• English
    • Login / Register

    రెనాల్ట్ వారి కొత్త ప్రకటన లో రణ్బీర్ కపూర్ మరియూ క్విడ్ కలిగిన వీడియో

    రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం raunak ద్వారా ఆగష్టు 19, 2015 09:25 am ప్రచురించబడింది

    • 13 Views
    • 2 వ్యాఖ్యలు
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్ :

    రెనాల్ట్ ఇండియా వారు వారి రణ్బీర్ కపూర్ మరియూ క్విడ్ ఉన్న కొత్త ప్రకటన లో త్వరలో రాబోతోంది అనే శీర్షికతో ప్రదర్శించబడుతోంది. ఇందులోని సంగీతం గ్రామీ అవార్డు గ్రహిత అయిన ఏ.ఆర్.రెహ్మాన్ గారు స్వర పరిచారు. 'రే రే రే రఫ్తాఋ అనే ఈ పాటను మీరు రెనాల్ట్ వారి అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. క్విడ్ కాకుండా, ఈ వీడియోలో డస్టర్, లాడ్జీ స్టెప్ అవే మరియూ ఫ్లూయెన్స్ కూడా కనిపిస్తాయి.

    98 శాతం దీని తయారీ భారతదేశంలోనే జరిగింది మరియూ ఈ వాహనం రెనాల్ట్ వారి రెనాల్ట్-నిస్సాన్ సంధి అయిన సీఎమెఫ్-ఏ అనే వేదిక ని ఆధారంగా చేయబడింది. దీని ధర 3 నుండి 4 లక్షల వరకు పలకవచ్చును మరియూ దీని అమ్మకాలు ఈ పండగ కాలం లోపు గా ప్రారంభం అవుతుంది. క్విడ్ యొక్క అతి ముఖ్యమైన ఉపయోగం ఏమిటంటే, దీని రూపం డస్టర్ ఆధారంగా రూపొందడంతో దీని అమ్మకాలకు ఇది దోహదం చేస్తుంది. వీటితో పాటుగా ఇందులో అన్ని సరైన పదార్థాలు, అంటే, రెనాల్ట్ వారి డిజిటల్ డ్యాష్బోర్డ్, డస్టర్ యొక్క 7-అంగుళాల నావిగేషన్ కలిగిన మీడియా నావ్ ఇంఫోటెయిన్మెంట్ సిస్టము ఉన్నాయి.

    ఆవిష్కరించే సమయంలో రెనాల్ట్ వారు ఈ క్విడ్ 0.8-లీటరు మోటరుతో లభ్యమవుతుంది అని తెలిపారు. కానీ, ఇంకా సామర్ధం మిన్నగా ఉండే 1-లీటరు ఇంజిను తో మరొక వెర్షన్ కొన్ని నెలల తరువాత వస్తుంది. రెండు ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియూ ఏఎంటీ కూడా రెండు వెర్షన్స్ కి అందించే అవకాశం ఉంది. పుకార్ల ప్రకారం, రెనాల్ట్ వారు ధరను తగ్గించే ప్రయత్నంలో వారి చెన్నై సముదాయంలో చెన్నై సముదాయంలో ఏఎంటీ గేర్ బాక్స్ ని తయారు చేయిస్తున్నారు.

    was this article helpful ?

    Write your Comment on Renault క్విడ్ 2015-2019

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience