• English
  • Login / Register

టొయోటా వారు తమ క్యామ్రీ హైబ్రిడ్ ను 2016 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు

టయోటా కామ్రీ 2015-2022 కోసం manish ద్వారా ఫిబ్రవరి 04, 2016 05:41 pm ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మైదానంలో పెద్ద మీడియా సిబ్బంది తో # first2expo- ఆటో ఎక్స్పో 2016 యొక్క విశేషాలని కార్దేకో అందరికీ విసృతంగా అందిస్తుంది.

ప్రపంచ అత్యధిక ఆటో సంస్థ అయిన టొయోటా వారు తమ హైబ్రిడ్ విభాగంలోని క్యామ్రీ ప్రీమియం లగ్జరీ సెడాన్ వాహనాన్ని జరుగుతున్న ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు. ఈ వాహనం భారతదేశంలో అమ్మకంలో ఉండి 32 లక్షల(ఎక్స్-షోరూం-న్యూ డిల్లీ) ధరని కలిగి ఉంది. ఈ సెడాన్ వాహనం ప్రభుత్వం నుండి FAME స్కీం కలిగి ఆడ్ ఈవెన్ నియమాల నుండి మినహాయింపబడింది. ఎందుకంటే ఇది ఒక హైబ్రిడ్ వాహన శ్రేణి అవ్వడం చేత.

ఈ క్యామ్రీ హైబ్రిడ్ వాహనం 205ప్స్ హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ ని కలిగి పెట్రోల్ ఇంజిన్ మరియు ఎలక్ట్రానిక్ మోటార్ ను కలిగి ఉంటుంది. తద్వారా క్యామ్రీ 19.1Kmpl ఇంధన సామర్ధ్యాన్ని అందించగలుగుతుంది. అది కూడా ఒక 32.2లక్షల ధర వద్ద అందించగలుగుతుంది. ఈ విధంగా ఈ వాహనం తమ ప్రత్యర్ద్ధులైన బిఎండబ్లు 3 సిరీస్, ఆడీ A4 మరియు మెర్సెడీస్ బెంజ్ సి-క్లాస్ వాహనాలకు గట్టి పోటీ ఇస్తుంది.

కారు కళాత్మక విశేషాలకు వస్తే ఈ క్యామ్రీ ఒక పెద్ద ఎయిర్ డ్యాం ని ముందు భాగంలో కలిగి ఉంటుంది. దీనివలన ఫాగ్ ల్యాంప్స్ అందం మరింత పెంచబడి క్రోం చేరికలను కలిగి ఉంటుంది. క్రోం విషయానికి వస్తే ఈ వాహనం అదే ఫ్రంట్ గ్రిల్ ని కలిగి చూడడానికి పలుచని రూపు తో కనువిందు చేస్తుంది. కారు ముందు భాగంలో ప్రొజక్టర్ హెడ్ల్యాంప్స్ ని కలిగి ఉంటుంది మరియు వెనుక భాగంలో తిరిగి రూపకల్పన చేసిన టెయిల్ల్యాంప్స్ ని కలిగి మరియు LEDలైట్లను కలిగి ఉంటుంది. 

was this article helpful ?

Write your Comment on Toyota కామ్రీ 2015-2022

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience