• English
  • Login / Register

2015 లో మెర్సిడెజ్ 32 శాతం రికార్డ్ అమ్మకాలను నమోదు చేసుకుంది.

జనవరి 12, 2016 03:10 pm sumit ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Mercedes Registers Record Sales Growth of 32% in 2015

మెర్సిడెస్ బెంజ్ 15, కారు తయరీదారుడికి 15 'వ్యూహం గొప్ప విజయం తెచ్చిపెట్టింది. జర్మన్ సంస్థ 2015 అమ్మకాలలో 32% వృద్ధిని సాధించింది. ఇది (13,502) యునిట్లని విక్రయించి  ఈ విజయాన్ని నమోదు చేసింది. ఇది దాని క్యాలెండర్ లో మునుపెన్నడూ చూడని విధంగా విజయాన్ని నమోదు చేసుకుంది. 

భారత దేశ మెర్సిడెస్ బెంజ్ CEO & మేనేజింగ్ డైరెక్టర్ రోలాండ్ ఫోల్గేర్స్ ఇలా అన్నారు " మా మంచి ఉత్పత్తి యొక్క నిర్వహణ మరియు మద్దతు నెట్వర్క్ విస్తరణ, సమగ్ర సేవ ఉన్నప్పటికీ  ఆర్థిక  వృద్ది కొద్దిగా మందగిస్తుంది". కంపెనీ మంచి అభివృద్దిని సాధించినప్పటికీ చెన్నై మరియు ఢిల్కీ మార్కెట్లలో ఎదుర్కొన్న అమ్మకాలు ఊహించని సవాళ్ళని తెచ్చిపెట్టాయి అని కూడా జోడించారు. 

మిస్టర్ ఫోల్గేర్స్ ఇలా  చెప్పారు " మా ప్రయత్నాలు కేవలం అమ్మకాలు కే పరిమితం కాదు .  కస్టమర్ కి ఒక గుర్తుండిపోయే అనుభవంగా కుడా ఉండాలి. కానీ ఇన్ని సంవత్సరాలుగా  మేము సమాజం యొక్క విలువలు సృష్టించడానికి మరియు పెద్ద స్తిరమయిన వృద్ది కోసం కృషి చేసాము. అని చెప్పారు. 2015 లో సాధించిన విజయం ద్వారా దీనిని గట్టిగా నమ్ముతున్నారు." అంతే కాకుండా ఈ విజయం 2016 లో ఇంకా మంచి విజయాలు సాధించడానికి స్పూర్తిదాయకం గా మరియు ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పారు ". 2016 అన్ని విధాలుగా మాకు ఎంతో అద్భుతమయిన సంవత్సరం అవుతుందని నమ్మకం ఉంది. మేము అభివృద్ధి సంస్కరణల ద్వారా ఈ విజయాన్ని ఇలాగే కొనసాగించాలి అనుకుంటున్నాము అని కూడా  చెప్పారు".

Mercedes registers record growth

మెర్సిడెస్ రేపు GLE కూపే ని  ప్రారంభించబోతోంది. మిస్టర్ ఫోల్గేర్స్ 2016 వాహన యొక్క ప్రణాళికలను గురించి వివరాలు ఇచ్చారు మరియు 2016 లో మెర్సిడెస్ బెంజ్ యొక్క విజేత కార్యక్రమాలు మరియు భారతదేశం లో రాబోతున్న 12 మనోహరమైన కొత్త ఉత్పత్తులు పరిచయం చేయబోతున్నాయి అన్నాడు". మెర్సిడెస్ బెంజ్ కొత్త మార్కెట్లలో 10 కొత్త అవుట్లెట్లు ని ప్రారంభించబోతోంది. 

ఇది కుడా చదవండి ;

మెర్సిడెస్ బెంజ్ ఇండియా బహుళ సంస్థాగత మార్పులు ప్రకటించింది 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience