• English
  • Login / Register

Tata Nexon EV ఫేస్ؚలిఫ్ట్ రంగు ఎంపికలు- వేరియెంట్ వారి వివరణ

టాటా నెక్సాన్ ఈవీ కోసం shreyash ద్వారా సెప్టెంబర్ 12, 2023 11:53 am సవరించబడింది

  • 26 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్‌ను 7 డ్యూయల్-టోన్ రంగు ఎంపికలలో అందించబడుతుంది

Tata Nexon EV FL

నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ؚను ఆవిష్కరించిన కొన్ని రోజుల తరువాత, టాటా ప్రస్తుతం నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ؚను కూడా ఆవిష్కరించింది. ఈ నవీకరణతో, ఈ ఎలక్ట్రిక్ సబ్‌కాంపాక్ట్ SUV మరిన్ని ఫీచర్‌లను మెరుగైన డ్రైవింగ్ పరిధి మాత్రమే కాకుండా, కొన్ని కొత్త రంగు ఎంపికలను కూడా పొందింది. నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ వేరియెంట్-వారీ రంగు ఎంపికలను ఇప్పుడు చూద్దాం.

రంగులు

క్రియేటివ్

ఫియర్ లెస్ 

ఎంపవర్డ్ 

ఫ్లేమ్ రెడ్ 

☑️

☑️

☑️

ప్రిస్టైన్ వైట్

☑️

☑️

☑️

డేటోనా గ్రే

☑️

☑️

☑️

క్రియేటివ్ ఓషన్

☑️

ఫియర్ؚలెస్ పర్పుల్

☑️

ఎంపవర్డ్ ఆక్సైడ్ 

☑️

ఇంటెన్సి-టీల్

☑️

తెలుపు రంగు రూఫ్ؚతో వచ్చే క్రియేటివ్ ఓషన్ షేడ్‌ను మినహాహించి, నవీకరించిన నెక్సాన్ EV రంగుల ఎంపికలు ఎక్కువగా నలుపు రంగు రూఫ్ؚతో వస్తాయి. అంతేకాకుండా, ఫ్లేమ్ రెడ్, ప్రిస్టైన్ వైట్ మరియు డేటోనా గ్రే రంగులు మాత్రమే నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ మూడు వేరియెంట్ؚలు అన్నిటిలో లభిస్తాయి.

టాటా నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ ప్రతి రంగుని క్రింద గ్యాలరీలో పరిశీలించండి

  •  ఫ్లేమ్ రెడ్

Tata Nexon EV Facelift Variant-wise Colour Options Detailed

  •  ప్రిస్టైన్ వైట్

Tata Nexon EV Facelift Variant-wise Colour Options Detailed

  •  డేటోనా గ్రే 

Tata Nexon EV Facelift Variant-wise Colour Options Detailed

  • క్రియేటివ్ ఓషన్

Tata Nexon EV Facelift Variant-wise Colour Options Detailed

  • ఫియర్ؚలెస్ పర్పుల్ 

Tata Nexon EV Facelift Variant-wise Colour Options Detailed

  • ఎంపవర్డ్ ఆక్సైడ్ 

Tata Nexon EV Facelift Variant-wise Colour Options Detailed

  • ఇంటెన్సి-టీల్ (ఎంపవర్డ్)

Tata Nexon EV Facelift Variant-wise Colour Options Detailed

ఫీచర్‌లు మరియు పవర్‌ట్రెయిన్ వివరాల గురించి మరింత తెలుసుకోవడానికి, మా నెక్సాన్ EV ఫేస్‌లిఫ్ట్‌పై మా కధనాన్ని చూడండి. నవీకరించిన టాటా ఎలక్ట్రిక్ట్ SUV ధరలను సెప్టెంబర్ 14వ తేదీన వెల్లడించనున్నారు మరియు వీటి ధరలు రూ.15 లక్షల్ (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుందని అంచనా. 

ఇక్కడ మరింత చదవండి: నెక్సాన్ AMT 

was this article helpful ?

Write your Comment on Tata నెక్సాన్ ఈవీ

explore మరిన్ని on టాటా నెక్సాన్ ఈవీ

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
×
We need your సిటీ to customize your experience