రెనాల్ట్ క్విడ్ 1.0 లీటర్ వేరియాంట్ ఏ బి ఎస్ అనే ఫీచర్ తో రావచ్చు
రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం manish ద్వారా డిసెంబర్ 21, 2015 01:06 pm ప్రచురించబడింది
- 21 Views
- 9 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్;రెనాల్ట్ క్విడ్ 0.8 లీటరుతో పాటు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజినుతో కూడా వస్తోంది. దీనికి అదనంగా ఎబిఎస్ మరియు ఎయిర్బాగ్స్ వంటి భద్రత లక్షణాల ని కలిగి ఉంటుంది. మోటార్ బీమ్ నివేదిక ప్రకారం నవీకరించబడిన క్విడ్ ఫ్రెంచ్ ఆటో మేకర్ వినియోగదారుల కోరిక మేరకు , ఎ బి ఎస్ మరియు ద్వంద్వ ముందు ఎయిర్బాగ్స్ వంటి భద్రతా లక్షణాలతో వస్తుంది. ఈ 1.0 లీటర్ రెనాల్ట్ క్విడ్ ఒక సులువయిన ఆర్- ఎ ఎం టి గేర్బాక్స్ తో పాటు నవీకరించబడిన భద్రతా సామాగ్రి మరియు గ్రింటర్ పవర్ ప్లాంట్ లని కలిగి ఉండవచ్చు.
ప్రస్తుతం చెన్నైఆధారిత ఆటో మేకర్ భారీ వర్షాల వలన గందరగోళాన్ని ఎదుర్కొంటోంది.. అందువలన క్విడ్ తన యొక్క వేరియాంట్ ల డెలివరీ కాలాన్ని కొన్ని నెలలు పొడిగించింది. ఎందుకంటే ఇది ప్రారంభం అయ్యి కొన్ని నెలలు మాత్రమే అయింది. దీని పైన ప్రత్యేకమయిన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనిలో ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంది మరియు అత్యంత పోటీ ధర రూ. 2.6- 3.5 లక్షలు ఉన్న కారణంగా దీనిని చాలా మంది కావాలనుకుంటారు. రెనాల్ట్ క్విడ్ ప్రస్తుత నమూన ఒక 3 సిలిండర్, 799cc పెట్రోల్ మోటార్ కలిగి ఉంది. దీనిని రెనాల్ట్ మరియు నిస్సాన్ కలిసి రూపొందించారు. దీనియొక్క ఇంజిన్ 54bhp శక్తిని మరియు 72 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది . ఇది ఒక ఒక 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. రెనాల్ట్ క్విడ్ యొక్క నిర్వహణ ఖర్చు మారుతి సుజుకి ఆల్టో 800 కన్నా 19% తక్కువ. ఇది ఏఆర్ఏఐ సర్టిఫై చేయబడిన మైలేజ్ 25kmpl ని అందిస్తుంది.
ఇది కుడా చదవండి;