• English
  • Login / Register

మెర్సిడెస్ దాని యొక్క రాబోయే సి-క్లాస్ కాబ్రియోలేట్ ని బహిర్గతం చేసింది

మెర్సిడెస్ కొత్త సి-క్లాస్ 1997-2022 కోసం nabeel ద్వారా ఫిబ్రవరి 16, 2016 03:46 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

C-Class Cabriolet

మెర్సిడెస్ బెంజ్ రాబోయే సి-క్లాస్ కాబ్రియోలేట్ వాహనాన్ని బహిర్గతం చేసింది. భారత ఆటో ఎక్స్పో తరువాత, ఆటో పరిశ్రమలో పెద్ద విషయం ఏమిటంటే జెనీవా మోటార్ షో మార్చి 1, 2016 నుండి ప్రారంభం కాబోతుంది. కారు తయారీదారుల నుండి ఈ ఆటో షోలో అనేక వాహనాల కొత్త నమూనాలు ఇక్కడ పరిచయం చేయబడతాయి. మరియు జర్మన్ ఆటో దిగ్గజం కూడా దీనిలో మినహాయింపు ఏమీకాదు. అనగా ఇది కూడా పాల్గొంటుంది. ఈ ప్రవేశ స్థాయి ప్రీమియం సెడాన్ పై కప్పు లేకుండా పరిచయం అవటం ఇదే మొదటిసారి.

C-Class Coupe

సి-క్లాస్ కూపే ఆధారంగా, కారు ఎక్కువగా ఇదే వైఖరి, పరిమాణం మరియు ప్రదర్శన ని కలిగి ఉంది. ఇది దాని బరువుని తగ్గించుకోవటానికి ఫాబ్రిక్ పై కప్పుని కలిగి ఉంది. ఈ పైకప్పు బూట్ లోకి మడవబడుతుంది. మరియు ఫాబ్రిక్ మడత ని కూడా కలిగి ఉంది. తద్వారా దీనిలో చాలా స్థలం కూడా చాలా ఆదా అవుతుంది. ఈ కూపే కూడా MB యొక్క AIRSCARF నెక్ లెవెల్ వేడి మరియు ఒక AIRCAP గాలి విక్షేపక వ్యవస్థ తో వస్తాయి. అంతర్భాగాలు కూడా కూడా 3-డోర్ సి-క్లాస్ వాహనాన్ని పోలి ఉంటాయి. అనగా ఈ కారు సీట్ కంఫర్ట్ ప్యాకేజిని కలిగి ఉంటుంది. ఇది డ్రైవర్ మరియు ముందు ప్రయాణీకుల సీటు కి ఎలెక్ట్రో ఎయిర్ ఫోర్ వే కటి మద్దతుని ఇస్తాయి. మరియు 6 సెం.మీ. మాన్యువల్ సీటు సర్దుబాటు కలిగి ఉంటుంది. అంతే కాక 3-స్పోక్ బహుళ స్టీరింగ్ వీల్, గేర్ షిఫ్ట్ తెడ్డులు( ఆటో ట్రాన్స్మిషన్ మాత్రమే) కూడా కలిగి ఉంటుంది. హీటేడ్ ముందు సీట్లు మరియు మల్టి టచ్ కంట్రోల్ వ్యవస్థ వంటి ఫీచర్లు కలిగి ఉంటుంది.

C-Class Coupe

ఇంజిన్లు సుమారుగా ఒక 2,143cc, 4-సిలిండర్ డీజిల్ మరియు దాదాపు 160 / 200bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మరియు ఒక 1,991cc, 4-సిలిండర్ పెట్రోల్ వేరియంట్ ని కూడా కలిగి ఉంటుంది. ఇది సుమారుగా 180bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది అని ఆశిస్తున్నారు. ట్రాన్స్మిషన్ ప్రామాణిక 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా అదనపు 9g-ట్రానిక్ ప్లస్ 9-స్పీడ్ ఆటోమేటిక్ లని కలిగి ఉంటుంది. ఈ కారు మోటార్ షోలో మెర్సిడెస్ యొక్క విక్రయకేంద్రంలో ప్రదర్శిమ్పబడుతుంది. మరియు ఆడి నుంచి A4 హార్డ్ టాప్ కన్వర్టిబుల్ కి పోటీగా ఉంటుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Mercedes-Benz కొత్త సి-క్లాస్ 1997-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience