• English
  • Login / Register

బహుశా వోక్స్వ్యాగన్ భారతదేశంలోని 3.24 లక్ష కార్ల ని వెనక్కి తీసుకోనుంది

ఫిబ్రవరి 19, 2016 07:40 pm sumit ద్వారా ప్రచురించబడింది

  • 56 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Volkswagen gets into fresh trouble

ఉద్గారాల కుంభకోణం విషయం రోజు రోజుకీ పెద్ద సమస్యగా మారుతుంది. మెక్సికన్ ప్రభుత్వం ఉద్గార నిబంధనల ఉల్లఘన కారణంగా వోక్స్వ్యాగన్ కి $ 8.9 మిలియన్ల జరిమానాను విధించింది. ఆ తరువాత భారతీయ మంత్రిత్వ శాఖ కూడా వోక్స్వాగన్ దుష్ప్రవర్తన గురించి ఒక ప్రకటన జారీ చేసింది.

భారతదేశం భారీ పరిశ్రమల శాఖా మంత్రి శ్రీ అనంత్ Geete,జర్మన్ వాహన కార్లు ప్రకటించిన దాని ప్రకారం అనుమతి ఇచ్చిన దానికన్నా పది రెట్లు ఎక్కువ కాలుష్య కణాలని వేలువర్చుతున్నాయి. ఏఆర్ఏఐ ఫ్యాక్టరీల పరీక్షలకు, వోక్స్వ్యాగన్ కార్ల నిబంధనల ప్రకారం అవసరాలను తీరుస్తాయి. అయితే, ఆన్-రోడ్ పరీక్షలు తొమ్మిది సార్లు కంటే ఎక్కువ ఎమిషన్ ని వేలువరుస్తున్నాయని తెలుస్తుంది. మేము దీని గురించి వారికి తెలియజేశాము అని వ్యాఖ్యానించారు.

భారతదేశ వాహనాలను ఇతర ప్రదేశాలలో అయితే, దాదాపు పదిహేను నగరాలు బిఎస్ IV ఉద్గార నిబంధనలను పాటిస్తారు. అయినప్పటికీ,యూరోపియన్ దేశాలు మరియు యు ఎస్ తో పోలిస్తే తులనాత్మకంగా దేశంలోపల కలిగి ఉన్నాయి. విడుదలైన డేటా వెలువరిస్తుంది. అయితే ఈ వెలువడిన సమాచారం ప్రకారం 40 రెట్లు ఎక్కువ కాలుష్య కణాలు వెలువడే లాగా దీనిలో చీట్ డివైస్ అనే పరికరం అమర్చబడి ఉంది. అని నివేదిక లో ఉంది. అయితే అబివృద్ది చెందినా దేశాలలో అయితే ఎలాంటి కాలుష్యం వేలువడకూడదు అనే నిభందనలు ఉన్నాయి. కానీ భారత దేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో మాత్రం కొంతవరకు కాలుష్య కణాలు వెలువడవచ్చు. కానీ అలా చూసినప్పటికీ ఉండాల్సిన దానికన్నా40 శాతం ఎక్కువగానే కాలుష్య కణాలు వెలువడుతున్నాయి.

రవాణా మంత్రిత్వ సమాచారం ప్రకారం (వోక్స్వ్యాగన్) నిభందనలని అతిక్రమించింది. అందువలన దీనికి చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని చెప్పారు. ఈ విషయాన్ని శ్రీ గీతే ముంబై వద్ద మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి హాజరయిన సందర్భంలో తెలిపారు. ఈ ఉద్ఘార ఉల్లంఘన రోడ్లపై మాత్రమే ల్యాబ్ల లో కాదు. అయితే వారు ఆ పరికరాన్ని అమర్చినట్టు అన్ఘీకరించారు. అందువలన వారు ఈ కార్లు అన్నింటినీ తిరిగి తీసుకుంటున్నారు. అని కూడా జోడించారు. భారతదేశం యొక్క ప్రధాన రహదారుల రోడ్డు రవాణా శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, దీనిపై తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసారు. శ్రీ Geete కూడా ఈ విషయంలో ఒక తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience