Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మెర్సీడేజ్ వారు భారతదేశంలో రూ. 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు, ర్యాపిడ్ విస్తరణకై చూస్తున్నారు

అక్టోబర్ 01, 2015 11:07 am cardekho ద్వారా ప్రచురించబడింది

జైపూర్: మెర్సీడేజ్ బెంజ్ వారు "మేక్ ఇన్ ఇండియా" లో రూ. 1,000 కోట్ల పెట్టుబడి ని శోమవారం రోజున ప్రకటించి, ఈ నిధి వారి పూణే లోని చకన్ సదుపాయం విస్తరించేందుకు ఉపయోగపడాలి అని చూస్తున్నారు.

మహరాష్ట్రా కి ముఖ్య మంత్రి అయిన మిస్టర్. దేవేంద్ర ఫండవిస్ తో మీటింగ్ అయిన తరువాత ఒక అధికారిక ప్రకటనలో, మెర్సిడేజ్ బెంజ్ కి MD CEO అయిన ఎబర్‌హార్డ్ కర్న్ గారు మరియూ భవిష్యత్ MD CEO గారికి, పూర్తి మద్దతు అందిస్తామని ముఖ్య మంత్రి సెలవిచ్చారు. పైగా 'జల్యుక్త్ షివర్ స్కీమూ కి సహకారం అందిస్తాము అన్నారు. ఇది ఆ రాష్ట్రం యొక్క నీటి నిల్వ ప్రాజెక్టు. ఇది మహరాష్ట్ర ని కరువు నుండి 2019 లొగా గట్టెక్కించే ప్రయత్నం.

ఈ ప్రకటన గత నెల చకన్ లేఅవుట్ లో మెర్సిడేజ్ మేబ్యాక్ ఉత్పత్తి జరుగుతుంది అన్న తరువాత వచ్చింది. ఈ తయారీదారి, C, E, S, M, GL, GLA, CLA మోడల్స్ ని కూడా భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. జర్మనీ తరువాత మెర్సీడేజ్-మేబ్యాక్ S500 తయారు అవుతున్న రెండవ దేశంగా నిలవనుంది. భారతదేశానికి అందించేటువంటి కార్లలో, ఈ మేబ్యాక్ అత్యంత విలాసంగా మరియూ ఖరీదైనదిగా ఉంటుంది.

c
ద్వారా ప్రచురించబడినది

cardekho

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
Rs.7.51 - 13.04 లక్షలు*
Rs.43.81 - 54.65 లక్షలు*
Rs.9.98 - 17.90 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.6.99 - 9.40 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర