• English
  • Login / Register

వోక్స్వ్యాగన్ కాంపాక్ట్ సెడాన్ డిజైన్ మరియు ఫీచర్లు విశ్లేషణ

జనవరి 04, 2016 06:01 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 24 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కాంపాక్ట్ సెడాన్ మొదటి సారిగా ఈ ఏడాది మధ్యలో అనధికారికంగా బహిర్గతం అయిన తర్వాత ఈ వాహనాన్ని గత నెల అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత ఈ వాహనం బహుశా దీని పరీక్ష జరుపుకుంటుండగా మరో 2 సార్లు అనధికారికంగా బహిర్గతం అయ్యింది. 2016 ఆటో ఎక్స్పోలో దీనిని అధికారికంగా ప్రారంభించవచ్చు. అయితే ఇటీవల ఈ వాహనం యొక్క లోపలి భాగాలు బహిర్గతం అయ్యాయి . ఆ డిజైన్ లు మరియు లక్షణాలని పరిశీలిద్దాం.

నివేదిక ప్రకారం కాంపాక్ట్ సెడాన్ (CS) పోలో యొక్క వేదిక మీద ఆధారపడి ఉంటుంది. మరియు అది దాదాపు ఒకేలా కనిపిస్తుంది. అయితే పరీక్ష మ్యూల్ భారీగా కవర్ తో కప్పబడి ఉన్నప్పటికీ దాని డాష్బోర్డ్, ప్యానెల్లు, కనిపించాయి. దీని వెనుక భాగం చూసినట్లయితే స్టబ్బిగా ఉంటుంది. ఎందుకంటే పన్నులు తగ్గించుకోడానికి దాని పొడవు 4 మీటర్లు తగ్గించబడింది.

వోక్స్వ్యాగన్ కాంపాక్ట్ సెడాన్ యొక్క అనధికారిక చిత్రాలు పరిశీలించండి.

హెడ్లైట్లు చూసినట్లయితే పోలో నుండి నేరుగా అరువు తెచ్చుకున్నట్లు కనిపిస్తాయి మరియు దీని గ్రిల్ ఫేస్లిఫ్ట్ వెంటో / జెట్టాను పోలి ఉంటుందని భావిస్తున్నారు. అంతే కాక, దీని తలుపులు పోలో లోని ఒక కార్బన్ కాపీ లాగా విండో లైన్ కుడా దాదాపు వెనుక క్వార్టర్ విండో లాగా కనిపిస్తుంది. క్యాబిన్ గురించి మాట్లాడితే , పైన పేర్కొన్న విధంగా స్ట్రెయిట్ లిఫ్ట్ ఉంది. అయితే పరీక్ష మ్యూల్ గ్లోబల్ పోలో ఫేస్ లిఫ్ట్ లో కనుగొన్న విధంగా ఒక ఒక టచ్స్క్రీన్ యూనిట్ ని కలిగి ఉంటుంది. అయినప్పటికీ, దీని సమాచార వినోద వ్యవస్థ ని ఇప్పటిదాకా పోలో మరియు వేంటో ని భారతదేశం లో అందించటం లేదు.

సమాచార వ్యవస్థ కాకుండా, మిగిలిన లక్షణాలు అన్ని పోలో / వెంటో ని పోలి ఉంటుంది. కొత్త ప్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, వాతావరణ నియంత్రణ, క్రూయిజ్ నియంత్రణ, ఎలక్ట్రానిక్ సర్దుబాటు చేసుకునే వీలున్నబయట వైపు వెనుక అద్దం, కలిగి ఉంటుంది. అంతేకాక, ఈ కాంపాక్ట్ సెడాన్ వెంటో, మరియు పోలో వంటి, ప్రామాణిక డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ కలిగి రాబోతున్నాయి.

ఇది కుడా చదవండి : న్యూ డిల్లీ తదుపరి తరం మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ దాని ప్రారంభాన్ని త్వరితం చేసింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience