మెర్సిడెస్ బెంజ్ ఆటో ఎక్స్పో లైన్ అప్ లో S- క్లాస్ కాబ్రియోలేట్ ని బహిర్గతం చేసింది.

జనవరి 18, 2016 05:22 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో తమ విజయాన్ని ఆనందిస్తోంది. జర్మన్ వాహన సంస్థ 2015 అమ్మకాల్లో 32% వృద్ధిని నమోదు చేసిందిcar-news/mercedes-registers-record-sales-growth-of-32-in-2015-17457-17457. ఈ సూత్రంతో ఇది మార్కెట్ లో తన పరిధిని విస్తరింపజేయాలని చూస్తోంది. ఈ విస్తరణ వ్యూహంలో భాగంగా సంవత్సరంలో 15 ప్రారంభాలు చేయనుంది. అయితే మెర్సిడెస్ బెంజ్ 2016 లో 12 కొత్త ప్రారంభాలని మన ముందుకు తీసుకురాబోతోంది. ఈ పన్నెండింటిలో మొదటిది GLE 450 AMG కూపే. జనవరి 12, 2016 న భారత దేశంలో 86,4 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై) ధరతో రాబోతోంది. వినియోగదారులకి మరింత సౌకర్యాన్ని ఇవ్వటం కోసం మెర్సిడెస్ బెంజ్ రాబోయే ఆటో ఎక్స్పోలో "విన్నింగ్" ఉత్పత్తులని ప్రదర్శింపబోతోంది. 

మెర్సిడెస్ బెంజ్ యొక్కGlc ,భారతదేశం ఎస్-క్లాస్ కాబ్రియోలేట్, మెర్సిడెస్ మేబ్యాక్ S 600 గార్డ్ వాహనాలు మెర్సిడెస్ AMG F1 టీం మరియు W06 హైబ్రిడ్ కారు తో కలిసి FIA ప్రపంచ ఛాంపియన్షిప్ F1 లో పాల్గోనబోతున్నాయి. వీటితో పాటూ భారత లైనప్ నుండి ఇతర కార్లు ఆటో ఎక్స్పో లో పాల్గోనబోతున్నాయి. ఈ అన్ని వాహనాలు కూడా ఎక్స్పో మార్ట్ హాల్ సంఖ్య 15 వద్ద ప్రదర్శన ఇవ్వబోతున్నాయి. భారతదేశం మెర్సిడెస్ బెంజ్ సీఈఓ , మేనేజింగ్ డైరెక్టర్, రోలాండ్ ఫోల్గేర్స్ ఇలా వ్యాఖ్యానించారు: ఈ ఆటో ఎక్స్పో " తయారీదారులు, ఆటోమోటివ్ ప్రియులు మరియు వినియోగదారుల ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నటువంటి వేదిక. ప్రతీ సంచికలో దీనియొక్క ప్రాముక్యత పెరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరం మెర్సిడెస్ బెంజ్ 'విజేత' ఉత్పత్తుల దాని పరిధి తార్కాణంగా ఉంటుంది మరియు Glc మరియు S-క్లాస్ కాబ్రియోలేట్ గురించి ఎంతగానో సంతోషంగా ఎదురుచూస్తున్నారు. మెర్సిడెస్ బెంజ్ పెవిలియన్ డిజైన్, నవీకరించబడి ఉంటుంది. మూడు కోణాల నక్షత్రంపై బ్రాండ్ కోర్ ఉండటం వలన ఇది విలాసవంతం అయిన వాహనాన్ని ప్రతిబింబిస్తుంది. మెర్సిడెస్ బెంజ్ పెవిలియన్లో వినియోగదారుడు మరియు ఔత్సాహికులు మరికొన్ని నవీకరనలని ఆశించవచ్చు" అని అన్నారు. 

మెర్సిడెస్ బెంజ్ భారతదేశం ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలో స్థానికంగా మేబ్యాక్ S 500 , S- క్లాస్, ఇ-క్లాస్, సి-క్లాస్, CLA సెడాన్, మరియు GLA, GLE మరియు GL క్లాస్ SUV వంటి ఉత్పత్తులని , తయారు చేస్తుంది. ఉత్పత్తి పోర్ట్ఫోలియో కూడా మెర్సిడెస్ AMG జి 63, అలాగే ఇతర మెర్సిడెస్ ఎ ఎం జి ప్రదర్శన కార్లు, అయినటువంటి ఎ ఎం జి సి ఎల్ ఎ 45,ఎ ఎం జి C 63 S,ఎ ఎం జి E 63, ఎ ఎం జి SLK 55,ఎ ఎం జి S 63 Coupe, ఎ ఎం జి GL 63,ఎ ఎం జి ML 63,ఎ ఎం జి S 63, ఎ ఎం జి GLA 45, GLE 450 ఎ ఎం జిCoupe and ఎ ఎం జిGTS లని కలిగి ఉంటుంది. పూర్తిగా బిల్ట్ దిగుమతి కార్లు అయినటువంటి పోర్ట్ఫోలియో ఏ-క్లాస్, బి-క్లాస్, CLS, SLK, E- క్లాస్ కార్బియోలేట్ ,S- క్లాస్ కూపే, మరియు S600 గార్డ్ లని కలిగి ఉంటుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience