• English
  • Login / Register

వోక్స్వ్యాగన్ ఇండియా 2015 లో రికార్డ్డు స్థాయి 1.23 లక్షల యూనిట్లు ఉత్పత్తిని నమోదు చేసుకుంది

జనవరి 05, 2016 01:11 pm akshit ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

దాని అమ్మకాలు గత నాలుగు నెలల్లో దాదాపు మూడు వంతులు తగ్గిపోగా, వోక్స్వ్యాగన్ ఇండియా గత యేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 10 శాతం ఎక్కువ కార్లను ఉత్పత్తి చేసింది. 


వోక్స్వ్యాగన్ యొక్క చకన్ ప్లాంట్ మార్చి 2009 లో కార్ల ఉత్పత్తిని ప్రారంభించిన దగ్గర నుండి ఉత్తమ ఉత్పత్తి ఫలితాలను సాధిస్తుంది. జర్మన్ వాహనసంస్థ యొక్క భారతీయ ఉత్పాదక కేంద్రం దాని ఉత్పత్తి సౌకర్యం నుండి 1,23,456 కార్లను ఉత్పత్తి చేసింది. 

వోక్స్వ్యాగన్ ఇండియా సంస్థ యొక్క అధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ ఆండ్రియాస్ లురేమాన్ మాట్లాడుతూ" వోక్స్వ్యాగన్ పూనే ప్లాంట్ వరుసగా మూడవ సంవత్సరం దాని ఉత్పత్తిని పెంచుకుంది. ఎందుకంటే దేశీయ మరియు ఎగుమతి మార్కెట్లు రెండిటిలోని డిమాండ్ పెరగడం వలన ఇది సాధ్యపడింది. " అని ఆయన పేర్కొన్నారు. 

"దురదృష్టవశాత్తూ, గ్లోబల్ ఎమిజన్ కుంభకోణం కారణంగా సంవత్సరంలో రెండవ సగ భాగం అమ్మకాలు తగ్గిందేందుకు కారణమైంది. కొత్త కాంపాక్ట్ సెడాన్ తో, ఉత్పత్తి పైప్లైన్ లో ఒక కొత్త కారు చేరడం వలన 2016 లో బాగుంటుందని ఆశిస్తున్నాము." అని ఆయన తదుపరి జోడించారు.  

చకన్ ప్లాంట్ నుండి వచ్చిన మొత్తం 1,23,456 యూనిట్లలో, 72,000 వెంటో సెడాన్లు, 38,800 పోలో హ్యాచ్‌బ్యాకులు మరియు 12,700 స్కోడా రాపిడ్లు. అయితే, దేశీయ ఉత్పత్తి 54,140 యూనిట్లకు 23 శాతం పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే 69,300 యూనిట్లతో 4 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 

వోక్స్వాగన్ యొక్క చకన్ ప్లాంట్ 7 సంవత్సరాల క్రితం ప్రారంభించబదిన దగ్గర నుండి ఇప్పటిదాకా 5,75,000 కార్లను ఉత్పత్తి చేసింది. 

ఇంకా చదవండి 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience