• English
  • Login / Register

మెర్సిడేజ్ ఎస్ఎల్ ఫేస్‌లిఫ్ట్ ని లాస్ ఏజిలిస్ మోటర్ షోలో బహిర్గతం చేశారు

నవంబర్ 19, 2015 04:46 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Mercedes SL

మెర్సిడేజ్ వారు ఎస్ఎల్ ఫేస్‌లిఫ్ట్ ని లాస్ ఏజలెస్ మోట్ర షోలో ప్రదర్శించారు. అల్లోయ్ వీల్స్, కలర్ స్కీములు మరియూ బంపర్స్ వంటి ఎన్నో మార్పులు చేర్పులను ఈ కారు పొందింది. కొత్త పరికరాలను కూడా పొందు పరచడం జరిగింది. కార్‌ప్లే- ఐ ఫోన్ తో అనుసంధానం అవ్వగలదు పైగా వినియోగదారులు కారు నడుపుతూ కూడా సిరిని వాడవచ్చును.  కారు కి ఒక హార్డ్ టాప్ ఉంటుండి, 40 కిలోమీటర్ల వేగం వద్ద డిటాచ్ అవుతుంది.

డ్రైవర్ కి కూడా ఆగ్జలరేషన్, జీ ఫోర్స్ వగైరా వంటి గణాంకాలు కనపడతాయి. ఈ కారుకి మెర్సిడేజ్ యాక్టివ్ బాడీ కంట్రోల్ ఉండి, ఇది కారు సామర్ధ్యం పెంచి, ఆగ్జలరేట్ అయ్యే కొద్దీ, ఈ కంట్రోల్ సిస్టము కారుని 13 కిందకి దించి కంట్రోల్ ని మెరుగు పరుస్తుంది.  బ్రేక్ అస్సిస్ట్ మరియూ సెల్ఫ్ పార్కింగ్ వంటి ఇతర సాకేతిక లక్షణాలు ఉన్నా స్టీరింగ్ పైలట్ ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తుంది.

ఇంజిను విషయంలో ఈ వాహనానికి వీ6 (ఎస్ఎల్400) ఉండి, ఇది 362 శక్తి విడుదల చేయగా, వీ8 (ఎస్ఎల్500) వరియంట్ 449 శక్తి ఉత్పత్తి చేయగలదు. రెండు కార్లు ఏఎంజీ అవతారాలలో అందుబాటులో ఉండి,  577bhp శక్తి ఇచ్చే ఎస్ఎల్63 గా ఇంకా 621bhp శక్తి అందించే  ఎస్ఎల్65 గా ఉండి, వీటికి ట్విన్ టర్బో చార్జడ్ వీ12 జత చేయబడి ఉంటుంది.  ఎస్ఎల్65 కూడా అద్భుతమైన ఆగ్జలరేషన్, దాదాపుగా 0 నుండి 100 కిలోమీటర్ల వేగం 4 సెకనుల్లో చేరుకోగలదు. అన్ని కార్లు గరిష్ట వేగం గంటకి 250 కిలోమీటర్లు చేరుకోగలవు.  ఈ వేగాన్ని డ్రవర్స్ ప్యాకేజీ సహాయంతో ఏఎంజీ వేరియంట్స్లలో  గంటకి 300 కిలోమీటర్ల వరకు పొడిగించవచ్చును.

Mercedes SL

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience