• English
  • Login / Register

టొయోటా వియోస్: మీరు తెలుసుకోవలసిన విషయాలు!

టయోటా వీఇఓఎస్ కోసం manish ద్వారా డిసెంబర్ 23, 2015 05:28 pm ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

టొయోటా దాని C-సెగ్మెంట్ సెడాన్ ని 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శింపబడుతుందని భావిస్తున్నాము. ఈ కారు టొయోటా యొక్క అధికార ప్రవేశం ఉంటుంది మరియు మారుతి Ciaz, హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ మరియు ఇతర వాటితో పోటీగా ఉండబోతోంది. వియోస్ IAE 2016 ప్రదర్శన తర్వాత వెంటనే భారత వీధిల్లో రానుంది, కావునా ఈ కారు గురించి అవసరమైన కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాము.

సైజ్ మాటర్స్:

టొయోటా వియోస్ 4,410mm పొడవు, 1,700mm వెడల్పు మరియు 1,475mm ఎత్తు దీని బట్టి ఈ కారు దాని ప్రత్యర్ధి హ్యుందాయి వెర్నా కంటే పొడవులో చిన్నది. సియాజ్ కూడా కొలతల పరంగా వియోస్ ని అధిగమిస్తుంది మరియు వియోస్ క్యాబిన్ స్పేస్ లో తక్కువగా ఉంది. అయితే, ఇవన్నీ కూడా ఊహాగానాలే, కారు యొక్క క్యాబిన్ స్పేస్ అతర్నిర్మాణంలోని డిజైన్ లక్షణాలు మరియు దాని ఆధారిత బాహ్య రూపం అనుగుణంగా ఉండబోతోంది

సామర్ధ్యం మరియు వాస్తవిక లక్షణాలు:

భారతదేశం యొక్క నిర్దేశ మోడల్ వియోస్ వాహనం ఎతియోస్ లోచూసే 1.5 పెట్రోలు యూనిట్ ని కలిగి ఉంటుంది మరియు కొరెల్లా ఆల్టిస్ లో ఉన్నటువంటి 1.4 లీటర్ D-4D డీజిల్ మిల్లు ని కలిగి ఉంటుంది. వియోస్ యొక్క థాయిలాండ్ వేరియంట్ ఒక 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది మరియు అదే ఆట్ భారతీయ మోడల్ కూడా వచ్చే అవకాశం ఉంది.

అధిక ధర వద్ద అద్భుతమైన ఫీచర్లు:

టొయోటా వియోస్ భారతదేశంలో ABS, ద్వంద్వ ఎయిర్బ్యాగ్స్, ఒక స్మార్ట్ ఎంట్రీ వ్యవస్థ, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ స్టార్ట్ సిష్టం, థెఫ్ట్ డిటెరెంట్ వ్యవస్థ, ఇమ్మొబలైజర్ మరియు ఎకో మీటర్ ని కలిగి ఉంటుంది. ఈ కారు రూ. 7.5 లక్షలు నుండి రూ.10 లక్షల పరిధిలో ఉంటుందని ఊహిస్తున్నాము.

ఇంకా చదవండి

భారతదేశం ఆదరించిన టయోటా Vios - 2015 థాయిలాండ్ మోటార్ షో లో ప్రదర్శితమైంది :

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Toyota వీఇఓఎస్

Read Full News

explore మరిన్ని on టయోటా వీఇఓఎస్

space Image

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience