• English
    • Login / Register

    ఎదురు చూస్తున్న రేపటి ప్రేక్షకుల కోసం డస్టర్ ఫేస్లిఫ్ట్ ను తీసుకురాబోతున్న రెనాల్ట్

    ఫిబ్రవరి 04, 2016 04:42 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది

    • 15 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    ఢిల్లీ లో జరుగుతున్న 2016 ఆటో ఎక్స్పో, నేడు పూర్తి స్వింగ్ తో ఉంది మరియు అనేక కొత్త కార్లను ఆవిష్కరించనున్నారు. రెనాల్ట్ ఇండియా స్థిరంగా ఉంది అయితే, క్విడ్ 1.0 లీటర్ తో పాటు ఏఎంటి వెర్షన్ తో వస్తుంది. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న డస్టర్ ఫేస్లిఫ్ట్ నేడు ఆవిష్కరించ బడలేదు. ఫ్రెంచ్ ఆటో సంస్థ నుండి మరిన్ని వాహనాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సంస్థ, కొత్త డస్టర్ ను రేపు నిస్సందేహంగా బహిర్గతం చేయనుంది అని ఇప్పటికే ప్రకటించింది.     

    డస్టర్ ఇప్పటికే విమర్శకుల నుంచి మరియు ప్రేక్షకుల కీర్తిని కొనియాడింది ఇద్దరితోనూ ప్రముఖ వాహనం అని చెప్పవచ్చు. డస్టర్ చివరికి భారతదేశం లో రెనాల్ట్ కు గణనీయమైన పేరును తెచ్చిపెట్టింది మరియు అప్పటి నుండి ఈ సంస్థ ఇతర మార్కెట్లలో ఇప్పటికి ఫేస్లిఫ్ట్ ను తీసుకొచ్చింది అయితే, ఈ డస్టర్ ఫేస్లిఫ్ట్ వాహనం ఈ ఏడాది ఆటో ఎక్స్పో లో విడుదల కానుంది.

    డస్టర్ ఫేస్లిఫ్ట్, తన ఎస్యువి వాహనానికి ముందు కొత్త గ్రిల్ తో, హెడ్ ల్యాంప్ అసెంబ్లీ, అల్లాయ్ వీల్ డిజైన్ మరియు టైల్ ల్యాంప్ డిజైన్ వంటి సరికొత్త అంశాలను తీసుకొచ్చింది. బాహ్య భాగం వలే లోపలి భాగం కూడా, కొత్త సీటు అపోలిస్ట్రీ మరియు డాష్బోర్డ్ పై కొన్ని మార్పులను తీసుకొచ్చే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. 

    యాంత్రికంగా చెప్పాలంటే, ఈ డస్టర్ ఫేస్లిఫ్ట్ వాహనానికి ప్రస్తుతం ఉన్న వాహనం లో ఉండే ఇంజన్ అందించబడుతుంది. ఆ ఇంజన్ అత్యధికంగా, 110 పి ఎస్ పవర్ ను విడుదల చేసే స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు డస్టర్ ఫేస్లిఫ్ట్ లో ఉండే ఇదే ఇంజన్, 6- స్పీడ్ ఏ ఎం టి గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.  

    మరింత సమాచారం కోసం వీక్షిస్తూనే ఉండండి.

    was this article helpful ?

    Write your Comment on Renault డస్టర్ 2016-2019

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience