• English
  • Login / Register

రెనాల్ట్ క్విడ్ సుజుకి ఇగ్నిస్ ని అధిగమించగలదు

రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం manish ద్వారా ఫిబ్రవరి 11, 2016 06:58 pm ప్రచురించబడింది

  • 18 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

అవును ఇది నిజం, రెనాల్ట్ ఇటీవల దాని క్లైమ్బర్ మరియు రేసర్ కాన్సెప్ట్ లని ప్రదర్శించారు. ఇది ఈ మద్యనే 2016 ఆటోఎక్స్పోలో ప్రదర్శించబడింది. మరియు మేము నిజంగా కొత్త మైక్రో ఎస్యూవీ బ్లాక్ ని చూడటానికి సంతోషిస్తున్నాము. ఇగ్నిస్ ఫ్రెంచ్ ఆటో మేకర్స్ యొక్క సమర్పణగా వస్తుంది. 

దీని గురించి ఆలోచించండి, మైక్రో SUV యొక్క వాదనల గురించి చూస్తే ఇది గుర్తుకురాగానే, ప్రకృతిలోని ఇసుక మరియు కంకర వంటి పరిస్థితులు కలిగిన ఎటువంటి రోడ్ల మీద అయినా సరే వెల్ల గలిగే వాహనం గుర్తుకొస్తుంది. దీని ఒక గ్రౌండ్ క్లియరెన్స్ 180mm(జాపనీస్-స్పెక్ నుండి తీసుకోబడింది) గా ఉంటుంది. ఇదే విధమయిన ఎత్తు కనిపిస్తుంది. ఇంకా ఏమిటి? దీని నిటారుగా ఉన్న సీటింగ్ గురించి చూస్తే , రెండు కార్లు, ఆ SUV- లుక్ ని పోలి ఉంటుంది. క్విడ్ యొక్క సౌందర్య ఫీచర్లని గనుక చూస్తే, మనం ఇంతవరకూ చూసినటువంటి ఇగ్నిస్ లో ఉన్న ఫీచర్ల కన్నా నూతన డిజైను లని కలిగి ఉంటాయి. చివరికి దీని సౌకర్యవంతం గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా, ఇగ్నిస్ యొక్క రెట్రో-ఆధునిక స్టైలింగ్ తో పోటా పోటీగా తలపడనుంది. అనగా క్విడ్ యొక్క ఫీచర్స్ గనుక చూస్తే, అన్ని-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థ వంటి ఇతర ఆధునిక లక్షణాలు ఉంటాయి. 

ఈ అన్ని లక్షణాలని చూసిన తరువాత వీటి ధరల గురించి కూడా మరచిపోకూడదు. ఇది 1 లీటర్ AMT వేరియంట్ ని కలిగి రాబోతుందని భావిస్తున్నారు. ఇది 3.5 లక్ష ధరతో ప్రారంభంకాబోతుంది. అందువలన ఇగ్నిస్ 5 లక్ష మార్క్ ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో మీ కోసం అన్ని కోణాలలో ఆలోచించి అన్ని లక్షణాలని పొందుపరిచారు. 

శక్తి స్థాయిలు, భద్రత పరంగా గనుక చూస్తే రెండు కార్లు యొక్క మొత్తం నాణ్యత పరంగా సాపేక్ష తేడా ఉంటుందని, కానీ ప్రతీ ఒక్క మంచి లక్షణం కూడా విస్మరించబడదు. అందువలన రెనాల్ట్ క్విడ్ మారుతి సుజుకిని అధిగమిస్తుంది. 

was this article helpful ?

Write your Comment on Renault క్విడ్ 2015-2019

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience