2016 జనవరి 20 న టాటా జైకా ప్రారంభం కాబోతోంది.
జనవరి 05, 2016 05:24 pm konark ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ప్రవేశ స్థాయి విభాగంలో టాటా యొక్క కొత్త సమర్పణల లో జైకా జనవరి 20 న ప్రారంభంకాబోతోంది. జైకా యొక్క ధర 4 లక్షలు ఉండే అవకాశం ఉంది. ఇది మారుతి సెలెరియో మరియు హ్యుందాయ్ ఐ 10 లాగా ఉండబోతోంది.
జైకా రెండు రకాల ఇంజిన్ ఆప్షన్స్ తో రాబోతోంది. దీని 1.2 లీటర్ Revotron పెట్రోల్ ఇంజన్ 83 Bhp శక్తిని మరియు 114Nm ల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. మరియు 1.05 లీటర్ Revotorq డీజిల్ ఇంజన్ 69 Bhp శక్తిని మరియు 140నం ల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు కుడా 3 సిలిండర్ యునిత్స్ తో ఉండి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్తో రాబోతున్నాయి.
జైకా క్యాబిన్ లోని డాష్ బోర్డ్ అంతటా మృదువైన మరియు ఖరీదయిన టచ్ సౌలభ్యం కలిగిన భాగాలని కుడా కలిగి ఉండబోతోంది. జైకా యొక్క యొక్క టాప్ ఎండ్ వేరియంట్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, ఏబిఎస్, అల్లాయ్ వీల్స్ మరియు బ్రిల్లియంట్ హార్మోన్ వ్యవస్థ ని కలిగిన యు. ఎస్ . బి , ఆక్స్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్లని కలిగి ఉండబోతోంది.
టాటా జైకా యొక్క కొలతలు ;
- వాహనం యొక్క పొడవు 3746 మి. మీ. మరియు వెడల్పు 1647 మి. మీ. మరియు ఎత్తు 1535మి. మీ. లు ఉంటుంది.
- దీని వీల్బేస్ - 2400 మి. మీ. లు ఉంటుంది.
- దీని పెట్రోల్ క్రేబ్ బరువు 1012 కిలోలు; మరియు డీజిల్ బరువు 1080 కిలోలు ఉంటుంది.
- దీని గ్రౌండ్ క్లియరెన్స్ - 170 మి. మీ. లు ఉంటుంది.
- దీని ఇంధన ట్యాంక్ కెపాసిటీ - 35 లీటర్లు (పెట్రోల్ మరియు డీజిల్) గా ఉంటుంది.
- దీని టైర్ సైజ్ - 175/65 మరియు క్రాస్ సెక్షన్ R14 గా ఉంటుంది.
- దీని బూట్ స్పేస్ - 240-లీటర్ల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
- క్యాబిన్ స్టోరేజ్ స్పేస్ లు 22 ఉంటాయి
ఇది దాని పోటీని ఎలా ఎదుర్కొంటుంది?
గత నెల గోవాలో జైకా యొక్క డ్రైవ్ నిర్వహించారు. చూద్దాం రండి.
ఇది కుడా చదవండి ;