• English
  • Login / Register

వోక్స్వాగెన్ వారు ఆర్జెంటీనా కి వెంటో ఎగుమతిని ఆరంభించారు

నవంబర్ 19, 2015 12:56 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

వోక్స్వాగెన్ వారు భారతదేశంలో తయారు అయిన వెంటోలను ఆర్జెంటీనాకి ఎగుమతి చేయడం ప్రారంభించారు. ఈ మిడ్-సైజడ్ సెడాన్ ని దక్షిణ అమెరికాలో పోలో గా కొన్ని సాంకేతిక మార్పులను చేసి అమ్మనున్నారు. ఈ కారు వోక్స్వాగెన్ వారి పూణే సదుపాయంలో తయారు చేసి దాదాపుగా 35 దేశాలకు -ఆషియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా మరియూ దక్షిణ అమెరికాలకు 2011 నుండి ఎగుమతి చేస్తున్నారు.

ఆర్జెంటీనా వెంటో లేదా పోలో కి 1.6-లీటర్ పెట్రోల్ ఇంజిను ఉండి దీనికి ఒక 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఒక 6-స్పీడ్ ఆటోమాటిక్ గేర్ బాక్స్ ని జత చేసి ఉంటుంది అని వోక్స్వాగెన్ వారు తెలిపారు. ఆర్జెంటీనా లో వోక్స్వాగెన్ మార్కెట్ లో లీడర్ గా 12 ఏళ్ళ నుండి ఉన్నారు అని, దాదాపుగా 22% మార్కెట్ షేర్ మాదే అనీ, వోక్స్వాగెన్ ఇండియా ప్రెసిడెంట్ అయిన లార్మన్ అభిప్రాయపడ్డారు.  "మేము ఆషియా, ఆఫ్రికా మరియూ ఉత్తర అమెరికా ఖండాలలోని ఎన్నో దేశాలకు ఎగుమతి చేస్తున్నాము. ఆర్జెంటీనాలోకి ప్రవేశించి, మేము మా ఉత్పత్తులను ఈ దేశంలో కూడా స్థాపించే ప్రయత్నంలో ఉన్నాము," అని అన్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience