- + 6రంగులు
- + 12చిత్రాలు
- వీడియోస్
బిఎండబ్ల్యూ ఎక్స్5
బిఎండబ్ల్యూ ఎక్స్5 యొక్క కిలకమైన నిర్ధేశాలు
ఇంజిన్ | 2993 సిసి - 2998 సిసి |
పవర్ | 281.68 - 375.48 బి హెచ్ పి |
torque | 520 Nm - 650 Nm |
ట్రాన్స్ మిషన్ | ఆటోమేటిక్ |
top స్పీడ్ | 243 కెఎంపిహెచ్ |
డ్రైవ్ టైప్ | 4డబ్ల్యూడి |
- memory function for సీట్లు
- అడఁజూస్తాల్ హెల్డ్రేస్ట్
- panoramic సన్రూఫ్
- 360 degree camera
- heads అప్ display
- key నిర్ధేశాలు
- top లక్షణాలు
ఎక్స్5 తాజా నవీకరణ
BMW X5 తాజా అప్‌డేట్
ధర: BMW X5 ధరలు రూ. 95.20 లక్షల నుండి రూ. 1.08 కోట్ల వరకు ఉంటాయి (ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా).
వేరియంట్లు: BMW, కొత్త X5ని రెండు వేరియంట్లలో అందిస్తోంది: అవి వరుసగా ఎక్స్ లైన్ మరియు ఎం స్పోర్ట్.
సీటింగ్ కెపాసిటీ: ఈ ఫేస్‌లిఫ్టెడ్ SUV, 5-సీటర్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది.
రంగులు: X5 SUV 4 బాహ్య షేడ్స్‌లో వస్తుంది: అవి వరుసగా స్టార్మ్ బే మెటాలిక్, స్పేస్ సిల్వర్ మెటాలిక్, బ్లాక్ సఫైర్ మరియు M పోర్టిమావో బ్లూ.
ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: 2023 X5 పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికల ద్వారా అందించబడుతుంది. పెట్రోల్ ఇంజన్ ఒక 3-లీటర్ ట్విన్-టర్బో ఇంజన్, ఇది ఇప్పుడు 381PS (+41PS) మరియు 520Nm (+70Nm) పవర్ టార్క్ లను విడుదల చేస్తుంది. మరోవైపు, డీజిల్ 286PS (+21PS) మరియు 650Nm (+30Nm) అవుట్‌పుట్‌తో 3-లీటర్ ట్విన్-టర్బో యూనిట్ తో వస్తుంది. ఈ రెండూ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడ్డాయి మరియు పవర్ నాలుగు చక్రాలకు బదిలీ చేయబడుతుంది.
ఫీచర్లు: BMW ఫేస్‌లిఫ్టెడ్ X5లో రెండు డిజిటల్ డిస్‌ప్లేలు (ఇన్ఫోటైన్‌మెంట్ కోసం 14.9-అంగుళాలు మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం 12.3-అంగుళాలు), 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ అలాగే హీటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ SUVలో, డ్రైవర్ సీటు కోసం మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, హెడ్స్-అప్ డిస్‌ప్లే మరియు డిజిటల్ కీతో కనెక్ట్ చేయబడిన కార్ టెక్ వంటి అంశాలను కూడా పొందుతుంది.
భద్రత: దీని భద్రతా కిట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (DSC), కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (CBC), ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్‌లు మరియు డ్రైవర్ అటెన్టివ్‌నెస్ అలర్ట్ వంటి భద్రతా అంశాలు ఉంటాయి.
ప్రత్యర్థులు: ఫేస్‌లిఫ్టెడ్ BMW X5, ఆడి Q7, మెర్సిడెస్ బెంజ్ GLE మరియు వోల్వో XC90కి ప్రత్యర్థిగా కొనసాగుతుంది.
ఎక్స్5 ఎక్స్డ్రైవ్40ఐ ఎక్స్లైన్(బేస్ మోడల్)2998 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 12 kmpl | Rs.97 లక్షలు* | ||
Top Selling ఎక్స్5 ఎక్స్ డ్రైవ్30 డిఎక్స్ లైన్2993 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 12 kmpl | Rs.99 లక్షలు* | ||
ఎక్స్5 ఎక్స్డ్రైవ్40ఐ ఎం స్పోర్ట్2998 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 12 kmpl | Rs.1.09 సి ఆర్* | ||
ఎక్స్5 ఎక్స్డ్రైవ్30డి ఎం స్పోర్ట్(టాప్ మోడల్)2993 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 12 kmpl | Rs.1.11 సి ఆర్* |
బిఎండబ్ల్యూ ఎక్స్5 comparison with similar cars
బిఎండబ్ల్యూ ఎక్స్5 Rs.97 లక్షలు - 1.11 సి ఆర్* | మెర్సిడెస్ బెంజ్ Rs.97.85 లక్షలు - 1.15 సి ఆర్* | మెర్సిడెస్ జిఎల్సి Rs.75.90 - 76.90 లక్షలు* | వోల్వో ఎక్స్సి90 Rs.1.01 సి ఆర్* | ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ Rs.1.40 సి ఆర్* | ఆడి క్యూ7 Rs.88.70 - 97.85 లక్షలు* | ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్ Rs.87.90 లక్షలు* | బిఎండబ్ల్యూ జెడ్4 Rs.90.90 లక్షలు* |
Rating46 సమీక్షలు | Rating16 సమీక్షలు | Rating19 సమీక్షలు | Rating212 సమీక్షలు | Rating69 సమీక్షలు | Rating5 సమీక్షలు | Rating97 సమీక్షలు | Rating96 సమీక్షలు |
Fuel Typeడీజిల్ / పెట్రోల్ | Fuel Typeడీజిల్ / పెట్రోల్ | Fuel Typeడీజిల్ / పెట్రోల్ | Fuel Typeపెట్రోల్ | Fuel Typeడీజిల్ / పెట్రోల్ | Fuel Typeపెట్రోల్ | Fuel Typeడీజిల్ / పెట్రోల్ | Fuel Typeపెట్రోల్ |
Transmissionఆటోమేటిక్ | Transmissionఆటోమేటిక్ | Transmissionఆటోమేటిక్ | Transmissionఆటోమేటిక్ | Transmissionఆటోమేటిక్ | Transmissionఆటోమేటిక్ | Transmissionఆటోమేటిక్ | Transmissionఆటోమేటిక్ |
Engine2993 cc - 2998 cc | Engine1993 cc - 2999 cc | Engine1993 cc - 1999 cc | Engine1969 cc | Engine2997 cc - 2998 cc | Engine2995 cc | Engine1997 cc | Engine2998 cc |
Power281.68 - 375.48 బి హెచ్ పి | Power265.52 - 375.48 బి హెచ్ పి | Power194.44 - 254.79 బి హెచ్ పి | Power247 బి హెచ్ పి | Power345.98 - 394 బి హెచ్ పి | Power335 బి హెచ్ పి | Power201.15 - 246.74 బి హెచ్ పి | Power335 బి హెచ్ పి |
Top Speed243 కెఎంపిహెచ్ | Top Speed230 కెఎంపిహెచ్ | Top Speed219 కెఎంపిహెచ్ | Top Speed180 కెఎంపిహెచ్ | Top Speed234 కెఎంపిహెచ్ | Top Speed250 కెఎంపిహెచ్ | Top Speed210 కెఎంపిహెచ్ | Top Speed250 కెఎంపిహెచ్ |
Boot Space645 Litres | Boot Space630 Litres | Boot Space620 Litres | Boot Space- | Boot Space530 Litres | Boot Space- | Boot Space- | Boot Space281 Litres |
Currently Viewing | ఎక్స్5 vs బెంజ్ | ఎక్స్5 vs జిఎల్సి | ఎక్స్5 vs ఎక్స్సి90 | ఎక్స్5 vs రేంజ్ రోవర్ స్పోర్ట్ | ఎక్స్5 vs క్యూ7 | ఎక్స్5 vs రేంజ్ రోవర్ వెలార్ | ఎక్స్5 vs జెడ్4 |
బిఎండబ్ల్యూ ఎక్స్5 కార్ వార్తలు
- తాజా వార్తలు
- రోడ్ టెస్ట్
బిఎండబ్ల్యూ ఎక్స్5 వినియోగదారు సమీక్షలు
- All (46)
- Looks (13)
- Comfort (25)
- Mileage (8)
- Engine (23)
- Interior (14)
- Space (8)
- Price (6)
- More ...
- తాజా
- ఉపయోగం
- Perfect Blend Of Luxury And PerformanceThe BMW X5 retains the signature design from the previous model but the the rear and cabin gets a refreshed look. It is a perfect balance between luxury and performance. It has a powerful engine at heart and Xdrive offers a precise handling, making it fun to drive. The cabin is spacious and premium. I love the clean look with dual connected instrument cluster and infotainment. The wooden finish adds a feeling of sophistication. The leather seats are super comfortable for long trips. The X5 is a true drivers vehicle.ఇంకా చదవండి
- Sporty And LuxuriousI have been driving the BMW X5 for a few weeks now and I cant get enough of it. It is sporty and luxurious. The interiors feel premium. The handling is superb and it makes even mundane drives enjoyable. My only issue is that some tech features can be a bit overwhelming at first. Still, it is a fantastic SUV overall.ఇంకా చదవండి
- Sporty Yet Comfortable And PracticalThe driving experience of BMW X5 is something different than Mercedes and Audi. The X5 is a driver focused car which is super fun to drive. The 3 litre engine is punchy and refine. The 8 speed gearbox is quick and smooth. Though the rear seat are less comfortable than the Mercedes GLE but driving X5 is pure bliss.ఇంకా చదవండి
- BMW X5 M SportOur search for a luxury SUV ended at the BMW X5 M Sport. The performance is outstanding, the 3 litre petrol engine is beast and the air suspension ensures smoothness in rides. The car simply looks flawless. The sporty and attractive design. Well laid out driver controls, comfortable seats, use of crystal glass and the harman kardon speakers are crazzy. The X5 has been perfect for our family of 4, spacious cabin and ample of space.ఇంకా చదవండి
- X5 Is An Amazing SUVFor the past few years, driving the BMW X5 has been a joyful experience. Perfect for both city driving and off road exploits, its strong 3.0 liter TwinPower Turbo engine offers amazing power and acceleration. The opulent and roomy interior of the X5 boasts cutting edge technology that keeps me occupied and linked on the road. On uneven ground as well, the adjustable suspension technology guarantees a smooth ride. The X5 is an amazing SUV that exactly fits my active life because of its performance, comfort, and adaptability.ఇంకా చదవండి
- అన్ని ఎక్స్5 సమీక్షలు చూడండి
బిఎండబ్ల్యూ ఎక్స్5 మైలేజ్
క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్: .
ఇంధన రకం | ట్రాన్స్ మిషన్ | ఏఆర్ఏఐ మైలేజీ |
---|---|---|
డీజిల్ | ఆటోమేటిక్ | 12 kmpl |
పెట్రోల్ | ఆటోమేటిక్ | 12 kmpl |
బిఎండబ్ల్యూ ఎక్స్5 వీడియోలు
- 5:56Upcoming Cars In India | July 2023 | Kia Seltos Facelift, Maruti Invicto, Hyundai Exter And More!1 year ago154K Views
బిఎండబ్ల ్యూ ఎక్స్5 రంగులు
బిఎండబ్ల్యూ ఎక్స్5 చిత్రాలు
బిఎండబ్ల్యూ ఎక్స్5 road test
ప్రశ్నలు & సమాధానాలు
A ) The BMW X5 comes under the category of Sport Utility Vehicle (SUV) body type.
A ) The BMW X5 has a towing capacity of up to 3,500 kgs when properly equipped, maki...ఇంకా చదవండి
A ) The BMW X5 has ARAI claimed mileage of 12 kmpl. The Automatic Petrol variant has...ఇంకా చదవండి
A ) The top speed of BMW X5 is 243 kmph.
A ) The Transmission Type of BMW X5 is Automatic.
సిటీ | ఆన్-రోడ్ ధర |
---|---|
బెంగుళూర్ | Rs.1.23 - 1.37 సి ఆర్ |
ముంబై | Rs.1.16 - 1.35 సి ఆర్ |
పూనే | Rs.1.13 - 1.32 సి ఆర్ |
హైదరాబాద్ | Rs.1.18 - 1.35 సి ఆర్ |
చెన్నై | Rs.1.20 - 1.37 సి ఆర్ |
అహ్మదాబాద్ | Rs.1.07 - 1.22 సి ఆర్ |
లక్నో | Rs.1.10 - 1.26 సి ఆర్ |
జైపూర్ | Rs.1.12 - 1.30 సి ఆర్ |
చండీఘర్ | Rs.1.12 - 1.28 సి ఆర్ |
కొచ్చి | Rs.1.22 - 1.39 సి ఆర్ |
ట్రెండింగ్ బిఎండబ్ల్యూ కార్లు
- పాపులర్
- రాబోయేవి
- బిఎండబ్ల్యూ ఎక్స్7Rs.1.30 - 1.33 సి ఆర్*
- బిఎండబ్ల్యూ ఎక్స్3Rs.68.50 - 87.70 లక్షలు*
- బిఎండబ్ల్యూ ఎక్స్4Rs.96.20 లక్షలు*
- బిఎండబ్ల్యూ జెడ్4Rs.90.90 లక్షలు*
- బిఎండబ్ల్యూ ఎం2Rs.1.03 సి ఆర్*
పాపులర్ లగ్జరీ కార్స్
- ట్రెండింగ్‌లో ఉంది
- లేటెస్ట్
- రాబోయేవి
- బెంట్లీ బెంటెగాRs.5 - 6.75 సి ఆర్*
- ల్యాండ్ రోవర్ డిఫెండర్Rs.1.04 - 1.57 సి ఆర్*
- మెర్సిడెస్ బెంజ్Rs.51.75 - 58.15 లక్షలు*
- టయోటా వెళ్ళఫైర్Rs.1.22 - 1.32 సి ఆర్*
- వోల్వో ఎక్స్సి90Rs.1.01 సి ఆర్*
- బిఎండబ్ల్యూ ఐఎక్స్1Rs.49 - 66.90 లక్షలు*