టాటా బోల్ట్ స్పెషల్ ఎడిషన్ విడుదలకు మునుపే కంటపడింది

modified on సెప్టెంబర్ 28, 2015 05:14 pm by cardekho for టాటా బోల్ట్

  • 19 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: వచ్చే పండుగ కాలంలో మంచి అమ్మకాలు జరుగుటకై టాటా మోటర్స్ వారు స్పెషల్ ఎడిషన్ వేరియంట్స్ పై పనిచేస్తున్నరు. ఈ జాబితాలో ఉన్న ప్రముఖ కారు టాటా బోల్ట్ సెలబ్రేషన్ ఎడిషన్. ఇది విడుదలకు మునుపే కంటపడింది. అక్టోబరు 1 నుండి నవంబరు 15 వరకు ఈ సెలబ్రేషన్ ఎడిషన్ అమ్మకానికి ఉంటుంది. సైడ్ లో, రూఫ్ మరియూ బానెట్ కి డీకాల్స్, వెలుగు ఉన్న సిల్ ప్లేట్లు, రూఫ్ పై ఉన్న రేర్ స్పాయిలర్ మరియూ "సెలబ్రేషన్ ఎడిషన్" బ్యాడ్జ్ గల ఒక కిట్ ని పొంది ఉంటుంది. ఈ కిట్ అన్ని వేరియంట్స్ లో పెట్టించుకోవచ్చు. ఇదే ఈ కిట్ కి ఉన్న ప్రధాన ప్రయోజనం. అధిక కిట్ కేవలం కారు యొక్క సౌందర్యాన్ని పెంచేందుకే. దాదాపు రూ. 20,000 ఉండే ఈ కిట్, కస్టమర్లు విడిగా కొనుగోలు చేస్తే గనుక రూ. 13,000 కే స్పెషల్ ఎడిషన్లో పొందవచ్చు.

ఒక 1.2-లీటర్ నాలుగు సిలిండర్ల రెవట్రాన్ టర్బో చార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిను యొక్క సాంకేతికాలలో మార్పు లేదు. ఇది 90 PS శక్తి మరియూ 140NM టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిను 1.3-లీటర్ క్వాడ్రజెట్ దాదాపు 75 PS శక్తి మరియూ 190 Nm టార్క్ అందిస్తుంది. పెట్రోల్ మరియూ డీజిలు ఇంజిన్లకి 5-స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ కలిగి ఉంటాయి. జెస్ట్ మరియూ బోల్ట్ వారి అమ్మకాలు ఆశించినంతగా లేని తరుణంలో ఈ ఎడిషన్ వస్తోంది. కంపెనీ వారు టాటా బోల్ట్ స్పెషల్ ఎడిషన్‌తో పోటీదారులతో ధీటుగా నిలవాలని ప్రయత్నిస్తున్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన టాటా బోల్ట్

Read Full News

trendingహాచ్బ్యాక్

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience