• English
  • Login / Register

టాటా మోటార్స్ రాబోయే పాసింజెర్ వాహనాల కోసం ఒక కొత్త ' ఇంపాక్ట్ ' డిజైను లాంగ్వేజ్ ని బహిర్గతం చేసింది.

జనవరి 07, 2016 11:13 am akshit ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టాటా మోటార్స్ రాబోయే పాసింజెర్ వాహనాల కోసం ఒక కొత్త ' ఇంపాక్ట్ ' డిజైను లాంగ్వేజ్ ని బహిర్గతం చేసింది. . ఈ నెల 20 న తొలిసారిగా ప్రారంభంకాబోయే హాచ్బాక్ జైకా, ఈ కొత్త డిజైను లాంగ్వేజ్ లో మొదటి ఉత్పత్తి కాబోతోంది. 

"ఇటీవల బహిర్గతం చేయబడిన జైకా ఈ కొత్త డిజైను లాంగ్వేజ్ లో  మొదటి ఉత్పత్తి కాబోతోంది. ఇది చూసే వినియోగ దారుల ని మొదటి చూపు లోనే ఆకర్షించే విధంగా ఉండి,చివరిదాకా అలాగే ఉండబోతోంది అని ఈ సంస్థ ఒక ప్రకటన లో తెలిపింది.

 ఈ ఇంపాక్ట్ రూపకల్పన టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాలు అన్నింటికీ విస్తరిస్తుంది అని అంచనా వేస్తున్నారు. ఇది బాహ్య మరియు అంతర్గత పరికరాలలో కీ డిజైను రూపకల్పన ద్వారా దీనిని సాధించవచ్చు. 

ఇక్కడ టాటా మోటార్స్ వారి కొత్త ఇంపాక్ట్ డిజైన్ భాష యొక్క నిర్వచనం మరియు విషయాలని తెలియజేసింది.

  • దీని బాహ్య డిజైన్ 'అద్భుతంగా', 'వ్యక్తీకరణ' మరియు 'అసాధారణ' లక్షణాల ద్వారా నిర్వచిన్చాబడుతుంది.
  • అద్భుతంగా ఆర్కిటెక్చర్ మరియు ప్లీసింగ్ నిష్పత్తిలో ప్రామాణికత ఉంటుంది. ఉదాహరణకు, ఉత్తమ లో-సెగ్మెంట్ పరిమాణం మరియు వీల్స్ యొక్క స్థానం ,సంపూర్ణ క్యాబిన్ -బాడీ ల నిష్పత్తి మరియు హుడ్ -టు క్యాబిన్ సంబంధం .
  • వ్యక్తీకరణ ఉపరితలాలు మరియు గ్రాఫిక్స్; ఉదాహరణకు, ముందు భాగం హ్యుమానిటీ లైన్ ,డైనమిజం ఆమ్ప్లఫయిడ్ బై ద స్లింగ్షాట్ లైన్, మరియు డైమండ్ విండో ద్వారా కదలిక  ఏర్పడిన నిర్మాణాలు .
  • అసాధారణ నిర్మాణం; భారత ఆర్కిటెక్చర్ ద్వారా ప్రేరేపించబడిన వివరాలు. 

వాహనం యొక్క లోపలి భాగాలు ‘ ఇన్వైటింగ్’, ‘ఇంటేల్లిజేంట్’ మరియు ‘ఇంటచ్’ లక్షణాలని కలిగి ఉండబోతోంది. 

  • ఇన్వైటింగ్ లోపలి భాగాల ఆర్కిటెక్చర్ లో లేయర్డ్ కాక్పిట్ డిజైను, డ్రైవర్ -ఫోకస్ద్ లేఅవుట్, మరియు అసాధారణ టెక్స్చర్స్, ఫాబ్రిక్స్ మరియు మెటీరియల్స్ నిష్పత్తిలో ఉంటాయి .
  • ఇంటేల్లిజేంట్ క్యాబిన్ స్తోరజే స్పేసేస్ తో లే అవుట్ అయి ఉంటుంది. అన్ని డిస్ప్లేలు, ఆదేశాలను మరియు నియంత్రణలు సులభంగా మరియు సహజమైన అందుబాటులో ఉంటాయి. 
  • ఇంటచ్ ప్రపంచం లోని లోపలి మరియు బయటి వాహనాలని కన్నెక్ట్ చేస్తుంది. 

టాటా మోటర్స్ డిజైన్ హెడ్, ప్రతాప్ బోస్ ప్రకారం కారుని చూసిన 20 సెకన్ల లోపల నిర్ణయించుకోగలుగుతాడు. అయితే ఇది కస్టమర్ యొక్క దీర్ఘ-కాల అనుభవం మరియు ఉత్పత్తి యొక్క పనితనం మీద ఆధారపడి ఉంటుంది. ఇంపాక్ట్ డిజైన్ సరిగ్గా తక్షణ మరియు శాశ్వత ప్రభావం ప్రజల మీద ,వాతావరణం మీద ఉంటుంది. 

ఇన్వైటింగ్, ఇంటేల్లిజేంట్, ఇంటచ్,అనే లోపలి ఫీచర్లతో మరియు ఎక్సయిటింగ్ , ఎక్స్ప్రేస్సివ్, ఎక్స్త్రర్దినరి, బయటి ఫీచర్స్ తో జైకా ఈ ప్రయాణం ని మొదలుపెట్టబోతోంది. 

ఇది కుడా చదవండి; 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience