప్లాంట్ పోటీలో అన్నింటి కన్నా దీటుగా పోటీ చేస్తుంది. దీని ఇంజిన్ 1.8 లీటర్ యూనిట్ కలిగి ఒక 6-స్పీడ్MTమరియు 250ఎన్ఎమ్ల టార్క్ ని ఉత్పత్తి  చేస్తుంది. ఇది  ఒక 7-స్పీడ్ DSG డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ సిస్టమ్తో వస్తుంది.

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన వోక్స్వాగన్ పోలో 2015-2019

Read Full News
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?