• English
  • Login / Register

ఎరుపు రంగు స్కీమ్ లో ప్రదర్శింపబడిన నిస్సాన్ జిటి

అక్టోబర్ 31, 2015 01:08 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Nissan 2020 Vision Concept red wallpaper pics

ఒక సంవత్సరం లేదా తరువాత నిస్సాన్ సంస్థ విజన్ గ్రాన్ టురిస్మో పైన పనిని ప్రారంభిస్తుంది మరియు కంపెనీ వాలియంట్ కృషి 2020 నాటికి తెలియనున్నది. ఇతర కాన్సెప్ట్స్ లా కాకుండా, ఈ నిస్సాన్  తదుపరి జిటి-ఆర్ లో అనేక సౌందర్య లక్షణాలతో అభిమానులను పొందవచ్చు. దీనివలన 2020 విజన్ కాన్సెప్ట్ అద్భుతమైన సానుకూల స్పందనను పొందవచ్చు. ఈ కాన్సెప్ట్  ఒక కొత్త రంగు పథకంతో మరియు ఇతర సూక్ష్మ సౌందర్య నవీకరణలతో 2015 టోక్యో మోటార్ షోలో ప్రదర్శించబడినది.   

కొత్త రంగు పథకం 'ఫైర్ నైట్ రెడ్' గా సూచించబడుతుంది మరియు మొత్తం రూపకల్పన కార్బన్ ఫైబర్ ని విస్తృతంగా కలిగి ఉంది. దీని ముందరి భాగంలో ప్రముఖమైన నిస్సాన్ 'వి ' ఆకారపు గ్రిల్ ని కలిగి ఉంది. అయితే, ఈ కారు ఇంకా కాన్స్పెట్ స్థాయిలోనే ఉంది.  కానీ జపనీస్ వాహనతయారీ సంస్థ ఈ కారుని ప్రజలు మరచిపోకుండా చర్యలు తీసుకొనే ఆలోచనలో ఉన్నారు.  

ఒక అధిక సామర్ధ్యంగల వాహనంగా ఉండేలా అభిమానుల భావాలకు అనుగుణంగా ఈ నిస్సాన్ భావితరపు కాన్సెప్ట్ ఉండబోతుంది. కొత్త జిటి-ఆర్ హైబ్రిడ్ టెక్నాలజీ తో అమర్చబడియున్న ట్విన్ టర్బో వి6 ని కలిగి ఉంటుందని ఊహిస్తున్నాము. కంపెనీ కూడా జిటి-ఆర్ యొక్క పూర్తి ఎలెక్ట్రిక్ వర్షన్ తో రావచ్చు. అయితే, ఈ రెండు కార్లుయ్ జిటి-ఆర్ సాంప్రదాయంతో రాకపోయినా పూర్తిగా ఎలెక్ట్రిక్ వెర్షన్ తో రావచ్చు.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience