
ప్రారంభం నుండి 15,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని దాటిన MG Windsor EV
MG ప్రకారం, విండ్సర్ EV రోజుకు దాదాపు 200 బుకింగ్లను అందుకుంటుంది

MG Windsor EV ధర రూ. 50,000 వరకు పెంపు
ధర మార్పులలో మూడు వేరియంట్లలో సమంగా పెంపు మరియు ఉచిత పబ్లిక్ ఛార్జింగ్ ఆఫర్ నిలిపివేయడం ఉన్నాయి

సెప్టెంబర్ 2024 లో విడుదలైన అన్ని కార్లపై ఓ లుక్కేయండి
సెప్టెంబరు నెలలో MG విండ్సర్ EV వంటి కొత్త పరిచయాలతో పాటు, ఇప్పటికే ఉన్న మోడళ్ల యొక్క అనేక ప్రత్యేక ఎడిషన్స్ కూడా విడుదల అయ్యాయి.